
Danasari Seethakka
@meeseethakka
Ex Naxalite, MA, LLB, LLM, PhD, Advocate, Cabinet Minister for Panchayat Raj & Rural Development,RWS, and Women & Child Welfare,Telangana. LAC-Mulug.
ID: 1817810883160207360
29-07-2024 06:35:30
744 Tweet
1,1K Followers
11 Following

ప్రపంచంలోని అందమైన మాట ‘అమ్మ’… అమ్మ ప్రేమకు మించిన దైవం లేదని ప్రతి రోజూ గుర్తు చేసుకునే మనం, ఈ మాతృదినాన్ని హృదయపూర్వకంగా జరుపుకుందాం. అమ్మలకు మాతృదిన శుభాకాంక్షలు Telangana CMO Revanth Reddy Telangana Congress Congress #MothersDay


ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలో శ్రీ రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి సీతక్క గారు. శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధికి అందరం సమిష్టిగా కలిసి పని చేద్దాం అని మంత్రి గారు పేర్కొన్నారు. Telangana CMO


మంచిర్యాల జిల్లాలో జన్నారం మండలకేంద్రంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో బునియాది (ఆదివాసీ) కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నాం. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ. Congress Telangana Congress Rahul Gandhi


ములుగు జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు రెట్రో ఫిటేడ్ మోటార్ వాహనాల పంపిణీ కార్యక్రమం. ఆత్మగౌరవంతో జీవించేందుకు దివ్యాంగులకు స్వయం సమర్థతను అందించడమే లక్ష్యం. ఇది కేవలం వాహన పంపిణీ కాదు, ఇది వారి ఆత్మవిశ్వాసానికి నూతన ఇంధనం. Telangana CMO Congress Telangana Congress Revanth Reddy


Courage, Compassion and Commitment తో ముందుకు సాగాల్సింది మహిళలే. యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయాన్ని సందర్శించిన ప్రపంచ సుందరీమణుల బృందానికి ములుగులో ఘన స్వాగతం. సాంస్కృతిక ఘనతతో తెలంగాణ ఆత్మీయతను చాటుకున్న మంత్రివర్యులు సీతక్క గారు.Telangana CMO Revanth Reddy Congress


టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో అనాధ పిల్లలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ. చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రులు సీతక్క గారు,మరియు Ponnam Prabhakar గారు. చిన్నారులకు స్వయంగా భోజనం తినిపించిన సీతక్క స్పూర్తిదాయకం. Telangana CMO Revanth Reddy Congress



గిరిజనుల (ఆదివాసీ) కోసం: Revanth Reddy గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది. ఇందిరా సౌర గిరిజన వికాసం ఇందిరమ్మ ఇండ్లు సోలార్ పంపు సెట్లు – చెక్ డ్యాంలు భూముల రీఅలాట్మెంట్. Telangana CMO Telangana Congress Congress #Seethakka

తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ సమావేశం. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాస్థాయి అథారిటీల ఏర్పాటు వర్షపు నీటి సంరక్షణ TG WALTA ఫండ్ ఏర్పాటుపై చర్చ. పర్యావరణ పరిరక్షణకు ముందడుగు. Telangana CMO Revanth Reddy Congress

భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆధునిక భారత్‌కు బాటలు వేసిన దూరదృష్టి గల నాయకుడు. టెక్నాలజీ, విద్య, యువజన శక్తీకరణలో ఆయన చేసిన కృషి దేశ భవిష్యత్‌కు మార్గదర్శకమైంది. Congress Telangana Congress Revanth Reddy


చదువుతో ఎదగాలి - వినయంతో మెలగాలి. ఎక్కడ మిక్స్ సక్సెస్ మీట్ 2025లో గిరిజన విద్యార్థులను సన్మానించిన మంత్రి సీతక్క గారు. ST విద్యార్థుల విజయాలు రాష్ట్ర గర్వకారణం. Telangana CMO Revanth Reddy Congress Telangana Congress #TribalPride #సీతక్క #EducationMatters #SuccessMeet2025

ఉమ్మడి ఆదిలాబాద్ మరియు వరంగల్ జిల్లాలో పంచాయతీ రాజ్ పనులు, అటవీ అనుమతులపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ గారు, ప్రజాప్రతినిధులతో సమీక్ష. గ్రామీణాభివృద్ధి పనులకు వేగం, అటవీ అనుమతులపై స్పష్టత కల్పించనున్న ప్రభుత్వం. Telangana CMO Telangana Congress Congress Revanth Reddy

మానవత్వానికి మారు పేరైన మంత్రి సీతక్క గారు సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనేందుకు బయల్దేరిన మంత్రి సీతక్క గారు, రేగొండ మండలం చెన్నపురంలో జరిగిన రోడ్ ప్రమాదాన్ని చూసి తక్షణమే తన వాహనం ఆపి బాధితులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన చిన్నారులను ధైర్యం చెప్పి ఆదరించారు. Telangana CMO

పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై సమీక్ష సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మాకు మంత్రి సీతక్క గారు హామీ ఇచ్చారు. Telangana CMO Revanth Reddy Telangana Congress. #Adminpost



స్వరాష్ట్రం కోసం ముందుండి కొట్లాడిన యువతకు ఉద్యోగాలిచ్చి ఆదుకుంటాం అని ఇచ్చిన మాట ప్రకారం ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల జాతర... మరోవైపు రాజీవ్ యువ వికాసం ద్వారా లక్ష లోపు యూనిట్లకు జూన్ 2 నుండి సహాయం... ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు. Telangana CMO


స్వరాష్ట్రం కోసం ముందుండి కొట్లాడిన యువతకు ఉద్యోగాలిచ్చి ఆదుకుంటాం అని ఇచ్చిన మాట ప్రకారం ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల జాతర... మరోవైపు రాజీవ్ యువ వికాసం ద్వారా లక్ష లోపు యూనిట్లకు జూన్ 2 నుండి సహాయం... ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు. Telangana CMO


స్వరాష్ట్రం కోసం ముందుండి కొట్లాడిన యువతకు ఉద్యోగాలిచ్చి ఆదుకుంటాం అని ఇచ్చిన మాట ప్రకారం ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల జాతర... మరోవైపు రాజీవ్ యువ వికాసం ద్వారా లక్ష లోపు యూనిట్లకు జూన్ 2 నుండి సహాయం... ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు. Telangana CMO


పోరాటాల ఊపిరి తెగువ నేర్పే అమ్మ పిలుపు మన కొమురం భీముడు. Telangana CMO Revanth Reddy Telangana Congress
