RTV (@rtvnewsnetwork) 's Twitter Profile
RTV

@rtvnewsnetwork

RTV News Network - News Channel in Telugu
Website : rtvlive.com
Facebook:facebook.com/RTVTeluguDigit…

ID: 1620017797194739712

linkhttps://www.youtube.com/@RTVNewsNetwork calendar_today30-01-2023 11:15:44

40,40K Tweet

7,7K Followers

2 Following

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

ఎస్సార్‌నగర్‌లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు. రూ.4 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు కొన్నారు. rtvlive.com/rajasthan-gang… #rajasthangang #UPI #bajajelectrinics #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. rtvlive.com/monkeypox-case… #monkeypox #centralgovernment #case #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

విజయవాడ : ఓ వీఆర్వో వరద బాధితులపై చెలరేగిపోయింది. మంచినీరు, ఆహారం తమ వీధిలోకి అందలేదని ప్రశ్నించినందుకు , చెంప పగలగొట్టింది. అక్కడితో ఆగకుండా పోలీసులు ముందే బాధితుడిని దుర్భాషలాడింది. పైగా నన్నే ప్రశ్నిస్తావా? అంటూ చేతిలో ఉన్న ఫోన్ కు పని చెప్పింది. బాధితులపై అధికారులకు ఫిర్యాదు

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

నిమజ్జనంలో అపశ్రుతి.. ఉరేగింపుగా వెళుతున్న తరుణంలో రోడ్డుపై వినాయక విగ్రహం.. తప్పిన ప్రమాదం.. విగ్రహం పడే సమయంలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు.. నిమజ్జనానికి ట్రాక్టర్ పై తీసుకెళ్ళుతుండగా మార్గ మధ్యలో రోడ్డుపై పడ్డ వినాయక విగ్రహం.. #GaneshChaturthi2024 #ganesh

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కీలక పదవి.. rtvlive.com/telangana-asse… #telangana #speaker #prasadkumar #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ'రఘుతాత'. ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల తెలుగులో కాలేదు. rtvlive.com/keerthi-suresh… Keerthy Suresh #keerthiSuresh #entertainment #RaghuThatha #ott #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

నేషనల్ క్రష్ రష్మిక మందన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను నెల రోజులుగా పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం.. తనకు చిన్న ప్రమాదం జరగడమేనని పేర్కొంది. rtvlive.com/actress-rashmi… Rashmika Mandanna #Entertainment #RashmikaMandanna #instagram #post #viral #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. rtvlive.com/cm-revanth-rev… Revanth Reddy #RevanthReddy #telangana #pharmacity #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

Karnataka: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులపై ఎన్‌ఐఏ సంచలన రిపోర్ట్‌ rtvlive.com/bengaluru-cafe… #bengalurucafeblast #bjp #headquarters #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

మున్నేరు బాధితుల కన్నీరు.. #telangana #khammamfloods #munneru #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట ఘనంగా వినాయక చవితి వేడుకలు ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసిన సల్మాన్. Salman Khan #entertainment #SalmanKhan #GaneshFestival2024 #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. rtvlive.com/devara-pre-rel… Jr NTR Devara #Devara #JrNTR #prereleaseevent #guests #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 67,69,70 గేట్ల కౌంటర్ వెయిట్ల రిపేర్లు పూర్తయ్యాయి. జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం పూర్తి చేశారు. rtvlive.com/repairs-of-pra… #AndhraPradesh #PrakasamBarrage #repairs

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. rtvlive.com/from-medical-i… Nirmala Sitharaman #medicalinsurance #Nirmalasitaraman #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

బుడమేరు వైఫల్యం గురించి పవన్ మాటల్లో.. Pawan Kalyan #AndhraPradesh #VijayawadaFloods #pawankalyan #budameru #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

హైదరాబాద్‌లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. హిమాయత్ సాగర్.. ఉస్మాన్ సాగర్‌ గేట్లు ఓపెన్ చేయడంతోనే వరద పోటెత్తింది. rtvlive.com/another-tensio… #telangana #hyderabad #musiriver #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

ఐఐటీ గువాహటి హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఇదే కాలేజీలో ఈ ఏడాదిలో ఇప్పటికి ఇది నాలుగో ఆత్మహత్య. లాస్ట్ మంత్ ఆగస్టు 9న ఓ విద్యార్థి సుసైడ్ చేసుకోగా.. rtvlive.com/iit-guwahati-s… #iIT #guwathu #student #protest #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

డేర్ చేసిన సందీప్ రెడ్డి వంగా | Sandeep Reddy Vanga Met NTR In Mumbai. #entertainment #jrntr #SandeepReddyVanga #mumbai #rtvnews #RTV

RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

ముంబై సినీనటి జిత్వాని కి న్యాయం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నీ కలిసిన మహిళా సంఘం నేతలు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి బాధిత మహిళను వేధించిన ఐపీఎస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. #mumbaiactress

ముంబై సినీనటి జిత్వాని కి న్యాయం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నీ కలిసిన మహిళా సంఘం నేతలు 

త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి బాధిత మహిళను వేధించిన ఐపీఎస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

#mumbaiactress
RTV (@rtvnewsnetwork) 's Twitter Profile Photo

చైనాలో యాగి తుపాను కారణంగా వియత్నాంలో కొండచరియలు విరిగిపడటం, వరదల వల్ల 60 మందికిపైగా చనిపోయారు. చైనా, ఫిలప్పీన్స్‌ దేశాల్లో కూడా ఈ తుపాను ప్రభావానికి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. rtvlive.com/60-people-kill… #vietnam #TyphoonYagi #china #Philippines #rtvnews #RTV