Varun Goud Sircilla (@varungoudch) 's Twitter Profile
Varun Goud Sircilla

@varungoudch

Die Hard Fan Of KTR

ID: 1606145426025250816

calendar_today23-12-2022 04:31:40

782 Tweet

529 Followers

86 Following

KCR Adda (@kcr_adda) 's Twitter Profile Photo

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమర వీరుడు కాసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా జోహార్లు.. జై తెలంగాణ ✊..

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

ఇది ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి... పేదలకు ఇళ్లు కట్టివ్వండి... గ్రీన్ ఇండస్ట్రీస్ పెట్టండి, లేదా ఐటీ పార్కులు పెట్టండి మేం వ్యతిరేకించం... కానీ అడ్డికి పావుసేరు లెక్క రాసిస్తాం మీరు మాల్స్ కట్టుకోండి, అపార్ట్మెంట్స్ కట్టుకోండి, ఎంజాయ్ చేయండి అంటే ఊరుకునేది

Varun Goud Sircilla (@varungoudch) 's Twitter Profile Photo

అవినీతి సర్కార్ ను నిలదీస్తడు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడతడు.. అందరివాడు..మా కౌశిక్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthday Padi Kaushik Reddy 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨

Varun Goud Sircilla (@varungoudch) 's Twitter Profile Photo

రోజుకో లీకిచ్చుడు కాదు, దమ్ముంటే మొగాడివైతే కెమెరా ముందుకొచ్చి మాట్లాడు రేవంత్..ఈ మీడియా చిట్ చాట్ లు కాదు: 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 KTR Thirupathi Bandari

KCR Adda (@kcr_adda) 's Twitter Profile Photo

ఫ్రస్ట్రేషన్ లేదు.. బూతులు అసలే లేవు.. చాలా పద్ధతిగా ర్యాగింగ్ చేసిన రామన్న 🔥..

Konduru Ravinder Rao (@kondurubrs) 's Twitter Profile Photo

కరీంనగర్ డిసిసిబి చైర్మన్ గా గత 20 సంవత్సరాలుగా అంకిత భావంతో సేవలందించి పదవి విరమణ పొందిన సందర్భంగా 'ఆత్మీయ సన్మాన' కార్యక్రమాన్ని నిర్వహించి నా పట్ల ఆత్మీయత కనబరచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు..

Konduru Ravinder Rao (@kondurubrs) 's Twitter Profile Photo

నూతన ఆలోచనలు, విప్లవాత్మక సంస్కరణలతో *సహకారరంగ రూపురేఖలు మార్చిన సహకార శిల్పి* చైర్మన్‌ హోదాలో 20 ఏళ్ల నిరంతర కృషితో *కరీంనగర్ డీసీసీబీని దేశంలో నం.1గా నిలబెట్టిన అజేయ శక్తి* తపనతో పనిచేస్తూ రైతులు, స్వయం సహాయక సంఘాలకు సహకార బ్యాంకును చేరువ చేసిన నాయకుడు పార్టీలకతీతంగా పనిచేసి

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టడంలో బీజేపీ సక్సెస్ కాలేదు …కొన్ని దుష్టశక్తులు మాత్రం సక్సెస్ అయ్యాయి... కేసీఆర్ కుటుంబాన్ని విడదీయాలి అని అప్పట్లో బీజేపీ కవితక్కకు ఆఫర్ ఇచ్చి సంప్రదించినట్లు కేసీఆర్ గారు చెప్పారు.. కానీ కేసీఆర్ గారు బీజేపీ కుట్రలను పసిగట్టి, వాటిని పూర్తిగా భగ్నం

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియ్య అని శపధాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి... నువ్వెందిరా కేసీఆర్ ను మొలకెత్తనియ్యక పోయేది....తెలంగాణనే మొలిపిచ్చిన మోగోడు మొనగాడు కేసీఆర్ - KTR 🔥🔥🔥

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

మా నాన్నను ఇష్టమున్నట్టు అంటే ఒక కొడుకుగా నాకు కోపం రాదా?? రెండు ఏండ్లల్లో బూతు మాటలు తప్ప ఎవరికోసమైనా ఒక్క మంచి పని చేశారా?? బూతులు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు... తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై దరిద్రంగా మాట్లాడుతుంటే రక్తం ఉడుకుతా ఉంది. - బీఆర్ఎస్ వర్కింగ్

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

రెవెన్యూ మంత్రి బాంబులేటి దీపావళి కి బాంబులు పేలుతాయి చూడండి అన్నాడు, ఇప్పటి వరకు రెండు దీపావళిలు పోయినాయి బాంబులు ఎక్కడ పేలాయో తెల్వదు.. కానీ ఆయన ఇంటి పై ఐటీ, ఈడీ దాడులు జరిగితే అదానీ, మోడీ కాళ్ళు పట్టుకొని, బీజేపీ లో చేరుతానని చెప్పి ఆ కేసులను మాఫీ చేయించుకుంటున్నాడు.. ఇంకో

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

చేతగాని సన్నాసి... రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఎందుకు హామీ ఇచ్చినవ్?? 🔥 కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీసేయండి మీకు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ అశోక్ నగర్ కి వచ్చి ఫోజులు కొట్టుకుంటూ మాటిచ్చాడు..! 25 నెలలు అవుతుంది ఇప్పటి వరకు 10 వేల ఉద్యోగుల

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

నీ కేసులకు, నీ నోటీసులకు, నీ విచారణలకు మేం భయపడం! 🤙 నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ పార్టీ అంత చూసేవరకు వదిలిపెట్టం.. - KTR 🔥🔥

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

ప్రశ్నిస్తే నోటీసులు? నిలదీస్తే కేసులా? ​రేవంత్ రెడ్డి గారూ.. మీ బావమరిది టెండర్ల బాగోతాన్ని, మీ మంత్రుల అవినీతిని నిలదీస్తే.. సమాధానం చెప్పలేక పోలీసులతో నోటీసులు పంపుతావా?? ​గుర్తుంచుకో రేవంత్ రెడ్డి.. కేటీఆర్ గారు నీ అక్రమ కేసులకు అదరిపోయే వారు కాదు, నీ నోటీసులకు బెదిరిపోయే