THE FIGHTER! (@hitman__045) 's Twitter Profile
THE FIGHTER!

@hitman__045

😇

ID: 1730234927017291776

calendar_today30-11-2023 14:38:58

2,2K Tweet

38 Followers

182 Following

𝘚𝘸𝘦𝘵𝘩𝘢 𝘊𝘩𝘰𝘸𝘥𝘢𝘳𝘺 💅 (@vibeofswetha) 's Twitter Profile Photo

Telugu Scribe మీరు ఎంత అరిచిన సరే , చెరువులు పై అక్రమ కట్టడాలు కూల్చేస్తాం 😂😂🔥🔥 🗿#HYDRAA

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

నీటి పారుదల శాఖలో నూతనంగా AEE లుగా ఎంపికైన వారికి నేడు జల సౌధాలో ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం సంతోషం కలిగించింది. ఈ కొలువులను కేవలం బాధ్యతగా చూడకండి… స్వరాష్ట్రంతో పెనవేసుకున్న భావోద్వేగంగా చూడండి. నూతన ఇంజనీర్లు పోస్టుల మీద కాదు… పని మీద దృష్టిపెట్టాలి. కాళేశ్వరం ఒక మోడల్

నీటి పారుదల శాఖలో నూతనంగా AEE లుగా ఎంపికైన వారికి నేడు జల సౌధాలో ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం సంతోషం కలిగించింది.

ఈ కొలువులను కేవలం బాధ్యతగా చూడకండి… స్వరాష్ట్రంతో పెనవేసుకున్న భావోద్వేగంగా చూడండి.

నూతన ఇంజనీర్లు పోస్టుల మీద కాదు… పని మీద దృష్టిపెట్టాలి. కాళేశ్వరం ఒక మోడల్
Ponnam Prabhakar (@ponnam_inc) 's Twitter Profile Photo

దేశభక్తికి నిలువెత్తు రూపం,పోరాట స్ఫూర్తికి ప్రతిరూపం,త్యాగానికి,దేశభక్తికి అసలైన నిర్వచనం చెప్పిన వీరకిశోరం షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.

దేశభక్తికి నిలువెత్తు రూపం,పోరాట స్ఫూర్తికి ప్రతిరూపం,త్యాగానికి,దేశభక్తికి అసలైన నిర్వచనం చెప్పిన వీరకిశోరం షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.
L Venkat Ram Reddy (@lvreddy73) 's Twitter Profile Photo

CM Revanth Reddy will hand over appointment letters to newly recruited 11,062 #teachers selected under #DSC teacher #recruitment exam on October 9 at #LBStadium as a #Dasara Gift. #Congress govt creates a record by completing DSC recruitment in just 55 days. Telangana CMO

CM <a href="/revanth_anumula/">Revanth Reddy</a> will hand over appointment letters to newly recruited 11,062 #teachers selected  under #DSC teacher #recruitment exam on October 9 at #LBStadium as a #Dasara Gift. #Congress govt creates a record by completing DSC recruitment in just 55 days.

<a href="/TelanganaCMO/">Telangana CMO</a>
Sharada Nerella (@sharadanerella) 's Twitter Profile Photo

మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు. గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబంధించిన సమస్యలు పలు మీడియాలో రావడం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కమిషన్

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

పేదరికాన్ని జయించి… సమానత్వాన్ని సాధించి… విశ్వ క్రీడా వేదిక పై తెలంగాణ పతాకను ఎగరేసి… నేడు ప్రజా ప్రభుత్వంలో…డీఎస్పీగా నియమితులైన సోదరి నిఖత్ జరీన్ కు హార్ధిక శుభాకాంక్షలు. #NikhatZareen Nikhat Zareen

పేదరికాన్ని జయించి…
సమానత్వాన్ని సాధించి…
విశ్వ క్రీడా వేదిక పై 
తెలంగాణ పతాకను ఎగరేసి… 
నేడు ప్రజా ప్రభుత్వంలో…డీఎస్పీగా నియమితులైన సోదరి నిఖత్ జరీన్ కు 
హార్ధిక శుభాకాంక్షలు. 

#NikhatZareen <a href="/nikhat_zareen/">Nikhat Zareen</a>
Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) 's Twitter Profile Photo

విలువ పెరిగిందని పేదోడికి ఇచ్చింది లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు #telangana #congress #youth #peddapalli #manthani #chennur #mancherial #ramagundam #dharmapuri #bellampalli #revanthreddy #rahulgandhi #telangana #congress #congressleader #youthcongress #telanganacongress

Akhil Mahajan IPS (@spsircilla) 's Twitter Profile Photo

District Guard PC devraju also a member of District Response Force saved an elderly women who attempted suicide in manair river. #Dial100 #sircilla #Hyderabad

Harsh Goenka (@hvgoenka) 's Twitter Profile Photo

The clock has stopped ticking. The Titan passes away. #RatanTata was a beacon of integrity, ethical leadership and philanthropy, who has imprinted an indelible mark on the world of business and beyond. He will forever soar high in our memories. R.I.P

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared

Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

నిన్న నీ కోసం ఉద్యమించిన “చెయ్యి”… నేడు నీ ఉజ్వల భవితను నిర్మించే అభయ హస్తమైంది. నిన్న నీ కోసం ప్రశ్నించిన గొంతుక… నేడు నీ కొలువుల పండుగై ప్రతిధ్వనిస్తోంది. #DSC #Teachers #Recruitment

Mufaddal Vohra (@mufaddal_vohra) 's Twitter Profile Photo

Thank you, Harry Brook. Thank you, Pakistan. Thank you, Multan. After a long time we've witnessed a Triple century in Test cricket, all credit goes to Brook and National Highway commission of Multan. 👏

Thank you, Harry Brook.
Thank you, Pakistan.
Thank you, Multan.

After a long time we've witnessed a Triple century in Test cricket, all credit goes to Brook and National Highway commission of Multan. 👏