vanaja challagulla (@vanusblog) 's Twitter Profile
vanaja challagulla

@vanusblog

personal Blog

ID: 940099572403027968

calendar_today11-12-2017 06:02:59

25,25K Tweet

3,3K Followers

570 Following

vanaja challagulla (@vanusblog) 's Twitter Profile Photo

ఇంత నవ్వు వస్తుంది ఏమిటి bhayya సంవత్సరం తరువాత కూడా....😂😂😂

vanaja challagulla (@vanusblog) 's Twitter Profile Photo

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు గారి విజన్,పనితీరు గురించి చెప్పగానే ఓ సిక్కు మతానికి చెందిన వ్యక్తి చప్పట్లు కొట్టి థంబ్ చూపిస్తున్నారు...🤗🤗🙌🙌 ఆయన ప్రజా నాయకుడు అభివృద్ధి నాయకుడు ..ఆయన ఎక్కడున్నా అందరికీ ప్రియతమ నాయకుడే...🤗🤗💛💛❤️🥰

Apoorva Jayachandran (@jay_apoorva18) 's Twitter Profile Photo

A meaningful moment with #AndhraPradesh CM #ChandrababuNaidu Garu As a journalist tracking his political journey, it’s compelling to witness leadership that blends legacy with purpose. Grateful for the time, candour, and perspective. N Chandrababu Naidu

A meaningful moment with #AndhraPradesh CM #ChandrababuNaidu Garu

As a journalist tracking his political journey, it’s compelling to witness leadership that blends legacy with purpose. 

Grateful for the time, candour, and perspective. <a href="/ncbn/">N Chandrababu Naidu</a>
vanaja challagulla (@vanusblog) 's Twitter Profile Photo

Blanket treatment 😂 అంట Renuka Chowdary garu..just your killing words are giving us goosebumps Memu sponsor చేస్తాం madam ఒక ఇద్దరు ముగ్గురికి ఆ ట్రీట్మెంట్ అమలు చెయ్యండి....🤞🤞

vanaja challagulla (@vanusblog) 's Twitter Profile Photo

1year of this moments 🎉🎉🎉🥰 నారా చంద్రబాబునాయుడు అను నేను.....✌️✌️💐💐💐🥳🥳 It's so emotional moment..happy moments🤗🤗 Stay blessed 🙌 🙌 🧿 Naidu ji🥰

vanaja challagulla (@vanusblog) 's Twitter Profile Photo

Flight from Ahmedabad to London crashed near Ahmedabad Airport .....💔 Praying for the safety of the passengers 🙏 #planecrash

Flight from Ahmedabad to London crashed near Ahmedabad Airport .....💔
Praying for the safety of the passengers 🙏
#planecrash
Harsh Goenka (@hvgoenka) 's Twitter Profile Photo

Malgudi Coffee ad. No dialogue. No celebrities. Just the aroma of nostalgia in every frame. ☕💛and my favourite music in the background.

kumarkaza (@kumarkaza2) 's Twitter Profile Photo

కొన్ని కొన్ని రిటర్న్ గిఫ్ట్ లు మోయలేనంత భారం . దాయలేనంత విశాలం .

Chandu (@yolo_beliver) 's Twitter Profile Photo

టీడీపీ సోషల్ మీడియాలో చాలా మంది ఒక మూడేళ్లు పాటు రాజకీయాలుకి కాస్త దూరంగా ఎదో సరదాగా ఉందాంలే అనుకున్నారు ట్విట్టర్లో థాంక్స్ రా YSR Congress Party మొత్తని కదిలించారు

టీడీపీ సోషల్ మీడియాలో చాలా మంది  ఒక మూడేళ్లు పాటు రాజకీయాలుకి కాస్త దూరంగా ఎదో సరదాగా ఉందాంలే అనుకున్నారు ట్విట్టర్లో 

థాంక్స్ రా <a href="/YSRCParty/">YSR Congress Party</a> మొత్తని కదిలించారు
Namo Venkatesaya (@surapaneniac) 's Twitter Profile Photo

విద్యా శాఖ చేపట్టిన మెగా పీటీఎమ్ కేవలం ఫోటోలు, నాలుగైదు ప్రసంగాలు కాకుండా ఒక మొక్క, ఒక పుస్తకం దాని బాగుగోలు ట్రాకింగ్. చెట్లు కొట్టడమే పరిపాలన కాదు తక్కువ మాటలతో ఎక్కువ ఫలితాల దిశగా విద్యా శాఖ. తరిగిన దూరం తక్కువ కావచ్చు స్పష్టమైన అడుగులు, బంగారు భవితకు పటిష్టమైన పునాదులు.

విద్యా శాఖ చేపట్టిన మెగా పీటీఎమ్ కేవలం ఫోటోలు, నాలుగైదు ప్రసంగాలు కాకుండా ఒక మొక్క, ఒక పుస్తకం దాని బాగుగోలు ట్రాకింగ్.
చెట్లు కొట్టడమే పరిపాలన కాదు తక్కువ మాటలతో ఎక్కువ ఫలితాల దిశగా విద్యా శాఖ.
తరిగిన దూరం తక్కువ కావచ్చు స్పష్టమైన అడుగులు, బంగారు భవితకు పటిష్టమైన పునాదులు.