Royal Chowdary 99 (@royal_chowdary9) 's Twitter Profile
Royal Chowdary 99

@royal_chowdary9

🤙💪🔥ఈ అరణ్యంలో భయపడి పారిపోయే జింక నీ కాదు పొగరు పట్టిన 🔥💪బాలయ్య వీర అభిమాని🔥తప్పకుండా తిరిగోస్తాం తాటతీస్తాం...✌️💛🤙#TDPTwitter🚲

ID: 1289453056292040708

calendar_today01-08-2020 06:49:12

48,48K Tweet

516 Followers

395 Following

Pulivarthi Nani (@nanipulivarthi) 's Twitter Profile Photo

ప్రజలందరికీ పూరి జగన్నాథ్ రథ యాత్ర శుభాకాంక్షలు 🙏 #JagannathaRathaYatra #PuriJagannath #Rathaythra

𝙈𝘼𝘿𝙈𝘼𝙓 (@dragonuday) 's Twitter Profile Photo

#Coolie rights - Asian Sunil, Dil raju, Bunny vas, Suresh Productions Yash Raj Films vallu #War2 own release kakunda Rights ma Naga Vamsi anna ki echunte 🤌🏻🤯🥵🔥 #War2 #ManOfMassesNTR #JrNTR #WAR2StormIn50Days #50DaysToWar2

Hemanth NBK 🦁 (@hemanthnbk2) 's Twitter Profile Photo

Antam ra , maa istam First thing akkada cheppindi oka caste ni represent chestuu kaadu, TDP party/cadre ni relate chesi cheppadu 👍 Second thing nuv ochi naadi gud""v

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

మన దేశంలో బిలియనీర్లు బాగా పెరుగుతున్నారు. పేదవాళ్లను పైకి తెచ్చేందుకు అందరం కృషి చేయాలి. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ప్రజలే గొప్ప సంపదగా మారతారు. #ChandrababuNaidu #AndhraPradesh

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి

భారత మాజీ ప్రధాని  పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి
Praneeth Chowdary (@praneethballa) 's Twitter Profile Photo

పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారు ఎక్కడ, వీధి రౌడీగా పేరు మోసిన రంగా ఎక్కడ? రాష్ట్రం మొత్తం విగ్రహాలు ఉంటే గొప్పవాళ్ళు అవ్వరు, రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఏమైనా చేస్తే అవుతారు. నేడు తెలుగు వారికి గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం అన్న గారు.

Ravi.AKP (@raviakp) 's Twitter Profile Photo

రెడ్డి గారి రాజసం nd మీసకట్టు 🔥🔥🔥 One nd Only #Balayya 🥵🥵🥵

చిలకలూరిపేట వేటగాడు😎 (@chilakaluripet_) 's Twitter Profile Photo

జిలేబి గాడేమో పార్టీ అమ్మి తెంగాడు🤮 పావలా గాడేమో 15y కాళ్ళ కింద ఉంటా అంటాడు🤮 మీరు ఏంట్రా మాకు పోటీ... కొణిదెంగులా సంకర జాతి కొడకల్లారా🤮 #Prajaarajyam #Jokesena #TDPTwitter #AndhraPradesh

మన ప్రకాశం (@mana_prakasam) 's Twitter Profile Photo

🚨 breaking news 🚨 మహిళలకు ఉచిత బస్సు’ పథకంపై కసరత్తు ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే పథకం అమలు ఇకపై ఆర్టీసీలో ప్రవేశ పెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్

𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

ఇలా చాలా మంది మెసేజ్ లు చేస్తున్నారు నేను డిసైడ్ అయ్యా మీరు మారే వరకు నేను మారను Telugu Desam Party

ఇలా చాలా మంది మెసేజ్ లు చేస్తున్నారు 

నేను డిసైడ్ అయ్యా మీరు మారే వరకు నేను మారను <a href="/JaiTDP/">Telugu Desam Party</a>
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

Final Update : ఫీజ్ కట్టి నందమూరి సుహాసిని గారి చేతులు మీదుగా అందజేయడం జరిగింది. మరొక్క సారి సహాయం చేసిన వారికి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 అతను రేపు ఇంకోడికి కచ్చితంగా సహాయం చేస్తాడు … అలా ఇంకో కుటుంబం బాగు పడుతుంది 🙏🙏🙏🙏 Thank you TDP Avinash 🇮🇳 bro for your efforts

Final Update :

ఫీజ్  కట్టి నందమూరి సుహాసిని గారి చేతులు మీదుగా అందజేయడం జరిగింది.

మరొక్క సారి సహాయం చేసిన వారికి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

అతను రేపు ఇంకోడికి కచ్చితంగా సహాయం చేస్తాడు … అలా ఇంకో కుటుంబం బాగు పడుతుంది 🙏🙏🙏🙏

Thank you <a href="/AvinashGoudTDP/">TDP Avinash 🇮🇳</a> bro for your efforts
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

Breaking News: బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్

Breaking News: బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

తెలంగాణ లో కూడా బాబు గారిని గెలిపించండి కచ్చితంగా ఇస్తాము

𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

అధికారం పోయినా తగ్గని వైసీపీ ఆగడాలు జమ్మూ కాశ్మీర్ లో పని చేసే జవాన్ ఆస్తులు కబ్జా చేయాలి అని కుట్ర చేస్తున్న వైసీపీ నేతలు #SaveJawanFromYCP

𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@shiva4tdp) 's Twitter Profile Photo

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి । హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥