Gummi Rajkumar Reddy (@gummirajkumar) 's Twitter Profile
Gummi Rajkumar Reddy

@gummirajkumar

Advocate

ID: 1064159071476097024

calendar_today18-11-2018 14:11:08

467 Tweet

76 Followers

150 Following

Sky Foundation (@skyfoundation12) 's Twitter Profile Photo

@DrTamilisaiGuv గవర్నర్ గారు, మీరు బాసర ట్రిఫుల్ ఐటీ ఆత్మహత్యల మీద స్పందించినందుకు కృతఙ్ఞతలు. అలానే గురునానక్ & శ్రీనిధి యూనివర్సిటీలలో చేరిన 5000 మంది విద్యార్థుల విషయంలో కూడా స్పందించండి. 5000 విద్యార్థుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోండి. ఆత్మహ్యతలు చేసుకోవడం మంచిదికాదు

@DrTamilisaiGuv  గవర్నర్ గారు, మీరు బాసర ట్రిఫుల్ ఐటీ ఆత్మహత్యల మీద స్పందించినందుకు కృతఙ్ఞతలు. అలానే గురునానక్ & శ్రీనిధి యూనివర్సిటీలలో చేరిన 5000 మంది విద్యార్థుల విషయంలో కూడా స్పందించండి. 
5000 విద్యార్థుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోండి. ఆత్మహ్యతలు చేసుకోవడం మంచిదికాదు
Akshay Singh Dadhwal Dehra (@dadhwalakshay) 's Twitter Profile Photo

Godi Media's Prime Anchor, Navika Kumar didn't know what hit her! She made weak responses, which were demolished instantly. This 4-minutes video should be shared as widely as possible.

Gummi Rajkumar Reddy (@gummirajkumar) 's Twitter Profile Photo

*ఒక్క నెలలో తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా 16,324 కోట్ల ఆదాయం* రైతు రుణమాఫీకి సమకూరిన నిధులు ORR Sale - 7380 crores Neopolis Phase-2 - 3319 crore Budwel land sale - 3625 crore Liquor shops auction- 2000 crores Total Rs.16,324 crores

SCC Online (@scconline_) 's Twitter Profile Photo

Misuse of Section 498-A IPC| Madhya Pradesh High Court quashes criminal case against in-laws, calls it "a case of reverse cruelty" scconline.com/blog/post/2023… #madhyapradeshhighcourt #cruelty #justicevivekrusia #quashmentoffir #criminalcase #matrimoniallitigation #scconline #SCC

Misuse of Section 498-A IPC| Madhya Pradesh High Court quashes criminal case against in-laws, calls it "a case of reverse cruelty"
scconline.com/blog/post/2023…

#madhyapradeshhighcourt #cruelty #justicevivekrusia #quashmentoffir #criminalcase #matrimoniallitigation #scconline #SCC
Gummi Rajkumar Reddy (@gummirajkumar) 's Twitter Profile Photo

ఈరోజు అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలని జరిపే రౌండ్ టేబుల్ మీటింగ్ కు అందరూ ఆహ్వానితులే... #AssignedLands Time : 2-5pm Somajiguda Press club 20/01/2024

ఈరోజు అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలని జరిపే రౌండ్ టేబుల్ మీటింగ్ కు  అందరూ ఆహ్వానితులే...
#AssignedLands

Time : 2-5pm
Somajiguda Press club
20/01/2024
Gummi Rajkumar Reddy (@gummirajkumar) 's Twitter Profile Photo

ఈరోజు ధరణి పోర్టల్ కమిటీ సభ్యుడు శ్రీ కోదండ రెడ్డి గారి ఆహ్వానం మేరకు కలిసి ధరణి పోర్టల్ సమస్యలు మరియు పరిష్కార మార్గాలపై ఒక నివేదిక ఇవ్వడం జరిగింది... #Dharaniportal గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి 9966665049

ఈరోజు ధరణి పోర్టల్ కమిటీ సభ్యుడు         శ్రీ కోదండ రెడ్డి గారి ఆహ్వానం మేరకు కలిసి ధరణి పోర్టల్ సమస్యలు మరియు పరిష్కార మార్గాలపై ఒక నివేదిక ఇవ్వడం జరిగింది...
#Dharaniportal
గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి
9966665049
Gummi Rajkumar Reddy (@gummirajkumar) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో 31/12/2023 నాటికి మొత్తం క్రాప్ లోన్లు 75,106 కోట్లు అన్ని బ్యాంకు లలో సుమారు 60 లక్షల రైతులు తీసుకొని ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఒక రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తే సుమారు 40 వేల కోట్లు కావాలి.

తెలంగాణ రాష్ట్రంలో 31/12/2023 నాటికి మొత్తం  క్రాప్ లోన్లు 75,106 కోట్లు అన్ని బ్యాంకు లలో సుమారు 60 లక్షల రైతులు తీసుకొని ఉన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఒక రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తే సుమారు 40 వేల కోట్లు కావాలి.
Gummi Rajkumar Reddy (@gummirajkumar) 's Twitter Profile Photo

అసైన్డ్ భూములకు సంబంధించి 1937 నుండి ఇప్పటి వరకు అన్ని విషయాలు క్లుప్తంగా 3 పేజీలలో రాశాను,తప్పక చదవండి. గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి

అసైన్డ్ భూములకు సంబంధించి 1937 నుండి ఇప్పటి వరకు అన్ని విషయాలు క్లుప్తంగా 3 పేజీలలో రాశాను,తప్పక చదవండి.        
                            
గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి
Gummi Rajkumar Reddy (@gummirajkumar) 's Twitter Profile Photo

#DharaniPortal ధరణి లో రైతు దరఖాస్తు పెట్టుకున్న తరువాత అది డైరెక్ట్ గా కలెక్టర్ లాగిన్ లోకి వెళుతుంది, ఈ విధానాన్ని మార్చాలని సూచించడం జరిగింది, దీనిని ప్రభుత్వం ఆమోదించి నిన్నటి నుండి అమలు చేసింది.

#DharaniPortal
ధరణి లో రైతు దరఖాస్తు పెట్టుకున్న తరువాత అది డైరెక్ట్ గా కలెక్టర్ లాగిన్ లోకి వెళుతుంది, ఈ విధానాన్ని మార్చాలని సూచించడం జరిగింది, దీనిని ప్రభుత్వం ఆమోదించి నిన్నటి నుండి అమలు చేసింది.