Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile
Gadikota Srikanth Reddy

@gsrikanthysrcp

Ex Member of Legislative Assembly, Rayachoti. @YSRCParty Annamayya District President.

ID: 1077054696047575040

linkhttps://en.m.wikipedia.org/wiki/Gadikota_Srikanth_Reddy calendar_today24-12-2018 04:13:45

1,1K Tweet

10,10K Takipçi

15 Takip Edilen

Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్ద అడుగు రైల్వే జోన్‌కు జీయం నియామకం అంటూ .. మాటలు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలకు మభ్యపెడుతుంది.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలందరికీ మోసం చేస్తున్నది వాస్తవం కాదా.

Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

`సూప‌ర్ సిక్స్‌`తో పాటు 143 హామీలు ఎగ‌ర‌గొట్టి అన్నీ చేసేశామ‌ని చెప్పుకోవ‌డానికి సిగ్గులేదా N Chandrababu Naidu? ఎన్నిక‌ల ముందు చెప్పిన హామీలు అమ‌లు చేయ‌కుండా తొలి ఏడాది మీరు మోసం చేసిన మోసాల ఖ‌రీదు రూ.81,397.83 కోట్లు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన మీరు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు గుర్తుపెట్టుకోండి.

Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

యోగా జీవనశైలిలో భాగమవ్వాలి.. మానసిక,శారీరక పటిష్టత యోగాతోనే సాధ్యం.. *

యోగా జీవనశైలిలో భాగమవ్వాలి..                                                           మానసిక,శారీరక పటిష్టత యోగాతోనే సాధ్యం..                                                    *
Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

అధికారంలోకి రాగానే 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామన్నారు. ఏడాది అయినా చేయలేక చేతులెత్తేశారు. ఇది మీ చేతకాని తనం కాదా N Chandrababu Naidu గారూ?. కనీసం ఈ ఏడాదిలో గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో ఒక్క డీ-అడిక్షన్ సెంటర్ అయినా పెట్టారా?

Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్ఆర్.. అభివృద్ధికి నడకలు నేర్పిన నేత.. తరాలు మారినా మరుపురాని మహానేత.. తెలుగు రాష్ట్రాల గుండె చప్పుడు వైయస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా నా ఘన నివాళులు. #LegendaryYSRJayanthi #YSRJayanthi #YSRLivesOn

అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్ఆర్..

అభివృద్ధికి నడకలు నేర్పిన నేత..

తరాలు మారినా మరుపురాని మహానేత..
 
తెలుగు రాష్ట్రాల గుండె చప్పుడు వైయస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా నా ఘన నివాళులు.

#LegendaryYSRJayanthi #YSRJayanthi #YSRLivesOn
Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

అర్హ‌తే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేద‌లంద‌రికీ సంక్షేమ ఫ‌లాలు అందించిన మ‌హ‌నీయుడు వైయ‌స్ఆర్ గారు. రాజ‌న్నా.. తెలుగు ప్ర‌జ‌లు ఉన్నంత కాలం వారి హృద‌యాల్లో మీరు బ‌తికే ఉంటారు. #LegendaryYSRJayanthi

అర్హ‌తే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేద‌లంద‌రికీ సంక్షేమ ఫ‌లాలు అందించిన మ‌హ‌నీయుడు వైయ‌స్ఆర్ గారు. రాజ‌న్నా.. తెలుగు ప్ర‌జ‌లు ఉన్నంత కాలం వారి హృద‌యాల్లో మీరు బ‌తికే ఉంటారు. 
#LegendaryYSRJayanthi
Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

ప్రజల్లోకి కూటమి ప్రభుత్వ మోసాలను తీసుకెళ్తూ.. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం అయినందున ప్రభుత్వ వైఫల్యాలను తెలియచెప్పేందుకే రాయచోటి నియోజకవర్గం, రామాపురం మండల స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. #IdhiMunchePrabhutvam

ప్రజల్లోకి కూటమి ప్రభుత్వ మోసాలను తీసుకెళ్తూ.. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం అయినందున ప్రభుత్వ వైఫల్యాలను తెలియచెప్పేందుకే రాయచోటి నియోజకవర్గం, రామాపురం మండల స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

#IdhiMunchePrabhutvam
Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

తాడేపల్లిలోని YSR Congress Party కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

తాడేపల్లిలోని <a href="/YSRCParty/">YSR Congress Party</a> కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

స్త్రీ శక్తికి, మాతృశక్తికి ప్రతిరూపంగా, సనాతన విలువలకు పునాదిగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించి, ప్రతి కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యాలను ప్రసాదించాలని, శ్రీ లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షిస్తున్నాను. #varalakshmivratham

స్త్రీ శక్తికి, మాతృశక్తికి  ప్రతిరూపంగా, సనాతన విలువలకు పునాదిగా భక్తి శ్రద్ధలతో  వరలక్ష్మీ వ్రతం ఆచరించి, ప్రతి కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యాలను ప్రసాదించాలని, శ్రీ లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షిస్తున్నాను.

#varalakshmivratham
Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

విజ్ఞానానికి సంకేతంగా, విజయానికి మార్గదర్శిగా విఘ్నాలను తొలగించే విజ్ఞానస్వరూపుడే విఘ్నేశ్వ‌రుడు.. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు. #VinayakaChaturthi2025 #GaneshChaturthi

విజ్ఞానానికి సంకేతంగా, విజయానికి మార్గదర్శిగా విఘ్నాలను తొలగించే విజ్ఞానస్వరూపుడే విఘ్నేశ్వ‌రుడు.. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు.

#VinayakaChaturthi2025
#GaneshChaturthi
Gadikota Srikanth Reddy (@gsrikanthysrcp) 's Twitter Profile Photo

గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు, ఆయన జయంతి నాడే తెలుగు భాషా దినోత్సవం జరుపుకొవడం గర్వకారనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు.