Gudivada Amarnath
@gudivadaamar
Former Minister for Industries, Infrastructure, Investment & Commerce, IT, Handlooms & Textiles Government of Andhra Pradesh.
ID: 103015163
https://GudivadaForGajuwaka.com 08-01-2010 15:47:32
4,4K Tweet
36,36K Followers
60 Following
.N Chandrababu Naidu… 2019లో నువ్వు దిగిపోయేనాటికి ఖజానాలో ఉన్నది కేవలం రూ.100 కోట్లే కదా. మీ పార్టీ గెజిట్ పత్రిక ఈనాడులోనే రాశారుగా. అయినా సరే వైయస్ జగన్మోహన్రెడ్డిగారు అన్ని హామీలను నిలబెట్టుకున్నారుకదా? ఇప్పుడు నువ్వు మళ్లీ అధికారంలోకి వచ్చే సరికి రూ.7-8వేల కోట్లను నీకు వైయస్
వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు YS Jagan Mohan Reddy గారిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, పలువురు నేతలు.
నిన్న N Chandrababu Naidu ప్రారంభోత్సవాలు చేసిన కంపెనీలన్నీ YS Jagan Mohan Reddy గారి హయాంలో వచ్చినవే.
నేను విజనరీ అని చెప్పుకునే N Chandrababu Naidu రాష్ట్రానికి ఏం చేశాడు? ఎక్కడా గొప్పలు చెప్పుకోకుండా పనిచేసుకుంటూ వెళ్లిన వైయస్ జగన్ గారు ఏం చేశారు? అన్నది చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు తప్ప ప్రజలందరికీ తెలుసు. #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh
విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని నీరుగార్చేలా N Chandrababu Naidu గారు మాట్లాడ్డం వెనుక పెద్ద కుట్ర ఉంది. స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి మద్దతుగా చంద్రబాబుగారు చేసిన ప్రకటనగానే దీన్ని చూడాలి. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబుగారు ఇలాగే మాట్లాడి,
నాటి సీఎం జగన్.. గత వైసీపీ ప్రభుత్వంలో తొలి వంద రోజుల్లో అమలు చేసిన హామీలు..!! YS Jagan Mohan Reddy YSR Congress Party
టాటాసన్స్ చైర్మన్ కలవలేదన్న Lokesh Nara పచ్చి అబద్ధాలు చెప్పిన లోకేష్. సెప్టెంబరు 21, 2022న అప్పటి సీఎం YS Jagan Mohan Reddy ను కలిసిన టాటాసన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్