
PulseNewsBreaking
@pulsenewsbreak
ID: 1890336229251784704
14-02-2025 09:45:34
1,1K Tweet
914 Followers
7 Following















బ్యాంక్‌లో తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ.. కన్నీటిపర్యంతమవుతూ వీడియో షేర్ చేసిన కెనరా బ్యాంక్ మహిళా ఉద్యోగి రాజీనామా లేఖ ఇచ్చినా యాజమాన్యం ఒప్పుకోవడం లేదని.. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయంటూ ఆవేదన #CanaraBank #BankEmployee Canara Bank




కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై, నాపై కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి వాళ్లు చేసిన వ్యాఖ్యలనే కవిత చేశారు, కానీ ఎందుకలా మాట్లాడారో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా - హరీశ్ రావు #HarishRao #Kavitha #BRSParty Harish Rao Thanneeru Kavitha Kalvakuntla BRS Party