
MURTHY NAIDU.(valmiki boya)
@murthynaidu99
TELANGANA YOUTH CONGRESS
ID: 1025816397245554688
04-08-2018 18:51:02
966 Tweet
2,2K Followers
3,3K Following

ప్రపంచ ఆర్ధిక వేదిక పై పెట్టుబడుల సాధనలో తెలంగాణ సత్తాను చాటి…తిరిగి వచ్చిన సందర్భంగా…శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ దానం నాగేందర్ గారు Telangana CMO Revanth Reddy Danam Nagender


జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. Telangana Youth Congress Indian Youth Congress Telangana Congress Congress Sama Ram Mohan Reddy


జన్మదిన శుభాకాంక్షలు Mamidala Yashaswini గారు

గొంతులన్నీ హర హర మహాదేవ శంభో శంకర అని నినదిస్తూ… గుండెలన్నీ ఓం నమఃశివాయ మంత్రోశ్చరణతో తరిస్తూ… శివుడిని ఆరాధించే పవిత్ర దినం.. ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. Telangana CMO Revanth Reddy Bhatti Vikramarka Mallu Danam Nagender Sama Ram Mohan Reddy Shiva Charan Jakkidi


అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు... Telangana CMO Danam Nagender Telangana Youth Congress Shiva Charan Jakkidi


కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అద్దంకి దయాకర్,గారు శంకర్ నాయక్,గారు విజయశాంతి. గారు Telangana CMO Danam Nagender Team Vijayashanthi Telangana Youth Congress Shiva Sena Reddy




బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్యస్ఫూర్తి ప్రదాత మహత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము Telangana CMO Revanth Reddy Bhatti Vikramarka Mallu Bomma Maheshkumar goud Danam Nagender Indian Youth Congress


ఆంజనేయస్వామి ఆశీస్సులతో మీరు, మీ కుటుంబ సభ్యులు అన్ని పనుల్లో విజయం సాధించి, ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ... ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.Telangana CMO Revanth Reddy Bhatti Vikramarka Mallu Shiva Charan Jakkidi Telangana Youth Congress Shiva Sena Reddy


శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుతీరనున్న ఖైరతాబాద్ గణేశుడి కర్రపూజా కార్యక్రమంలో దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు GHMC మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మీ గారు,రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కలసి పాల్గొన్నాను.Telangana CMO Vijayalaxmi Gadwal, GHMC MAYOR


*భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పి. వి నరసింహా రావు గారి 104 వ జయంతి సందర్భంగా...* ఖైరతాబాద్ నియోజకవర్గం నక్లేస్ రోడ్డు నందు నేడు పి.వి ఘాట్ వద్ద* ఘన నివాళులు అర్పించడం జరిగింది Telangana CMO Bhatti Vikramarka Mallu Revanth Reddy Telangana Youth Congress Dr.Rohin Reddy
