గులాబీదళం 🌷 (@gulabidalapati) 's Twitter Profile
గులాబీదళం 🌷

@gulabidalapati

తెలంగాణ సమగ్ర అభివృద్దే మా లక్ష్యం..✊️
జై తెలంగాణ జై భారత్

ID: 1014762318670979073

calendar_today05-07-2018 06:46:04

51,51K Tweet

15,15K Takipçi

1,1K Takip Edilen

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ఓ టీవీ చర్చలో భాగంగా మాటామాటా పెరిగి కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్ Video Credits - YOYO TV

Dr. 𝓐𝓫𝓱𝓲𝓼𝓱𝓮𝓴 Redz (@lolabhilol) 's Twitter Profile Photo

Idhi nenu Thirvanga kandisthunna..atla studio lo live lo kottodu...please tweet or share cheyyodhu ee clip ni !! 🤦🏻‍♂️🤦🏻‍♂️

Srinivas Goud (Telangana Ka Pariwar) (@srinivasvuyyal2) 's Twitter Profile Photo

ఇదేందిరా👇వారీ?అవివేకి?? కొంచెం చూసుకోవాలి కదమ్మా?చంటి?? మీ మార్పు నాయకుల లెక్క మీరు కూడా #తేడా_గాళ్ళు అయ్యారు కదమ్మా? కనీసం #ప్రిపేరయ్యి రావాలి కదా? దీన్ని బట్టి నీకేం అర్ధమైంది?అంటావ్?🤔 Sama Ram Mohan Reddy

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నోటీసులు జారీ చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నోటీసులు జారీ చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి
IndiaToday (@indiatoday) 's Twitter Profile Photo

Gambhira bridge collapse in Gujarat, 13 dead as vehicles plunge into Mahisagar river #Gujarat #Bridgecollapse #MahisagarRiver #Vadodara #ITVideo #Gambhirabridge

ఉత్తమ్ || Utt@m (@uttamkbrs) 's Twitter Profile Photo

ఫోన్ ట్యాపింగ్ పచ్చి అబద్దం..✅ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్ర ✅ #Telangana #BRSParty #CongressFailedTelangana

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

తెలంగాణపై బీజేపీకి ఎందుకింత కక్ష తెలంగాణ రాష్ట్రం లేకుండా ఉన్న ఇండియా మ్యాప్‌ను నారా లోకేష్‌కు బహుకరించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

తెలంగాణపై బీజేపీకి ఎందుకింత కక్ష

తెలంగాణ రాష్ట్రం లేకుండా ఉన్న ఇండియా మ్యాప్‌ను నారా లోకేష్‌కు బహుకరించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
AR (@ashokreddynlg) 's Twitter Profile Photo

ఇక్కడ ములుగులో అదే ఆంధ్రజ్యోతి విలేకరి మీద హత్యాయత్నం జరిగితే మాట్లాడలేదు ఎందుకంటే కొట్టించింది సీతక్క అనుచరులు కాబట్టి

ఇక్కడ ములుగులో అదే ఆంధ్రజ్యోతి విలేకరి మీద హత్యాయత్నం జరిగితే మాట్లాడలేదు

ఎందుకంటే కొట్టించింది సీతక్క అనుచరులు కాబట్టి
గులాబీదళం 🌷 (@gulabidalapati) 's Twitter Profile Photo

నాగజ్యోతక్క మంచి పనులే కాదు గిట్లంటి నాటకాలు చెయ్యాలె. NAGAJYOTHI BADE