Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile
Velchala Rajender Rao

@rajenderraov

Karimnagar Congress MP Candidate 🇮🇳 Working towards creating a Kohinoor Karimnagar.

ID: 1771521312432717825

linkhttp://www.vrrknr.com calendar_today23-03-2024 12:56:42

376 Tweet

496 Followers

100 Following

Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

అపారమైన శక్తి శీలి. అంతులేని ప్రజ్ఞావంతుడైన శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహంతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. . . . #hanumanjanmotsav

అపారమైన శక్తి శీలి. అంతులేని ప్రజ్ఞావంతుడైన 
శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహంతో ప్రజలు సుఖసంతోషాలతో,
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ
హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. 
.
.
.
#hanumanjanmotsav
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన రాజనీతిజ్ఞుడు శ్రీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా ఘననివాళులు... #drbrambedkar #drbabasahebambedkar

భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని,
ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన రాజనీతిజ్ఞుడు శ్రీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా ఘననివాళులు...

#drbrambedkar #drbabasahebambedkar
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి పెట్టుబడుల వెల్లువ! •నూతన గ్రీన్ ఎనర్జీ పాలసీతో రాష్ట్రానికి పోటెత్తుతున్న పెట్టుబడులు •డిప్యూటీ సీఎం సమక్షంలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు •వచ్చే పదేళ్లలో 40 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే సర్కార్ లక్ష్యం #karimnagar #congress

తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి పెట్టుబడుల వెల్లువ!

•నూతన గ్రీన్ ఎనర్జీ పాలసీతో రాష్ట్రానికి పోటెత్తుతున్న పెట్టుబడులు
•డిప్యూటీ సీఎం సమక్షంలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు 
•వచ్చే పదేళ్లలో 40 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే సర్కార్ లక్ష్యం

#karimnagar #congress
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

జగతికి శాంతి సందేశమిస్తూ ఏసు ప్రభు శిలువ ఎక్కిన గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ఆ గొప్ప మానవతామూర్తి చూపిన బాటలో ముందుకు సాగుదాం. #GoodFriday

జగతికి శాంతి సందేశమిస్తూ ఏసు ప్రభు శిలువ ఎక్కిన గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ఆ గొప్ప మానవతామూర్తి చూపిన బాటలో ముందుకు సాగుదాం. 

#GoodFriday
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి ప్రతిష్ఠాత్మక యునెస్కో గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. వీటికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు దక్కడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం. ఇది భారతీయుల గొప్ప సంస్కృతికి, జ్ఞానానికి దక్కిన గుర్తింపు.

పోప్ ఫ్రాన్సిస్ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ శాంతి, కరుణ, వినయం, సామాజిక న్యాయం, పర్యావరణ సంరక్షణ వంటి ఉన్నత విలువలకు ఫ్రాన్సిస్ ప్రతీకగా నిలిచారు. #PopeFrancis #RestInPeace

పోప్ ఫ్రాన్సిస్ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

ప్రపంచ శాంతి, కరుణ, వినయం, సామాజిక న్యాయం, పర్యావరణ సంరక్షణ వంటి ఉన్నత విలువలకు  ఫ్రాన్సిస్ ప్రతీకగా నిలిచారు. 

#PopeFrancis #RestInPeace
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

Heartbreaking to hear about the terrorist attack in Kashmir today. We strongly condemn this cowardly act of violence. Terrorism has no place in our land.Heartfelt condolences to the families of the Innocent souls who lost their lives.. #kashmirterrorattack

Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా చూపేందుకు భారత్ సమిట్ గొప్ప కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో కాంగ్రెస్ మూల సిద్ధాంతాలపై చర్చిస్తారు.

Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా టీజీ-స్వస్థ్ - ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా రూ.4,150 కోట్ల నిధులు.. #Congress #Prajapalana

ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా టీజీ-స్వస్థ్ - ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా రూ.4,150 కోట్ల నిధులు..   
  
#Congress #Prajapalana
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పరిరక్షణ యాత్రలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ గారు మరియు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలసి పాల్గొనడం జరిగింది. బీజేపీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని ఖండించాలి. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను ప్రజాక్షేత్రంలో అందరూ ఎండగట్టాలి.

మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.వైద్య ఖర్చులతో పేదలు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వారికి అండగా నిలుస్తోంది

ఇవాళ చొప్పదండిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొనడం జరిగింది. దేశంలో కేంద్రం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను అందరూ ఖండించాలి. రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి.

Huge congratulations to #VaibhavSuryavanshi on a historic achievement in IPL 2025! At just 14 years old, smashing 101 off 38 balls for Rajasthan Royals against Gujarat Titans is truly extraordinary. You've set a new benchmark for young cricketers across the country.

మనుషుల మధ్య అసమానతలను పెంచే కుల, వర్ణ, లింగ వివక్షతలను వ్యతిరేకించిన ఆదర్శమూర్తి మహాత్మా శ్రీ బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ఆ మహానీయుడి స్మృతికివే మా ఘననివాళులు. #BasaveshwaraJayanthi

మనుషుల మధ్య అసమానతలను పెంచే 
కుల, వర్ణ, లింగ వివక్షతలను వ్యతిరేకించిన ఆదర్శమూర్తి మహాత్మా శ్రీ బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ఆ మహానీయుడి స్మృతికివే మా ఘననివాళులు.  

#BasaveshwaraJayanthi
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

సంపదలకు మూలం కార్మికుల స్వేదం.. శ్రామికుల సంక్షేమమే ప్రజాప్రభుత్వం ధ్యేయం.. కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు. #Mayday #Labourday

సంపదలకు మూలం కార్మికుల స్వేదం.. 
శ్రామికుల సంక్షేమమే ప్రజాప్రభుత్వం ధ్యేయం..

కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు.

#Mayday #Labourday
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

నేటి నుంచి 28 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు.. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా భూభారతి చట్టం అమలు. నేటి నుంచి ఈనెల 20 వరకు జిల్లాకో మండలంలో రెవెన్యూ సదస్సులు. 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు.. #karimnagar #congress #velchalarajenderrao

నేటి నుంచి 28 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు..

రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా భూభారతి చట్టం అమలు.
నేటి నుంచి ఈనెల 20 వరకు జిల్లాకో మండలంలో రెవెన్యూ సదస్సులు.
28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు..

#karimnagar #congress #velchalarajenderrao
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

Precision, courage, and honor define Operation Sindoor. The Indian Army's actions showcase their relentless pursuit to safeguard our nation from threats. Heartfelt gratitude to our soldiers. #IndianArmy #OperationSindoor

Precision, courage, and honor define Operation Sindoor. The Indian Army's actions showcase their relentless pursuit to safeguard our nation from threats. Heartfelt gratitude to our soldiers. 

#IndianArmy #OperationSindoor
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మీ దాంపత్యం చిరకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ... తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ప్రియతమ నేత శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, శ్రీమతి గీత గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. Revanth Reddy

భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మీ దాంపత్యం చిరకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ... 
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ప్రియతమ నేత శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, శ్రీమతి గీత గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

<a href="/revanth_anumula/">Revanth Reddy</a>
Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

తెలంగాణ ఉద్యమవీరుడు, ప్రియతమ నాయకుడు రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణాశాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Ponnam Prabhakar #HappyBirthday #ponnamprabhakar #Karimnagar #Congress #Telangana

Velchala Rajender Rao (@rajenderraov) 's Twitter Profile Photo

ప్రజాసేవకై పరితపించే నాయకుడు... మలిదశ తెలంగాణ ఉద్యమవీరుడు.. ప్రియతమ నాయకులు, రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణాశాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Telangana Congress Ponnam Prabhakar #PonnamPrabhakar #Birthday #Karimnagar