iTDP Official (@itdp_official) 's Twitter Profile
iTDP Official

@itdp_official

Official Twitter Account of Telugudesam Party Digital Wing - iTDP . Communicate - Coordinate - Conquer.

ID: 1308725100888367104

calendar_today23-09-2020 11:09:27

9,9K Tweet

123,123K Followers

35 Following

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

బైక్ కి టోల్గేట్ టోల్ కడతారు అన్నప్పుడే నిన్ను హాస్పిటల్లో చూపించినట్టయితే బుడమేరుకి గేట్లు అనేవరకు వచ్చేది కాదు YS Jagan Mohan Reddy.. #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

ప్రజల కష్టాలు చూసి బాధ కలిగింది.. ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా అండగా ఉంటాము.. #NaraChandrababuNaidu #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

వరద ముంపు ప్రాంతాలలో ప్రతి వీధికి, ప్రతి గడపకి అందుతున్న చంద్రన్న సాయం.. విజయవాడ లోని 5 వ డివిజన్లో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్న ఐటిడిపి సభ్యులు.. #APGovtWithFloodVictims #iTDPforTDP #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే వరద కష్టాలు. రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టి వెళ్లిపోయారు. ఆర్ధిక విధ్వంసంతో పాటు అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మేమొచ్చి 80 రోజులే అయ్యింది.. గుర్తించేలోపే వరదలు వచ్చాయి - సీఎం చంద్రబాబు గారు!

గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే వరద కష్టాలు.

రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టి వెళ్లిపోయారు.

ఆర్ధిక విధ్వంసంతో పాటు అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు.

మేమొచ్చి 80 రోజులే అయ్యింది.. గుర్తించేలోపే వరదలు వచ్చాయి - సీఎం చంద్రబాబు గారు!
iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

జగన్ లాంటి దుర్మార్గుడుకి ఈ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా ? ఒక రాజకీయ పార్టీ ముసుగులో నేరస్థులు చేస్తున్న దౌర్జన్యం ఇది.. #NaraChandrababuNaidu #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

సాయం చేయకపోగా నిందలేస్తారా? తప్పుడు ప్రచారం చేస్తారా ? సంక్షోభం సమయంలో ప్రజల గురించి తప్ప రాజకీయాలు నేను ఆలోచించను - N Chandrababu Naidu గారు.. #NaraChandrababuNaidu #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

అమరావతి మునిగిందా? వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ధి వస్తుంది !! #NaraChandrababuNaidu #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

ఒకసారి సాయం అందిన ఆ గుండెలను అడగండి.. ప్రభుత్వం ఎంత కష్ట పడుతోందో అర్ధం అవుతుంది.. ఈ సమయంలో కావాల్సింది కేవలం సాయం మాత్రమే.. ఇంకేమి కాదు.. #NaraChandrababuNaidu #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

నిన్న బుడమేరు మీద గేట్లు అన్నాడు.. ఇపుడు బుడమేరు నది అంటున్నాడు.. ఏమి కర్మ పట్టింది రా రాష్ట్రానికి... #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

కంచికచర్లలో వరద బాధితుల వద్దకు వెళ్లిన YSR Congress Party మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావును తరిమి కొట్టిన దృశ్యాలు.. మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ సైకోలు !! #AndhraPradesh #EndOfYCP

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

మే 13న ఫలితాలు వస్తే, మరి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ? పూర్తిగా చిప్పు పోయింది.. లండన్ వెళ్ళాల్సిన సమయం వచ్చిందనే కాబోలు, నెల రోజులు వెళ్తున్నాడు .. #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

విజయవాడలోని సింగ్ నగర్ డివిజన్, కండ్రిక ప్రాంతంలో వరద బాధితుల ను సురక్షిత ప్రాంతానికి తరలించి ఆహారం, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన ఐటిడిపి సభ్యులు.. #APGovtWithFloodVictims #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #iTDPforTDP #AndhraPradesh

విజయవాడలోని సింగ్ నగర్ డివిజన్, కండ్రిక ప్రాంతంలో వరద బాధితుల ను సురక్షిత ప్రాంతానికి తరలించి ఆహారం, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన ఐటిడిపి సభ్యులు.. 

#APGovtWithFloodVictims #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #iTDPforTDP #AndhraPradesh
iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

ఉండవల్లి లోని నివాసం నుండి విజయవాడ లోని కమండ్ కంట్రోల్ రూం వద్దకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ గారు.. #NaraLokesh #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

బెజవాడ వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం!! #AndhraPradesh #NaraChandrababuNaidu

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

మధురానగర్‌లో సీఎం చంద్రబాబు గారికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. వరదనీరు పరిశీలించేందుకు రైలువంతెనపైకి వెళ్లి నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు 🙏🏼 #NaraChandrababuNaidu #AndhraPradesh

iTDP Official (@itdp_official) 's Twitter Profile Photo

కేంద్రమంత్రి చౌహాన్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ గారు.. #NaraLokesh #AndhraPradesh

కేంద్రమంత్రి చౌహాన్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ గారు.. 

#NaraLokesh 
#AndhraPradesh