geetha Vijaya 3.O™️ 😍✌️ (@geethahaapy11) 's Twitter Profile
geetha Vijaya 3.O™️ 😍✌️

@geethahaapy11

“C-చరిత్ర B-భవిష్యత్తు N-నమ్మకం” @ncbn #నందమూరిFan ఇక్కడ #Prabhasfan 11 mohan ని ఉతికి ఆరేయడం #IndependentJournalist @geetha_happy2 my original account

ID: 1917943385270235136

calendar_today01-05-2025 14:05:38

2,2K Tweet

493 Followers

132 Following

Nani (@sri9521) 's Twitter Profile Photo

టిడ్కో హౌసెస్ సూపర్ గా ఉన్నాయి 👏👏💥💥 #CBNForDevelopment

Nani (@sri9521) 's Twitter Profile Photo

జగన్ రెడ్డి అధికారంలో లేడు అధికారంలోకి రాడు 😂🤣

geetha Vijaya 3.O™️ 😍✌️ (@geethahaapy11) 's Twitter Profile Photo

పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయ పడి……🤣🤣 భయం భయం అది పుట్టించింది ఎవరు నాయుడు గారి కోడుకు Lokesh Nara 🤌🤌

geetha Vijaya 3.O™️ 😍✌️ (@geethahaapy11) 's Twitter Profile Photo

Tdp తో పొత్తు లో తను cm candidate ఎలా అసలు 😆😆 అడిగే వాడికి అయినా బుద్ది ఉండాలి , seatలు ఇచ్చే వాడు ఎప్పుడూ cm candidate గా ఉంటాడు it’s common thing

geetha Vijaya 3.O™️ 😍✌️ (@geethahaapy11) 's Twitter Profile Photo

తిరుపతి వెళ్లడానికి 2 years నుండి trying online లో tickets దొరకడం లేదు వేరే option ఏదైనా ఉందా ?? తెలిస్తే చెప్పండి 🧐🧐

geetha Vijaya 3.O™️ 😍✌️ (@geethahaapy11) 's Twitter Profile Photo

మా బాబాయ్ 10class pass story ( paper కొట్టేసి రాసిన మేధావి కదా మరి ) అలా మా బాబాయ్ first class student అయ్యాడు 😆😆

GVK...... (@gvk_india) 's Twitter Profile Photo

ప్రియమైన కూటమి పార్టీల మితృలారా... మీకు తెలిసిన మంచి డాక్టర్ ఎవరన్నా ఉంటే, వారిని ఇక్కడ 24 x 7 / 365 ఉంచే ప్రయత్నం చేయండి... జగ్గప్ప మందలు రాసే ఇటువంటి రోత రాతలు చూసి ఎవరికన్నా ఏమన్నా ఆరోగ్య సమస్యలు, మనో వికారాలు కలిగితే వెంటనే తగిన వైద్య సూచనలు, ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి

ప్రియమైన కూటమి పార్టీల మితృలారా...
మీకు తెలిసిన మంచి డాక్టర్ ఎవరన్నా ఉంటే,
వారిని ఇక్కడ  24 x 7 / 365  ఉంచే ప్రయత్నం చేయండి...
జగ్గప్ప మందలు రాసే ఇటువంటి రోత రాతలు చూసి ఎవరికన్నా ఏమన్నా ఆరోగ్య సమస్యలు, మనో వికారాలు కలిగితే వెంటనే తగిన వైద్య సూచనలు, ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి
GVK...... (@gvk_india) 's Twitter Profile Photo

చట్టబధ్ధతకి సిధ్ధమైన ప్రజా రాజధాని అజరామర అమరావతి... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #EndOfYCP #PsychoFekuJagan

చట్టబధ్ధతకి సిధ్ధమైన
ప్రజా రాజధాని అజరామర అమరావతి...

#TDP 
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#EndOfYCP
#PsychoFekuJagan
Rambabu pasumarthi 🇮🇳 🇮🇳 (@pasumarthi66) 's Twitter Profile Photo

ఆకివీడు రామాలయ పునః నిర్మాణానికి నేను సైతం 🙏🙏🙏 హిందువులారా రండి చేయి చేయి కలపండి మన రాములోరి గుడిని నిర్మించుకుందాము 🌹🌹🌹 జై శ్రీరామ్ 🙏🙏🙏

ఆకివీడు రామాలయ పునః నిర్మాణానికి నేను సైతం 🙏🙏🙏
హిందువులారా రండి చేయి చేయి కలపండి మన రాములోరి గుడిని నిర్మించుకుందాము 🌹🌹🌹
జై శ్రీరామ్ 🙏🙏🙏
Nani (@sri9521) 's Twitter Profile Photo

గత సంవత్సరం కర్నూలు దగ్గర Power షాక్ తగిలి అర్జున్ అనే వ్యక్తి చనిపోయాడు వాళ్ల కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ,నారా లోకేష్ గారు లైఫ్ లాంగ్ అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు 💥💥👏👏 Telugu Desam Party

geetha Vijaya 3.O™️ 😍✌️ (@geethahaapy11) 's Twitter Profile Photo

మా బాబాయ్ బెంగుళూర్ నుండి వచ్చి ఇచ్చే build up ఇలానే ఉంటది మరి 😆😆 ఆ విషయం మా 5/- కూలీలకి తెలుసు కాని 5/- dominate చేస్తుంది 🤣🤣

geetha Vijaya 3.O™️ 😍✌️ (@geethahaapy11) 's Twitter Profile Photo

ఏమి కిక్ ఉంది రా 🤣🤣 5/- కూలీల ఆర్తనాదాలు వినసొంపుగా ఉంది 😆😆 ఈ గోడ కూడా అలాంటి దే

ఏమి కిక్ ఉంది రా 🤣🤣

5/- కూలీల ఆర్తనాదాలు వినసొంపుగా ఉంది 😆😆

ఈ గోడ కూడా అలాంటి దే