Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile
Sunkara Siva prasad

@sunkarasivapra3

ID: 1480531761511735298

calendar_today10-01-2022 13:28:12

9,9K Tweet

203 Followers

494 Following

JanaSena Shatagni (@jspshatagniteam) 's Twitter Profile Photo

బస్ కు అడ్డంగా వెళ్తున్న వాహనాన్ని తప్పుకోమని చెప్పేందుకు హారన్ మోగించినందుకు డ్రైవర్లను, అడ్డుకున్నందుకు ప్రయాణికులను చావబాదిన YSR Congress Party రౌడీలు. కార్యకర్తలు, గల్లీ నాయకులకు ఇంత దైర్యం ఎక్కడ నుండి వచ్చింది జగన్? ఇంకోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేస్తావా

aruna janasena (@rayapatiaruna) 's Twitter Profile Photo

Bus లో ఎంత తక్కువ లెక్క వేసుకున్న 15మంది వుంటారు. ఇంతలా వైసీపీ రౌడీ లు ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కొడుతుంటే ఆ రౌడీ వెధవల్ని అందరూ పట్టుకొని తాగింది దిగేదాకా తన్ని పోలీస్ లకి అప్పగించాల్సింది పోయి అలా చోద్యం చూస్తూ వున్నారా. మానవత్వం పూర్తిగా సచ్చిపోయి పిరికితనం ఆవహించింది అనుకుంటా

Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

జగనన్న మీకు బస్సులు ఎక్కటానికి అవకాశం కల్పించాడా.! ఇప్పటివరకు నువ్వు బస్సు కూడా ఎక్కలేదా మంత్రి జోగి రమేష్ :గాదె #HelloAP_WelcomeJSP #HelloAP_ByeByeYCP #గుంటూరుజిల్లా #JanaSenaParty #PawanKalyan Gade Venkateswararao గారు

Bolisetty Satyanarayana (@bolisetti_satya) 's Twitter Profile Photo

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికే టీడీపీతో పొత్తన్న Pawan Kalyanగారి ప్రతిపాదనను ఉభయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు నమ్మడంతో వైసీపీకి ఓటమి భయం! వాళ్ళ పార్టీ గురించీ కార్యకర్తల గురించీ కాకుండా దిక్కుతోచకే కళ్యాణ్ గారిపై వ్యక్తిగాత దాడి మొదలెట్టారు బలంగా తిప్పికొడదాం

జన నేత్ర (@jananetra) 's Twitter Profile Photo

చేతిలో కొడవలి పట్టుకొని వాడు చూడండి .. పక్కన పోలీస్ ఉన్నాడు …ఐనా వాడు ఎంత బరితెగిచి తిరుగుతున్నాడు …. ఇంకా మీరు Andhra Pradesh Police ఆ డ్రెస్ 👗 తీసి ఇది వేసుకొని తిరగండి ….సిగ్గు లేని బతుకులు 💦💦💦 ఇంకా చూస్తే ఉంటె ఇంకా ఇంట్లో దూరి మహిళలను ఇంకా ఎం చేస్తారో ఆలోచించుకోండి 🙏🙏

Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

మెగా బ్రదర్ శ్రీ కొణిదెల Naga Babu Konidela అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు🥰🎂💐 #HBDNagaBabu

మెగా బ్రదర్ శ్రీ కొణిదెల Naga Babu Konidela  అన్నయ్యకి  జన్మదిన శుభాకాంక్షలు🥰🎂💐
#HBDNagaBabu
Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం దిగ్భ్రాంతికరం - JanaSena Chief Shri Pawan Kalyan Garu

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం దిగ్భ్రాంతికరం - JanaSena Chief Shri Pawan Kalyan Garu
Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

ఈ బస్సు లాగే ఉంది వైసీపీ ప్రభుత్వం కూడా ఆగి ఆగి వెళ్లడం తోసుకొని తోసి వెళ్లడం 🤷 #HelloAP_ByeByeYCP

Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం దిగ్భ్రాంతికరం Cheif Pawan Kalyan గారు ఇప్పటివరకు 8 మంది మృతి చెందారని తెలుస్తుంది 😢🙏 #VizianagaramTrainAccident

Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

పేదలు పెత్తందార్లు అని డైలాగులు కాదు జగనన్న అన్నమయ్య డ్యామ్ బాధితులకు న్యాయం చేయండి ఎన్నాళ్ళు... ఎన్నేళ్ళు... ఈ కన్నీళ్లు ? #ChaloRayachoti Pawan Kalyan Manohar Nadendla Naga Babu Konidela Nagendra Thathamsetty #ChaloRayachoti

Kiran royal (@kiranroyaljsp) 's Twitter Profile Photo

సిద్ధమా!!!!!! మా బాస్ కి మండితే ఇలానే ఉంటుంది - *కిరణ్ రాయల్ పంచులు*😃🤣😂JanaSena Party Pawan Kalyan Naga Babu Konidela Manohar Nadendla

Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

విజయోత్సాహంతో మంగళగిరికి బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజయ తిలకం దిద్ది హారతి ఇచ్చిన శ్రీమతి అనా కొణిదెల గారు. 🤩🔥✊ #KutamiTsunami

MYFORCE MAHESH (@myforcemahesh) 's Twitter Profile Photo

21/21 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 2 పార్లమెంటు నియోజకవర్గలలో 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయాన్ని అందుకున్న జనసేన పార్టీ విజయోత్సవాలు.... JanaSena Party Pawan Kalyan Manohar Nadendla Naga Babu Konidela

Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

మనసు ఉన్న మనిషినయ్యా నేను మీసం ఉన్న బాలుడయ్యా🫴🫶💜 #GameChangerPK #PawanKalyan #powestarpawankalyan

Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

పిఠాపురం ప్రజలు ఇచ్చిన తీర్పు మరింత బాధ్యతను పెంచింది, రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మాటిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. JanaSena Pithapuram #PithapuramMLAPawanKalyan

పిఠాపురం ప్రజలు ఇచ్చిన తీర్పు మరింత బాధ్యతను పెంచింది, రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మాటిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు.
JanaSena Pithapuram

#PithapuramMLAPawanKalyan
Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

చారిత్రక విజయం అనంతరం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విజేతలతో సమావేశం అయిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు Link: youtu.be/bvH0OGkNm7w?si…

చారిత్రక విజయం అనంతరం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విజేతలతో సమావేశం అయిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

Link: youtu.be/bvH0OGkNm7w?si…
Sunkara Siva prasad (@sunkarasivapra3) 's Twitter Profile Photo

Risen from the Ashes! JanaSena's journey from adversity to victory serves as an inspiring tale of perseverance. #GameChangerPK #JSPFutureofAP #KutamiTsunami

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు, శ్రీ అకీరా నందన్. శ్రీ Pawan Kalyan గారి కుటుంబంతో శ్రీ Narendra Modi గారు ఆప్యాయంగా ముచ్చటించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు, శ్రీ అకీరా నందన్.
శ్రీ Pawan Kalyan గారి కుటుంబంతో శ్రీ Narendra Modi గారు ఆప్యాయంగా ముచ్చటించారు.