Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile
Journalist Shankar

@shankar_journo

Editor-in-Chief @idhitelanganam & @NewsLineTelugu | Worked in Sakshi, NTV, V6 News, TV9 | Tweets and RTs are Personal

ID: 326651315

linkhttp://www.newslinetelugu.com calendar_today30-06-2011 08:00:00

4,4K Tweet

46,46K Followers

228 Following

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

👉కారు టాపు గేరు..! జూబ్లీలో దూసుకెళ్తున్న BRS 👉వామ్మో.. రౌడీ షీటర్లు..! 👉జూబ్లీహిల్స్ లో మన పార్టీ గెలవదు 👉నేడు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేసీఆర్ మీటింగ్ 👉కేటీఆర్ సమక్షంలో పెద్ద శ్రీశైలం కొడుకు చేరిక 👉రేపటి నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలు epaper.newslinetelugu.com/view/846/telan…

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

కేసీఆర్ ను తిట్టిండు కదా మా కృష్ణారావు అన్న ఇంక నేనేం తిడతా : మంత్రి కొండా సురేఖ అంటే మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నది కేసీఆర్ ను తిడ్తందుకేనా మేడం

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

👉జూబ్లీహిల్స్ మనదే : కేసీఆర్ 👉బీఆర్ఎస్ గుర్తు తోనే గెలిచిన : పోచారం 👉జూబ్లీహిల్స్ నామినేషన్ల పరిశీలన పూర్తి 👉నా మాటే రిజ్వీ వినడా..! 👉మేమేం సర్దుకున్నం! అంతా సెట్ అయ్యింది epaper.newslinetelugu.com/view/847/telan…

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

నా జోలికి రావొద్దు కేసీఆర్ నన్ను రౌడీ షీటర్ అంటావా ఎక్కువ మాట్లాడొద్దు నా సంగతి మీకు తెలుసు.. జాగ్రత్త! - ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో చిన్న శ్రీశైలం యాదవ్ నా మాట👇 శ్రీశైలం కాక చాలా సౌమ్యుడు ఉన్నట్టున్నాడు ఆయన రౌడీ షీటర్ కాదు ఆయనకు బెదిరించుడు అసలుకే తెల్వదు ప్రజా సేవకుడు.. నిత్యం సేవే

నా జోలికి రావొద్దు కేసీఆర్
నన్ను రౌడీ షీటర్ అంటావా
ఎక్కువ మాట్లాడొద్దు
నా సంగతి మీకు తెలుసు.. జాగ్రత్త!
- ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో చిన్న శ్రీశైలం యాదవ్

నా మాట👇
శ్రీశైలం కాక చాలా సౌమ్యుడు ఉన్నట్టున్నాడు
ఆయన రౌడీ షీటర్ కాదు
ఆయనకు బెదిరించుడు అసలుకే తెల్వదు
ప్రజా సేవకుడు.. నిత్యం సేవే
Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

మరి తక్కువ కష్టపడుతుండా? ముఖ్యమంత్రి పదవి ఆయనే చూస్కోవాల్నాయే హోంమంత్రి పనులు ఆయనే చూస్కోవాల్నాయే విద్యాశాఖ పనులు ఆయనే చూస్కోవాల్నాయే మున్సిపల్ శాఖ పనులు ఆయనే చూస్కోవాల్నాయే వీటితో పాటు మంత్రులకు కేటాయించని.. మిగతా శాఖల పనులన్నీ ఆయనే చూస్కుకోవాల్నాయే జూబ్లీ ప్యాలస్ లో కూర్చోని

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

ఇదో రాజ్యం కథ! రాజే దొంగ! మంత్రులు దోపిడిదారులు! అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రోజు రాత్రి దొంగలు పడ్డారు. బాగా బలిసిన ఒక షావుకారి ఇంట్లో.. ఉన్న సొమ్మంతా ఎత్తుకపోయారు. తెల్లారంగనే రాజ్యమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజ్యంలో దొంగలు పడ్డారంటా ? షావుకారిని మొత్తం దోసుకెళ్లారంటా

ఇదో రాజ్యం కథ! 
రాజే దొంగ! మంత్రులు దోపిడిదారులు!

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రోజు రాత్రి దొంగలు పడ్డారు. బాగా బలిసిన ఒక షావుకారి ఇంట్లో.. ఉన్న సొమ్మంతా ఎత్తుకపోయారు. తెల్లారంగనే రాజ్యమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజ్యంలో దొంగలు పడ్డారంటా ? షావుకారిని మొత్తం దోసుకెళ్లారంటా
Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

Day - 1 జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ Full video: youtu.be/OzJaCOUUVNc?si…

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

Day - 2 జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ Full video 👇 youtu.be/x3AMao3VnGc?si…

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

గెలిస్తే రేవంత్ పులి ఓడితే నవీన్ పిల్లి .................................. అవును. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులా ? పిల్లా ? తేలే సమయం వచ్చేసింది. అది నవంబర్ 11న డిసైడ్ అవుతుంది. నవంబర్ 14న తేలుతుంది. అదే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిస్తే.. నల్లమల

గెలిస్తే రేవంత్ పులి
ఓడితే నవీన్ పిల్లి
..................................
అవును. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులా ? పిల్లా ? తేలే సమయం వచ్చేసింది. అది నవంబర్ 11న డిసైడ్ అవుతుంది. నవంబర్ 14న తేలుతుంది. అదే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిస్తే.. నల్లమల
Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

హైడ్రా కూల్చివేతలు చంద్రయాన్ గుట్టలో ముస్లిం మైనారిటీ స్కూల్ కూల్చివేత స్కూల్లో పరీక్షలు జరుగుతుండగా విద్యార్థులు, టీచర్లు లోపలే ఉండగా బుల్డోజర్లతో పాఠశాల భవనాన్ని కూల్చివేసిన అధికారులు హైదరాబాద్ - చాంద్రాయణగుట్ట పరిధిలోని హఫీజ్ బాబా నగర్ ప్రాంతంలో ఉన్న అర్నా గ్రామర్ స్కూల్

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

రౌడీ రాజకీయం👇 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ జేఏసీ మహిళల మీద దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

👉లాస్ట్ 2 డేస్ చూస్కుందాం..! 👉100 శాతం రిగ్గింగ్‌కు ఛాన్స్..! 👉గోపీనాథ్ తో సునీతకు పెళ్లి కాలేదు 👉నీచ రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్..! 👉 రేవంత్‌‌కు ట్రంప్ గతే 👉పాతబస్తీ మెట్రోపై హైకోర్టు విచారణ epaper.newslinetelugu.com/view/861/telan…

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

కంచుకంఠం కొడకా నీది నన్నే విమర్శిస్తవా ? అయినా పర్లేదు.. మీరంతా నా తెలంగాణ తల్లి బిడ్డలు రా... కొట్లాడండి.. మీలో మమ్ముల మేం చూసుకుంటున్నం వెనక్కి తగ్గొద్దు మిత్రుడు రంజిత్ పెళ్లిలో అందెశ్రీ గారు అన్న మాటలు ఓం శాంతి🥹🙏

కంచుకంఠం కొడకా నీది
నన్నే విమర్శిస్తవా ?
అయినా పర్లేదు..
మీరంతా నా తెలంగాణ తల్లి బిడ్డలు రా...
కొట్లాడండి..
మీలో మమ్ముల మేం చూసుకుంటున్నం
వెనక్కి తగ్గొద్దు

మిత్రుడు రంజిత్ పెళ్లిలో అందెశ్రీ గారు అన్న మాటలు

ఓం శాంతి🥹🙏
Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిది ? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి ? గెలుపు ఆ పార్టీదే ? youtu.be/e3UlWS5pIY4

Journalist Shankar (@shankar_journo) 's Twitter Profile Photo

ప్రజాసేవకుడు, సౌమ్యుడు అయిన చిన్న శ్రీశైలం యాదవ్ గారిని మనం ఇక్కడ చూడొచ్చు 👇