N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile
N Chandrababu Naidu

@ncbn

Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party

ID: 85221650

calendar_today26-10-2009 02:44:48

12,12K Tweet

5,3M Followers

12 Following

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి