
PALUGULA NAVEEN KUMAR
@naveenkumarbrs
MPTC VASALAMARRY, Turkapally, Yadadri district
ID: 1180720053123194880
06-10-2019 05:43:07
541 Tweet
203 Followers
480 Following





జై #తెలంగాణ జై Telangana With KCR

గౌరవనీయులు మాణ్యశ్రీ తన్నీరు హారీష్ రావు-శ్రీనిత రావు పుణ్యదంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు💐💐 మీకు ఎల్లప్పుడు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ పలుగుల నవీన్ కుమార్ MPTC వాసాలమర్రి Harish Rao Thanneeru

Congratulations💐💐 N Chandrababu Naidu

రేవంత్ పాపం.. తెలంగాణ ప్రజలకు కావొద్దు శాపం.. అని యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి వారిని వేడుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru




#JusticePrevails - న్యాయం గెలిచింది ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారు.. రాజకీయ ప్రేరేపిత కేసులో ఆఖరికి న్యాయమే గెలిచింది. ఎమ్మెల్సీ Kavitha Kalvakuntla గారికి సుప్రీం కోర్ట్ నుండి బెయిల్ మంజూరు.


సిద్దిపేట గడ్డ మీద బొక్క బోర్లపడ్డ మైనంపల్లి హనుమంతు 🤣🤣 సిద్దిపేట గడ్డ రా Harish Rao Thanneeru అన్న అడ్డరా.. 👍🏻

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా Padi Kaushik Reddy మీద కేసులా? కెసిఆర్ గారి పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల



తుర్కపల్లి మం. తిర్మలాపుర్ సభకు CM రేవంత్ రాకతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతారుఅని BRS Party palgula ramakrishna Ex.MPTC PALUGULA naveenkumar ను అరెస్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రచార ఆర్భాటం తప్ప ఆచరనకు నోచుకోని ప్రభుత్వ పథకాలు ఉత్త మాటలతో కాలయాపన చేస్తున్న రేవంత్ సర్కార్

