Smokie YSRCP(@i__Naveen) 's Twitter Profileg
Smokie YSRCP

@i__Naveen

VizaG | SarCastic | TRy tO bE aweSOME

ID:1914307208

calendar_today28-09-2013 14:26:06

5,1K Tweets

827 Followers

1,3K Following

జెండా కూలీని 🎌🎌 @నాకు సిగ్గు లేదు(@NareshThallape7) 's Twitter Profile Photo

🚨 Red alert to YSRCP 🚨

ఇప్పుడు తేరుకోక పొతే చాలా నష్టం చూడల్సివస్తది.

అసలు plan అంతా counting రోజే ఉంది ఎలా face చేస్తారో ఏంటో 🤦

భయపడుతున్న వాళ్లకి కొంచెం ధైర్యం చెప్పండి

account_circle
Nani™(@NaniSalaar) 's Twitter Profile Photo

malli state lo evadu aina alliances pettukovali ante ucha posukune la chesav YS Jagan Mohan Reddy

Neeku kaka evariki anna fanism chesedhi YS Jagan Mohan Reddy 🙇🏻🙇🏻

account_circle
ఉత్తరాంధ్ర నౌ!(@UttarandhraNow) 's Twitter Profile Photo

పోలీసులే సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడం ఎప్పుడైనా చూసేరా? ఇదిగో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నడిచే పోలిసులు సీసీటీవీ కెమెరాలను ఎలా ధ్వంసం చేస్తున్నారో చూడండి.

account_circle
Kethireddy Venkatarami Reddy MLA(@KethireddyMla) 's Twitter Profile Photo

తాడిపత్రిలో జరిగిన ఈ అల్లర్లను అడ్డుకోవాల్సిన పోలీసులు ఎస్పి ఏకపక్ష ధోరణితో ఒక వర్గాన్ని అండగా ఉంటూ అల్లర్లను ప్రోత్సహించడమే కాకుండా ఇళ్ల పైకి వారు దాడి చేస్తూ ఇళ్లలోని విచక్షణరహితంగా చితకబాదడం, ఇంటిలోని వస్తువులను ద్వంసం చేయడం అసలు ఈ అల్లర్లకు ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా ?

account_circle
cinee worldd(@Cinee_Worldd) 's Twitter Profile Photo

Disappointment In YCP & Happiness in Alliance after Polling!!

YCP cadree are disappointed after polling even though the party is going to have a landslide victory……Dissapointment is due to Ysrcp cadree expected to win 175 seats in the elections…but at the moment it looks

Disappointment In YCP & Happiness in Alliance after Polling!! YCP cadree are disappointed after polling even though the party is going to have a landslide victory……Dissapointment is due to Ysrcp cadree expected to win 175 seats in the elections…but at the moment it looks
account_circle
Anitha Reddy(@Anithareddyatp) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆడ పేటియం కుక్కలు వీళ్ళు అంతా... వీళ్ళని అందరిని నీవే కిడ్నాప్ చేసావా పవన్ కళ్యాణ్ 🙄

account_circle
Kumar(@Kumar_RK45) 's Twitter Profile Photo

Inner feelings of the fans of respective parties post polling:

YCP - పక్కా గెలుస్తాం అని polling trends చెప్తున్నా ఎక్కడో చిన్న భయం ఏమవుతుందో అని.🫣

TDP - గెలవటం కష్టమే కానీ ఎక్కడో చిన్న ఆశ.. border line majority తో అయినా బయట పడతామేమో అని.😒

JSP: మా వాడు MLA అవుతాడో లేదో😭

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

BIG BLASTING NEWS

మళ్లీ జగన్ గెలుస్తాడు!!

ఏపీ సీఎం జగన్ మంచి ఫలితాలు సాధిస్తారని భావిస్తున్నాను.

~ KTR 🔥

account_circle
Actual India(@ActualIndia) 's Twitter Profile Photo

TV9 Hints Ys.Jagan Again :

175 కాదు కానీ, అధికార పార్టీ వైసీపీకి 100 సీట్లకి ఇంచు మించుగా గెలిచే వాతావరణం కనిపిస్తుంది, దానికి కారణం ప్రతిపక్షం అంత బలంగా పోరాడింది. నెగిటివ్ ఓట్ పెద్ద సీరియస్ గా కనిపించట్లేదు, అర్బన్ లో మాత్రం ఇది కాస్త కనిపిస్తుంది.

పేదలు 100% వైసీపీ వైపు

account_circle
Allu Arjun(@alluarjun) 's Twitter Profile Photo

Grateful to the people of Nandyal for the warm reception. Thank you, Silpa Ravi Reddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support

Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support
account_circle