బాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదు.
ఏడాది పాలనలో పెట్టుబడులు తగ్గాయి.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.
ఆదాయం అనేది రాష్ట్ర ఖజానాకు రావడం లేదు
రాష్ట్ర ఆదాయమంతా బాబు గజదొంగల జేబుల్లోకి వెళ్తాంది
-జగనన్న
చంద్రబాబు అప్పుల సామ్రాట్!
మా ఐదేళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే....
బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్లు అప్పు చేశారు.
మేం ఐదేళ్లలో చేసిన అప్పు.. బాబు ఏడాదిలోనే చేశారు.
-జగనన్న
ఏపీఎండీసీకి గనులు తాకట్టుపెట్టి 9వేలకోట్లు అప్పు చేశాడు చంద్రబాబు.
293 (1) ప్రకారం బాబు అప్పులు చేసే విధానం చట్ట విరుద్ధం.
ఏపీఎండీసీ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టారు.
ఏపీఎండీసీని శాశ్వతంగా అప్పుల ఊబిలోకి నెడుతున్నారు.
-జగనన్న
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నాణేనికి రెండవ వైపున చూపించే ప్రయత్నం చేస్తున్నాం
చంద్రబాబుతో పాటు మరో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం
- జగనన్న
మా హయంలో కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని గొప్పగా నడిపించాం
ఓ సంక్షేమం తో పాటు అభివృద్ధి కూడా చేసి చూపించాం
ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచాం.. కొనుగోలు శక్తి పెరిగింది
- జగనన్న
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్రోత్ రేట్ తగ్గింది.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది
రాష్ట్రంలో 3.08 శాతం మాత్రమే వృద్ధి రేటు కనిపిస్తుంది
దేశంలో గ్రాస్ టాక్స్ రెవెన్యూ 13.76 శాతం గ్రోత్ రేట్ పెరుగుదల కనిపిస్తుంది
- జగనన్న
శక్తిమంతుడు, సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో హనుమాన్ చరితమే ఒక ఉదాహరణ. శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
#HanumanJayanti
కేసీఆర్ గారు 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారు
చంద్రబాబు నాయుడు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి
- జగనన్న