Geetha Ainala (@geethaainala) 's Twitter Profile
Geetha Ainala

@geethaainala

#LordShiva🕉🥰🌾✋🏻
#నాట్వీట్స్_నాఇష్టం

ID: 2172904331

calendar_today08-11-2013 04:02:07

25,25K Tweet

7,7K Followers

281 Following

Geetha Ainala (@geethaainala) 's Twitter Profile Photo

రాజశేఖర్, చంద్రబాబు నాయడు గార్లు ముఖ్యమంత్రిగున్నపుడు పార్టీ పిరాయింపులు జరిగినయా.??? ఈ గద్ద ముక్కోడు వచ్చిండు మొదలపెట్టిండు..!! : ఎంపీ Arvind Dharmapuri . ఇంతకీ ఆ గద్ద ముక్కోడు ఎవరు..?? 🤔

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఆధ్వ­ర్యంలో సరూర్‌న­గ­ర్‌ మై­దా­నం­లో నిర్వహించిన బతు­క­మ్మ కార్య­క్ర­మం, జానపద నృత్యం సాధించిన గి­న్ని­స్‌ వర­ల్డ్‌ రికార్డు­లను మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం ఎండీ క్రాంతి కలిసి అందజేశారు. అతి­పె­ద్ద

రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఆధ్వ­ర్యంలో సరూర్‌న­గ­ర్‌ మై­దా­నం­లో నిర్వహించిన బతు­క­మ్మ కార్య­క్ర­మం, జానపద నృత్యం  సాధించిన గి­న్ని­స్‌ వర­ల్డ్‌ రికార్డు­లను మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం ఎండీ క్రాంతి కలిసి అందజేశారు. 

అతి­పె­ద్ద
Aapanna Hastham (@aapannahastham) 's Twitter Profile Photo

దొర బీసీలను అణగదొక్కాలని చూస్తే.. రేవంతన్న అందలమెక్కిస్తున్నడు 42 శాతం రిజర్వేషన్లతో బీసీల్లో కొత్త తరం రాజకీయ నాయకులను తయారు చేస్తోంది మన ప్రజాప్రభుత్వం

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్‌ వర్మను సత్కరించి, అభినందించాను. క్రికెట్ బ్యాట్ ను ఆయన నాకు బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి

యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్‌ వర్మను సత్కరించి, అభినందించాను. క్రికెట్ బ్యాట్ ను ఆయన నాకు బహూకరించారు.

కార్యక్రమంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి
Congress for Telangana (@congress4ts) 's Twitter Profile Photo

సోషల్ మీడియాలో... ఫేక్ ప్రచారం చేసిన... ఇష్టమొచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు Spreading fake propaganda or posting defamatory content against families on social media will invite strict action. #DGPShivadharReddy #ShivadharReddy

Geetha Ainala (@geethaainala) 's Twitter Profile Photo

మాకు పింక్ బుక్... బ్లూ బుక్... రెడ్, వైట్ బుక్లు ఉండవ్... కేవలం ఖాకీ బుక్ మాత్రమే ఉంటుంది..!! #DGPShivadharReddy

HYDRAA (@comm_hydraa) 's Twitter Profile Photo

--బ‌తుక‌మ్మ‌కుంట బాధ్య‌త మీరే చూడాలి --హైడ్రా క‌మిష‌న‌ర్‌కు వీహెచ్ విన‌తి 🔷``అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌ను బాగా అభివృద్ధి చేశారు. స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖ‌లు మారిపోయాయి. బ‌తుక‌మ్మ కుంట నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను కూడా హైడ్రా తీసుకోవాలి`` అని

--బ‌తుక‌మ్మ‌కుంట బాధ్య‌త మీరే చూడాలి
--హైడ్రా క‌మిష‌న‌ర్‌కు వీహెచ్ విన‌తి

🔷``అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌ను బాగా అభివృద్ధి చేశారు. స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖ‌లు మారిపోయాయి. బ‌తుక‌మ్మ కుంట నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను కూడా హైడ్రా తీసుకోవాలి`` అని
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం తీవ్ర ఆవేదనను కలిగించింది. ఐదు సార్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా సేవలు అందించి, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు.

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం తీవ్ర ఆవేదనను కలిగించింది. 

ఐదు సార్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా సేవలు అందించి, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 
ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు.
Aapanna Hastham (@aapannahastham) 's Twitter Profile Photo

పదేండ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఒక తరం భవిష్యత్తును నాశనం చేసిండు దొర రెండేళ్ల లోపే దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి యువత బతుకులు మార్చిండు రేవంతన్న

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy attends the locally arranged programmes at Kondareddipalle, Nagarkurnool District. x.com/i/broadcasts/1…

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

నా ఊరు కొండారెడ్డిపల్లి ఘన స్వాగతం పలికింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజల చేశాను.

నా ఊరు కొండారెడ్డిపల్లి ఘన స్వాగతం పలికింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజల చేశాను.
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

బంధువులు, ఆత్మబంధువులు హితులు, స్నేహితులు నా పల్లె పరివారంతో కలిసి కొండారెడ్డి పల్లెలో దసరా సందర్భంగా శమీ పూజ నిర్వహించాను. #Dusshera

బంధువులు, ఆత్మబంధువులు
హితులు, స్నేహితులు
నా పల్లె పరివారంతో కలిసి
కొండారెడ్డి పల్లెలో దసరా సందర్భంగా
శమీ పూజ నిర్వహించాను.

#Dusshera
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి భౌతికకాయాన్ని దర్శించి, నివాళి అర్పించాను. కుటుంబ సభ్యులను పరామర్శించాను.

రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి భౌతికకాయాన్ని దర్శించి, నివాళి అర్పించాను. కుటుంబ సభ్యులను పరామర్శించాను.
Geetha Ainala (@geethaainala) 's Twitter Profile Photo

జాతి పిత మహాత్మా గాంధీజీ పుట్టినరోజు —అక్టోబర్ 2 నాడు మనస్ఫూర్తిగా, భక్తితో గుర్తుచేసుకోవాల్సిన పవిత్ర రోజు. అలాంటి ప్రత్యేక దినాన మన తెలంగాణలో ఒక దారుణమైన ఘటన జరిగింది... బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారికి సంబంధించి, Paid influencer రాహుల్ రామకృష్ణ అనే వ్యక్తి గాంధీజీని

కారు కూతల రాయుళ్ళని పోగేస్తున్న బేకారు నాయకుడు..!!🤬

Geetha Ainala (@geethaainala) 's Twitter Profile Photo

ఫీజు రియంబర్స్మెంట్- కళ్యాణలక్ష్మి పెండింగ్ పెట్టినోడు మొఖం లేకనే జనాల్లోకి వస్తలేడు..!! బాకీ కార్డు పట్టుకుని పోతే, మీ పాత బాకీ లెక్కలు తీసి కడిగి కంపలో పోస్తారు జనాలు, తెలంగాణ ప్రజలేం పిచ్చోళ్ళు కారు..!! Sama Ram Mohan Reddy

Geetha Ainala (@geethaainala) 's Twitter Profile Photo

మేం మేం బీహారోళ్ళం, మాకి మేము సపోర్ట్ చేసుకుంటాం అంటున్నాడు పీకే...😂

Geetha Ainala (@geethaainala) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజలారా.!!🙏 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసి వర్గానికి 42% రిజర్వేషన్లు అమలు కాకుండా చేయడానికి, బీఆర్ఎస్ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు..!! ఈ రిజర్వేషన్లను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు! మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీసీల పట్ల నిజాయితీతో,