Star⭐ Lord🇮🇳
@petequill
Against Fascism/Racism/Casteism
Telugu
ID: 2244161101
13-12-2013 16:38:06
25,25K Tweet
241 Followers
212 Following
సోషల్ మీడియా మొత్తం POCSO కేసు గురించి కోడై కూస్తుంటే . మీరెంట్రా ఒక్కడు కూడా సప్పుడు చేస్తలేరేంట్రా... గుంపు మేస్త్రీ మ్యానేజ్ చేస్తున్నాడా... TV9 Telugu NTV Breaking News ABN Telugu ETV Telangana TV5 News 10Tv News
Afterall ఒక కోవ బన్ను మీద స్పందించిన Naga Babu Konidela ఒక ఆడపిల్ల విషయంలో స్పందించలేదు ..పిల్ల సైనిక్స్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీ నాయకుల గురించి JanaSena Party
ఎడ్ల బండి మీద ఆటో ఎక్కిస్తే ప్రశ్నించిన rashmi gautam బండి గాడు ఏకంగా ఒక మైనర్ బాలిక పైన ఎక్కితే. నోరు మెదపడం లేదు ఎందుకు? భయమా? బానిసత్వమ. #JustAsking
బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది? కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి Revanth Reddy దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్,