Raja (@rajadevendra) 's Twitter Profile
Raja

@rajadevendra

I have my own rules .....give respect and take respect...

ID: 155842119

calendar_today15-06-2010 08:49:42

18,18K Tweet

1,1K Followers

473 Following

Raja (@rajadevendra) 's Twitter Profile Photo

క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ గారు బ్రతికుంటే ఈ కొత్త ఆవిష్కరణ కి సలాం కొట్టేవాడు.. చుక్క పాలు లేకుండా స్పూన్ వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి తయారుచేయడం అంటే - పొగడాల్సింది పోయి..సన్మానించి శాలువాలు కప్పాల్సింది పోయి ఎన్నెన్ని మాటలు అంటున్నారు మా అన్నాయ్ ను..

క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ గారు బ్రతికుంటే ఈ కొత్త ఆవిష్కరణ కి సలాం కొట్టేవాడు..

చుక్క పాలు లేకుండా స్పూన్ వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి తయారుచేయడం అంటే - పొగడాల్సింది పోయి..సన్మానించి శాలువాలు కప్పాల్సింది పోయి ఎన్నెన్ని మాటలు అంటున్నారు మా అన్నాయ్ ను..
TNIE Kerala (@xpresskerala) 's Twitter Profile Photo

Kerala gave a tearful farewell to 10-month-old Aalin Sherin Abraham, who became Kerala's youngest organ donor. KIRAN PRAKASH Cithara Paul Jaison Wilson #AalinSherinAbraham #OrganDonation #Kerala

Raja (@rajadevendra) 's Twitter Profile Photo

Relation between గుప్ప and గుంత should be like గంపగుత్త Not like గుప్పగింత కింద... గ్రామర్ మిస్టేక్ అయితే మన్నించండి.. అర్థమే తప్పైతే క్షమించండి... అసలే తెలుగులో కొంచెం వీక్... మా ఊర్లో Potato ని ఉల్లిపాయ అంటారు కదా..

Relation between గుప్ప and గుంత should be like గంపగుత్త

Not like గుప్పగింత కింద...

గ్రామర్ మిస్టేక్ అయితే మన్నించండి..

అర్థమే తప్పైతే క్షమించండి...

అసలే తెలుగులో కొంచెం వీక్...

మా ఊర్లో Potato ని ఉల్లిపాయ అంటారు కదా..
Raja (@rajadevendra) 's Twitter Profile Photo

పిల్లలేమో.. అంబటి రాంబాబును రంగా శిష్యుడు అంటారు.. పదవులేమో.. అన్న రెడ్ల పిల్లలకు ఇస్తాడు..!

పిల్లలేమో.. అంబటి రాంబాబును రంగా శిష్యుడు అంటారు.. పదవులేమో.. అన్న రెడ్ల పిల్లలకు ఇస్తాడు..!
Raja (@rajadevendra) 's Twitter Profile Photo

ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.. వృత్తి కి కాకుండా జగనే ఉండాలి, జగన్ కోసం ఏమైనా చేస్తాం అనే చదువుకున్న కట్టుబానిసలు ఉండడం ఆయన అదృష్టం.. మీరేమో అధికారులను మాత్రమే నమ్మి అంతా బాగుంది అని కార్యకర్తలు ని దూరం చేసుకుంటారు. N Chandrababu Naidu Lokesh Nara

ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే..
వృత్తి కి కాకుండా జగనే ఉండాలి, జగన్ కోసం ఏమైనా చేస్తాం అనే చదువుకున్న కట్టుబానిసలు ఉండడం ఆయన అదృష్టం..

మీరేమో అధికారులను మాత్రమే నమ్మి అంతా బాగుంది అని కార్యకర్తలు ని దూరం చేసుకుంటారు.
<a href="/ncbn/">N Chandrababu Naidu</a> <a href="/naralokesh/">Lokesh Nara</a>
Raja (@rajadevendra) 's Twitter Profile Photo

"మావి Gun" అని పెడితే ఇక అక్కడి వాళ్ళు అనుకోవాల్సింది "మావి Gone" అని... నువ్వెక్కడ దొరికావురా మామా... #AprilFool 💐💐💐

Rekha (@rekha_9999) 's Twitter Profile Photo

కొందరు ఆయన్ని రాజకీయ దురంధరుడు అంటారు కొందరు ఆయన్ని రాజకీయ చాణక్యుడు అంటారు Never underestimate CBN 🔥🔥 #VisionaryLeaderCBN #HappyBirthdayCBN

ShelbY Reviews (@manishini9) 's Twitter Profile Photo

Nee panulu Ippudu helana cheyochu Nee matalini vakrikrinchochu Kani nuvu chese pani future generation kosam swami 🙏 Happy Birthday Boss N Chandrababu Naidu 🔥 #HappyBirthdayCBN

Raja (@rajadevendra) 's Twitter Profile Photo

అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐 N Chandrababu Naidu #HappybirthdayNCBN

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

"But actively build the future" Yes, పాలిటిక్స్ లో నైనా, కార్పొరేట్ లో నైనా State/కంట్రీ/కంపెనీ ని ఫ్యూచర్ కి బిల్డ్ చేసేవాడే నిజమైన లీడర్ రాష్ట్ర రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ దేశ రాజకీయాల్లో ఆ క్వాలిటీస్ ఉన్న ఒకే ఒక్క పొలిటికల్ లీడర్ None other than N Chandrababu Naidu సార్...🔥🔥🔥🔥🔥

Raja (@rajadevendra) 's Twitter Profile Photo

Greater than NTR అంట...పిచ్చి సన్నాసులు When indra gandhi was dominating entire nation,party పెట్టి 9నెలలో 1983 - 201 / 294 seats 1985 - 202 / 294 seats 1994 - 254 / 294 seats పసుపు పేరు చెబితే అపుడు కాంగ్రెస్ కి ఎంత తడిచిందో....అన్నగారి పేరు వింటే ఈ జాతికి అంతకు మించి

Greater than NTR అంట...పిచ్చి సన్నాసులు 
When indra gandhi was dominating entire nation,party పెట్టి 9నెలలో 

1983 - 201 / 294 seats 

1985  - 202 / 294 seats

1994 -  254 / 294 seats

పసుపు పేరు చెబితే అపుడు కాంగ్రెస్ కి ఎంత తడిచిందో....అన్నగారి పేరు వింటే ఈ జాతికి అంతకు మించి
Ravindranath Sriraj (@ravindraraj11) 's Twitter Profile Photo

దాసరి నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలో దర్శకులు కాశి విశ్వనాథ్ గారి బృందం తయారు చేసిన నివాళి వీడియోని స్క్రీనింగ్ చేశారు. ఏఐ టెక్నాలజీ వాడి మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. నిజంగా స్వర్గంలో ఇలాంటి గౌరవం దక్కాల్సిన లెజెండ్ దాసరి గారు.