Praneeth Yadav (@praneethyadav09) 's Twitter Profile
Praneeth Yadav

@praneethyadav09

Telangana Citizen❤️

ID: 1876649256054063104

calendar_today07-01-2025 15:17:16

306 Tweet

8 Followers

57 Following

Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

కేబుల్ బ్రిడ్జ్ తో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టిన బొంతు రామ్మోహన్ గారు.. #AdminPost #BonthuRammohan #hyderabad #cablebridge #Telangana #trafficproblems

Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజీగూడ,బోరబండ,ఎర్ర గడ్డ డివిజన్ల పరిథిలోని గణేష్ ఉత్సవ కమిటీల ఆహ్వనం మేరకు బోరబండ కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తాన గార్లతో కలిసి సందర్శించి విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. #HappyVinayakaChavithi #omganeshaynamah #Telangana

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజీగూడ,బోరబండ,ఎర్ర గడ్డ డివిజన్ల పరిథిలోని గణేష్ ఉత్సవ కమిటీల ఆహ్వనం మేరకు బోరబండ కాంగ్రెస్ నాయకురాలు హబీబా సుల్తాన గార్లతో కలిసి సందర్శించి విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
#HappyVinayakaChavithi #omganeshaynamah #Telangana
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషిస్తున్న గురువులందరికీ.. డా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు... #HappyTeachersDay #SarvepalliRadhakrishnanJayanthi #BonthuRammohan

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషిస్తున్న గురువులందరికీ.. డా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...

#HappyTeachersDay #SarvepalliRadhakrishnanJayanthi #BonthuRammohan
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని జరుపుకునే మిలాద్-ఉన్-నబీ పండుగ అందరికీ సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు... #MiladUnNabiMubarak #HappyMiladUnNabi #BonthuRammohan #hyderabad #Telangana #TelanganaCongress

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని జరుపుకునే మిలాద్-ఉన్-నబీ పండుగ అందరికీ సంతోషాన్ని అందించాలని కోరుకుంటూ.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు...

#MiladUnNabiMubarak #HappyMiladUnNabi #BonthuRammohan #hyderabad #Telangana #TelanganaCongress
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం: మిలాద్-ఉన్-నబీ పురస్కరించుకొని రహమత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన వేడుకల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు స్థానిక కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి, కాంగ్రెస్ పార్టీ

ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం: మిలాద్-ఉన్-నబీ పురస్కరించుకొని రహమత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన వేడుకల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు స్థానిక కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి, కాంగ్రెస్ పార్టీ
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ శ్రీ Bomma Maheshkumar goud గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు... #tpccpresident #congress #telangana #inctelangana #CongressForTelangana

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ శ్రీ <a href="/Bmaheshgoud6666/">Bomma Maheshkumar goud</a> గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు...
 
#tpccpresident #congress #telangana #inctelangana #CongressForTelangana
Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

ఎలాంటి హంగూ ఆర్భాటం లేదు. ఎప్పుడూ ఉండే భద్రతా సిబ్బంది కూడా లేదు. ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు ఒక సామాన్యుడిలా ట్యాంక్‌బండ్ వచ్చి భక్తుల మధ్య చేరిపోయి గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. 🛕ట్రాఫిక్ మళ్లింపులు, క్లియరెన్స్ లేకుండా పరిమిత సంఖ్యలో వాహనాలతో

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

పూణే సదరన్ కమాండ్ కు చెందిన కమాండింగ్-ఇన్-చీఫ్, జనరల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీ ధీరజ్ సేథ్, దక్షిణ భారత్ ఏరియా GoC మేజర్ జనరల్ శ్రీ RN శ్రీనివాస్, GoC, TG & AP మేజర్ జనరల్ శ్రీ అజయ్ మిశ్రా మర్యాదపూర్వకంగా కలిశారు.

Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

హైదరాబాద్ రహదారుల అభివృద్ధికి అంకితభావంతో శ్రమించిన నేత బొంతు రామ్మోహన్ గారు.. #AdminPost #BonthuRammohan #Telangana #hyderabad #HyderabadRoads #roaddevelopment

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి శ్రీమరి నెల్లుట్ల రమాదేవి గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు. ప్రజాకవి, పద్మ విభూషణ్

ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి శ్రీమరి నెల్లుట్ల రమాదేవి గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు.

ప్రజాకవి, పద్మ విభూషణ్
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

ప్రజాకవి, పద్మ విభూషణ్… కాళోజీ నారాయణ రావు గారి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రదానం చేసే… ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ఎంపికైన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారికి… నా అభినందనలు. 2025వ సంవత్సరానికి కాళోజీ సాహితీ పురస్కార గ్రహీతల ఎంపిక కోసం ప్రజా

ప్రజాకవి, పద్మ విభూషణ్…
కాళోజీ నారాయణ రావు గారి పేరిట 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రదానం చేసే…
ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారానికి 
ఈ ఏడాది ఎంపికైన 
శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారికి…
నా అభినందనలు. 

2025వ సంవత్సరానికి 
కాళోజీ సాహితీ పురస్కార గ్రహీతల
ఎంపిక కోసం ప్రజా
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

అక్షరంతోనే అభివృద్ధి.. అక్షరజ్ఞానం అందరి హక్కు.. బాలలందరినీ బడికి పంపించి, నూరుశాతం అక్షరాస్యత లక్ష్యంగా ప్రతి ఒక్కరం బాధ్యతగా కృషి చేద్దాం... #InternationalLiteracyDay #EducationForTheFuture #BonthuRammohan #hyderabad #Telangana #TelanganaCongress

అక్షరంతోనే అభివృద్ధి.. అక్షరజ్ఞానం అందరి హక్కు.. బాలలందరినీ బడికి పంపించి, నూరుశాతం అక్షరాస్యత లక్ష్యంగా ప్రతి ఒక్కరం బాధ్యతగా కృషి చేద్దాం...

#InternationalLiteracyDay #EducationForTheFuture #BonthuRammohan #hyderabad #Telangana #TelanganaCongress
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

ప్రతీ ఇంటికి సంక్షేమం.. ఇదే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం... Revanth Reddy #adminpost #BRMforHyderabad #BonthuRamMohan #Telangana #Hyderabad #TelanganaGovernment #CongressGovernment #CMRevanthReddy #PrajaPrabhutwam #PrajaPalana #TelanganaCongress

ప్రతీ ఇంటికి సంక్షేమం.. 
ఇదే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం...

<a href="/revanth_anumula/">Revanth Reddy</a>
#adminpost #BRMforHyderabad #BonthuRamMohan #Telangana #Hyderabad #TelanganaGovernment #CongressGovernment #CMRevanthReddy #PrajaPrabhutwam #PrajaPalana #TelanganaCongress
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు... #KalojiNarayanaRao #kalojijayanthi #TelanganaLanguageDay #BonthuRammohan #hyderabad #Telangana #TelanganaCongress

తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు...

#KalojiNarayanaRao #kalojijayanthi #TelanganaLanguageDay #BonthuRammohan #hyderabad #Telangana #TelanganaCongress
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

కరోనా కష్టకాలంలో ప్రజలకు రక్షణ కవచంలా నిలిచిన నాయకుడు బొంతు రామ్మోహన్ గారు.. #AdminPost #BonthuRammohan #brmforhyderabad #CoronaPandemic #Telangana #hyderabad

Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజల పోరాట స్పూర్తిని, ప్రపంచానికి చాటిన ధీరవనిత.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ గారు.. ఆ మహనీయురాలి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.. #chakaliilamma #telanganafreedomfighter #BonthuRammohan #hyderabad #Telangana

తెలంగాణ ప్రజల పోరాట స్పూర్తిని, ప్రపంచానికి చాటిన ధీరవనిత.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ గారు.. ఆ మహనీయురాలి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము..

#chakaliilamma #telanganafreedomfighter #BonthuRammohan #hyderabad #Telangana
Dr. Bonthu Rammohan (@bonthurammohan) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి.. 1,జూలై 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోండి.. #AdminPost #VoterRegistration #righttovote #BonthuRammohan #JublieeHills #hyderabad #Telangana

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి..

1,జూలై 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోండి..

#AdminPost #VoterRegistration #righttovote #BonthuRammohan #JublieeHills #hyderabad #Telangana
Praneeth Yadav (@praneethyadav09) 's Twitter Profile Photo

ఎంది అక్క తెలంగాణ భవన్ లో పేమెంట్ మొదలైనట్టుందిగా? కాస్తా జర్నలిజం జర్నలిజం లాగా చెయ్యు అక్క Naveena

ఎంది అక్క తెలంగాణ భవన్ లో పేమెంట్ మొదలైనట్టుందిగా?
కాస్తా జర్నలిజం జర్నలిజం లాగా చెయ్యు అక్క
<a href="/TheNaveena/">Naveena</a>