
Rohit_Ysrcp
@rohit_ysrcp
YSRCP USA Social Media Convener ..!!
ID: 1683205198226006017
http://www.ysrcongressparty.com 23-07-2023 19:59:48
2,2K Tweet
4,4K Followers
809 Following

నీ పిల్లల్ని ఇప్పుడు నువ్వు బాగానే చదివిస్తున్నావ్.. మరీ పేద పిల్లల పరిస్థితి ఏంటి బ్రో Pawan Kalyan పాపం చిన్న పిల్లలని కూడా వదలకుండా వెన్నుపోటు పొడిచారు కద అయ్య N Chandrababu Naidu 💔💦




లక్షణర కోట్లు అప్పు చేసింది కాక మెడికల్ కాలేజీలను నీకు కావాల్సిన వాళ్ళకు అమ్ముకోని ఎంత దోచుకు తింటావ్ N Chandrababu Naidu 💦 #1YearForCBNBackStabbing



I saw you in a way I never intended to, and I will keep working for you until I can see you the way I truly want to. Sun will rise again tomorrow. YS Jagan Mohan Reddy


నిన్న జగనన్న రాష్ట్ర వెన్నుపోటు దినంకి పిలుపునిచ్చారు .. పవన్ - దీపావళి చెయ్యాలి అని పిలుపునిచ్చారు కానీ జగన్ సునామీలో పవన్ పిలుపు కొట్టుకొని పోయింది ... మేము 2029లో జగన్ అన్నని ముఖ్యమంత్రిని చెయ్యడానికే ఇక్కడ ఉన్నాం ... మీలాగా పార్టీ జెండాలు మొయ్యడానికి కాదు Pawan Kalyan

ఇది ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీ ✅ అధికారంలో ఉండి కూడా మా అంత బలం చూపించుకోలేకపోయారు ... టీడీపీ - జగనసురవధ ఫెయిల్ జేయస్పి - దీపావళి ఫెయిల్ వైఎస్సార్సీపీ - వెన్నుపోటుదినం ✅🔥 Good Job YSR Congress Party 👏


" కుర్రాడిని అయిన నేను 3½ గంటలు నుంచిని అల్లాడిపోయ , పాపం ముసలి వాళ్ళు , తినడానికి క్యారేజ్ లు తెచ్చుకున్నారు : - సామాన్య యువకుడు జనాలు చాల బాగా పొగుడుతున్నారు N Chandrababu Naidu గారు సరదాగా అలా రేషన్ షాప్ దగ్గరకి వెళ్లొచ్చుగా... 👍

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన కూటమి ఓడిపోతుంది :- కూటమి జర్నలిస్ట్ ✅ మంత్రుల నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నారు ..? ప్రభుత్వంపైన తీవ్ర వ్యతిరేకత మొదలైంది అని తెలుసుకొని ...! మీ పతనం మొదలైంది N Chandrababu Naidu Pawan Kalyan 👍




.N Chandrababu Naidu గారి పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి.