Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile
Peddireddy Ramachandra Reddy

@peddireddyysrcp

ID: 1033329356985098240

calendar_today25-08-2018 12:24:51

890 Tweet

56,56K Followers

8 Following

Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

రైతులకు జరుగుతున్న అన్యాయం కు నిరసన గా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, రైతులు, పార్టీ శ్రేణులు తో కలసి రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

రైతులకు జరుగుతున్న అన్యాయం కు నిరసన గా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, రైతులు, పార్టీ శ్రేణులు తో కలసి రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు YSR Congress Party అధినేత శ్రీ YS Jagan Mohan Reddy గారి జన్మదినం సందర్భంగా మర్యాదపురకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీమంత్రి వర్యులు Peddireddy Ramachandra Reddy గారు #HBDYSJagan

ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు  <a href="/YSRCParty/">YSR Congress Party</a> అధినేత 
శ్రీ <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> గారి జన్మదినం సందర్భంగా మర్యాదపురకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీమంత్రి వర్యులు <a href="/peddireddyysrcp/">Peddireddy Ramachandra Reddy</a> గారు

#HBDYSJagan
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

నారాయణవనం మండలంలోని సింగిరి కోన లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది

నారాయణవనం మండలంలోని సింగిరి కోన లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగింది
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

సదుం మండలం ఎర్రాతివారిపల్లెలోని అయప్పస్వామి ఆలయంలో పడిమెట్ల‌ పూజలో

సదుం మండలం ఎర్రాతివారిపల్లెలోని అయప్పస్వామి ఆలయంలో పడిమెట్ల‌ పూజలో
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

కరెంట్ ఛార్జీల పెంపుపై వైయస్‌ఆర్‌సీపీ నిరసన హోరు పుంగనూరు లో నిరసన ర్యాలీ జోరు వర్షం లోను అధికసంఖ్యలో పాల్గొన్న వై.యస్.ఆర్.సిపి కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి #BaadudeBaaduduByCBN #IdhiMunchePrabhutvam

కరెంట్ ఛార్జీల పెంపుపై వైయస్‌ఆర్‌సీపీ నిరసన హోరు
పుంగనూరు లో నిరసన ర్యాలీ
       జోరు వర్షం లోను అధికసంఖ్యలో పాల్గొన్న వై.యస్.ఆర్.సిపి కార్యకర్తలు 
        
నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి

#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

సదుం మండలం యర్రాతివారిపల్లి లోని కోటమలై శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం జరిగిన పడి మెట్ల పూజోత్సవం

Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

పుంగనూరు ఈఎస్ఐ చర్చను అధునాతనముగా తీర్చి దిద్దడం చాలా సంతోషం గా ఉంది అనేక సంవత్సరాలు గా ఈ చర్చిను చూస్తున్నా.... అభివృద్ది చేయాలన్న కోరిక తీరింది కచ్చితంగా క్రైస్తవ సోదరులకు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటాం భవిష్యత్తు లో ఈ చర్చిని మరింత అభివృద్ది చేస్తాం

పుంగనూరు ఈఎస్ఐ చర్చను అధునాతనముగా తీర్చి దిద్దడం చాలా సంతోషం గా ఉంది
అనేక సంవత్సరాలు గా ఈ చర్చిను చూస్తున్నా.... అభివృద్ది చేయాలన్న కోరిక తీరింది
కచ్చితంగా క్రైస్తవ సోదరులకు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటాం

భవిష్యత్తు లో ఈ చర్చిని మరింత అభివృద్ది చేస్తాం
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా వేద ఆశీర్వచనం అందించిన పండితులు. #HappyNewYear2025

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా వేద ఆశీర్వచనం అందించిన పండితులు.
#HappyNewYear2025
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

శ్రీపురం నారాయణి శ్రీ శక్తి అమ్మ 49వ జయంతి సందర్భముగా శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొని, అమ్మ ఆశీస్సులు పొందడం జరిగింది

శ్రీపురం నారాయణి శ్రీ శక్తి అమ్మ 49వ జయంతి సందర్భముగా శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొని, అమ్మ ఆశీస్సులు పొందడం జరిగింది
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

తిరుపతి రూరల్ మండలం పాత కాల్వ లోని శ్రీ వకుళామాత అమ్మవారిని ఆదివారం నాడు దర్శించుకోవడం జరిగింది.

తిరుపతి రూరల్ మండలం పాత కాల్వ లోని శ్రీ వకుళామాత అమ్మవారిని ఆదివారం నాడు దర్శించుకోవడం జరిగింది.
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం యర్రాతివారిపల్లి లోని శ్రీ కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో తీరుఆభరణాలు సమర్పించడం జరిగింది.

పుంగనూరు నియోజకవర్గం 
సదుం మండలం యర్రాతివారిపల్లి లోని శ్రీ కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో తీరుఆభరణాలు సమర్పించడం జరిగింది.
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటన లో తప్పుడు వార్తలు రాశారు వారి పై 50 కోట్లకి పరువు నష్టం దావా వేశాం 2001 లో మేము ఆ ప్రాంతం లో భూములు కొనుగోలు చేశాం చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసు

అటవీ భూములు ఆక్రమించామని మళ్ళీ వార్త రాశారు గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి ఘటన లో తప్పుడు వార్తలు రాశారు
వారి పై 50 కోట్లకి పరువు నష్టం దావా వేశాం
2001 లో మేము ఆ ప్రాంతం లో భూములు కొనుగోలు చేశాం
చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసు
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

చంద్ర‌బాబు వచ్చిన ఈ ఆర్నెల్లలో రూ.73,635.92 కోట్లు అప్పు చేసారు. అందులో మూలధన వ్యయం.. అంటే రాష్ట్రానికి ఆస్తులు పెరిగేలా చేసిన ఖర్చు కేవలం రూ.8,894.98 కోట్లు. మరి మిగతా డబ్బంతా ఏం చేశారు..ఎవరికీ ధార పోశారు చంద్రబాబు? #CBNFailedCM #IdhiMunchePrabhutvam #SadistChandraBabu

చంద్ర‌బాబు వచ్చిన ఈ ఆర్నెల్లలో రూ.73,635.92 కోట్లు అప్పు చేసారు. అందులో మూలధన వ్యయం.. అంటే రాష్ట్రానికి ఆస్తులు పెరిగేలా చేసిన ఖర్చు కేవలం రూ.8,894.98 కోట్లు. మరి మిగతా డబ్బంతా ఏం చేశారు..ఎవరికీ ధార పోశారు చంద్రబాబు?
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

(01-02-2025) శనివారం జరిగిన కర్నూల్ జిల్లా వైఎస్ఆర్సిపి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న రీజనల్- కో-ఆర్డినేటర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు

ఇటీవలి జైలు నుండి రిలీజ్ అయ్యి వచ్చిన నందిగం సురేష్ గారిని పరామర్శించడం జరిగింది

ఇటీవలి జైలు నుండి రిలీజ్ అయ్యి వచ్చిన నందిగం సురేష్ గారిని పరామర్శించడం జరిగింది
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

పుంగనూరు నియోజకవర్గం, మసేమ్మ తిరునళ్ళు సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

పుంగనూరు నియోజకవర్గం, మసేమ్మ తిరునళ్ళు సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని 
     ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

కత్తితో దాడి చేసి, యాసిడ్ పోసి పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడికి మీ పార్టీ వాడు అని వత్తాసు పలుకుతున్నావా చంద్రబాబు? ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? #JusticeForGautami #APisNotinSafeHands #CBNFailedCM

కత్తితో దాడి చేసి, యాసిడ్ పోసి పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడికి మీ పార్టీ వాడు అని వత్తాసు పలుకుతున్నావా చంద్రబాబు?  ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా?
#JusticeForGautami
#APisNotinSafeHands 
#CBNFailedCM
Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) 's Twitter Profile Photo

మహాశివరాత్రి సందర్భంగా తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి స్వామివారి ని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది.

మహాశివరాత్రి సందర్భంగా తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి స్వామివారి ని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది.