Naresh Swaero (@ur_followerr) 's Twitter Profile
Naresh Swaero

@ur_followerr

Joined Politics to be the Voice for Voiceless Peoples : Dr. R S Praveen Kumar

ID: 1342361761106644995

calendar_today25-12-2020 06:49:29

10,10K Tweet

1,1K Followers

316 Following

Captain Fasak 2.0🎯 (@2captainparody) 's Twitter Profile Photo

"స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం! న్యాయేన మార్గేణ మహీం మహీశాః!! గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం! లోకాస్సమస్తా సుఖినోభవంతు #HappyBirthdayKCR 🔱

Naresh Swaero (@ur_followerr) 's Twitter Profile Photo

ఆనాడు ఉద్యమ కేక.. ఈనాడు నవ తెలంగాణ నిర్మాత! చావు నోట్లో తలపెట్టి తెలంగాణ జెండాను గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగురవేసిన ధీశాలి. ఎండిన బీళ్లకు గోదారి నీళ్లు తెచ్చిన ఆధునిక భగీరథుడు, రైతు బాంధవుడు మన KCR గారు. #HBDKCR #Legend #TelanganaPride

BC Voice (@voice2bc) 's Twitter Profile Photo

"తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి" కేసి ఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.... నెత్తి నేలకు కొట్టుకున్నా ఎవ్వడు చెరపలేని ఆనవాలు ఇది..#HappyBirthdayKCR

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజలారా, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్న మంత్రి గడ్డం వివేకానంద్-రేవంత్ రెడ్డి లను బహిష్కరిద్దాం. తెలంగాణ ప్రజలకు మంత్రి వివేక్ కంపెనీలనుండి ఉత్పత్తి అవుతున్న విశాఖ ఆజ్బెస్టాస్ రేకులు అవసరం లేదు. V6 వార్తలు కూడా అవసరం లేదు. వివేక్ లాంటి స్వార్థ దోపిడి దారులు

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

చేయని నేరానికి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించినందుకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు 14 రోజుల జైలు శిక్ష… పట్టపగలే విధుల్లో వున్న పోలీసును అత్యంత దారుణంగా దుర్భాషలాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగ్గారెడ్డి, అరవింద్ లకేమో మితిమీరిన స్వేచ్ఛ… ఇదే రేవంత్ గారి ఇందిరమ్మ పాలన..! జాగో

Raazi (@crick_logist) 's Twitter Profile Photo

I can't believe i have to say this , but there are some idiots on this platform who wants Abhishek to be dropped or change his batting style. I will back Abhishek even for final if he gets 4 more ducks. He is the biggest match winner with bat in this team. #IndvsNeth

I can't believe i have to say this , but there are some idiots on this platform who wants Abhishek to be dropped or change his batting style.
I will back Abhishek even for final if he gets 4 more ducks.
He is the biggest match winner with bat in this team.
#IndvsNeth
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

Cancel the recognition of Galgotias University Immediately. It’s a national shame. 21st century India has no place for mediocrity and piracy. In fact, most of India’s Private Universities have become impregnable gated communities for wealthy and powerful class. A tiny fraction

Naresh Swaero (@ur_followerr) 's Twitter Profile Photo

భారత వీరత్వానికి ప్రతీక, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. 🚩 ​స్వరాజ్యం అంటే కేవలం పాలన కాదు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అని చాటిన మహాయోధుడు. ఆయన ఆశయాల బాటలో నడుస్తూ, సమానత్వం కోసం శ్రమిద్దాం. ​జై శివాజీ! జై స్వైరో! #ShivajiMaharaj

భారత వీరత్వానికి ప్రతీక, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. 🚩

​స్వరాజ్యం అంటే కేవలం పాలన కాదు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అని చాటిన మహాయోధుడు. ఆయన ఆశయాల బాటలో నడుస్తూ, సమానత్వం కోసం శ్రమిద్దాం.

​జై శివాజీ! జై స్వైరో!
#ShivajiMaharaj
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

బహుజన వర్గాల్లో పుట్టి,ఎన్నో అవమానాలను ఎదుర్కొని,వివక్షను అధిగమించి, 12 వేల కిలోమీటర్ల మేర,300 కోటలను నిర్మించి,దేశంలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు. 1657 లో ముంబై సమీపంలో ఉన్న ఆనాటి కళ్యాణ్ కోటను గెలిచి,రాజు కుమార్తెను బంధీగా

బహుజన వర్గాల్లో పుట్టి,ఎన్నో అవమానాలను ఎదుర్కొని,వివక్షను అధిగమించి, 12 వేల కిలోమీటర్ల మేర,300 కోటలను నిర్మించి,దేశంలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు.

1657 లో ముంబై సమీపంలో ఉన్న ఆనాటి కళ్యాణ్ కోటను గెలిచి,రాజు కుమార్తెను బంధీగా
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీలోనికి రానందుకు మంత్రి వివేక్ మా ఇంటిమీద దౌర్జన్యం చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రాకపోతే మీ కుటుంబం అంతు చూస్తామని, ఇల్లు కులగోడతామని మంత్రి వివేక్ మనుషులు మమ్మల్ని బెదిరించారు మాకు డబ్బులిస్తామని ఫోన్లు చేశారు, మేము ఫోన్లు ఎత్తలేదు

Raghu Yadav (@raghuyadha41671) 's Twitter Profile Photo

మీ యజమాని వివేక్ గారు పదవుల కోసం కాంగ్రెస్ నుండి TRS కి, అక్కడి నుండి BJP కి, మళ్ళీ కాంగ్రెస్ కి మారినప్పుడు అది 'రాజకీయ చాణక్యం'కానీ Dr.RS Praveen Kumar గారు పేదల గొంతుకగా నిలవడానికి ప్రతిపక్షాన్ని ఎంచుకుంటే అది 'గులాంగిరి' ఆ? ​అద్దాల మేడలో ఉండి ఇతరుల మీద రాళ్లు వేయకండి V6 News.

Raghu Yadav (@raghuyadha41671) 's Twitter Profile Photo

మీరు నడిపేది ఛానెలా లేక అధికార పార్టీ భజన బృందమా? Dr Vivek Venkatswamy గారు?

Raghu Yadav (@raghuyadha41671) 's Twitter Profile Photo

వారానికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ కాళ్ల దగ్గర మోకరిల్లే రేవంత్ రెడ్డి గారి పాలనను ప్రశ్నిస్తే V6 News కి ఎందుకు అంత ఉలుకు? ​తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడే RSP గారిపై ఇటువంటి నీచమైన థంబ్-నైల్స్ వేయడం మీ దిగజారుడు తనానికి నిదర్శనం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

వారానికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ కాళ్ల దగ్గర మోకరిల్లే రేవంత్ రెడ్డి గారి పాలనను ప్రశ్నిస్తే V6 News కి ఎందుకు అంత ఉలుకు?
​తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడే RSP గారిపై ఇటువంటి నీచమైన థంబ్-నైల్స్ వేయడం మీ దిగజారుడు తనానికి నిదర్శనం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
Raghu Yadav (@raghuyadha41671) 's Twitter Profile Photo

ప్రశ్నించే గొంతుకలపై వ్యక్తిత్వ హననం చేయడం మీడియా ధర్మమా? V6 News యజమాని మంత్రిగా ఉన్నంత మాత్రాన, ప్రతిపక్ష నాయకులను ఇలా కించపరుస్తారా? ​అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడిపై మీ విష ప్రచారం సాగదు! ​#MediaEthics #RSP #Telangana #V6FakeNews Dr Vivek Venkatswamy

ప్రశ్నించే గొంతుకలపై వ్యక్తిత్వ హననం చేయడం మీడియా ధర్మమా? V6 News యజమాని మంత్రిగా ఉన్నంత మాత్రాన, ప్రతిపక్ష నాయకులను ఇలా కించపరుస్తారా?
​అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడిపై మీ విష ప్రచారం సాగదు!
​#MediaEthics #RSP #Telangana #V6FakeNews
Dr Vivek Venkatswamy
Raghu Yadav (@raghuyadha41671) 's Twitter Profile Photo

అధికార పార్టీకి అమ్ముడపోయి, ప్రతిపక్ష నాయకుడిపై 'గులాంగిరి' అంటూ ముద్ర వేస్తున్న V6 News.అసలు గులాంగిరి ఎవరు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి తెలుసు! ​మీ యజమాని పార్టీలు మారిన చరిత్ర ముందు RSP గారి నిబద్ధత హిమాలయమంత. ​#RSP #V6NewsExposed #TelanganaPolitics Dr.RS Praveen Kumar

అధికార పార్టీకి అమ్ముడపోయి, ప్రతిపక్ష నాయకుడిపై 'గులాంగిరి' అంటూ ముద్ర వేస్తున్న V6 News.అసలు గులాంగిరి ఎవరు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి తెలుసు!
​మీ యజమాని పార్టీలు మారిన చరిత్ర ముందు RSP గారి నిబద్ధత హిమాలయమంత.
​#RSP #V6NewsExposed #TelanganaPolitics
Dr.RS Praveen Kumar
ఉత్తమ్ || Utt@m (@uttamkbrs) 's Twitter Profile Photo

మియాఖాన్ గడ్డ గ్రామంలో జరిగిన నీచమైన ఘటన అమానుషం. గత ఏడాది కాలంగా బస్టాప్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఫ్లెక్సీని, బుధవారం రాత్రి 11:00 గంటల సమయంలో పురం వెంకట్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చింపి అవమానించినట్లు బలమైన అనుమానం ఉంది. ఇది

మియాఖాన్ గడ్డ గ్రామంలో జరిగిన నీచమైన ఘటన అమానుషం. గత ఏడాది కాలంగా బస్టాప్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఫ్లెక్సీని, బుధవారం రాత్రి 11:00 గంటల సమయంలో పురం వెంకట్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చింపి అవమానించినట్లు బలమైన అనుమానం ఉంది.

ఇది
Naresh Swaero (@ur_followerr) 's Twitter Profile Photo

క్యాతన్‌పల్లి సమస్యపై మంత్రి గారిని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక సొంత పేపర్ అడ్డుపెట్టుకుని వ్యక్తిగత దాడులకు దిగడం హేయమైన చర్య. మీడియాను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులపై విషం చిమ్మడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. వివేక్ గారు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా?

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

వెలుగు పత్రిక Dr.RS Praveen Kumar గారి గురించి ఇంత పెద్ద ఆర్టికల్ రాసే ముందు, మీ వివేక్ వెంకటస్వామి ఎన్ని సార్లు పార్టీ మారిండు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, ఆ పార్టీ అధినేతలను ఎలా పొగిడిండు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా రాయాలి కదా

బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయి అన్నట్టు.... ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే అక్కడ వివేక్ ఉంటాడు... శాంపిల్ గా... V6 ఛానెల్ గురించి, దాని ఓనర్ వివేక్ గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ అవసరం లేదు... ఈ చిన్న వీడియో చాలు...