హైందవం ,, సనాతనం ,, వైష్ణవం !! అన్నీ పక్కన పెడదాం ..
గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచిందండి !
ఎవరైనా ఎందుకు అలా చేస్తారు?
అయ్యా నేను సోమయాజి వంశస్తుడిని దయచేసి హైందవం గురించి నాకు చెప్పకండి .
కానీ ఈ దారుణాన్ని ఒప్పుకుంటే టీటీడీ ఉద్యోగస్తులు కూడా బాద్యులు కదా
#TTD #lordbalaji