
K Shivaprasad kuruma
@kshivaprasadsn
బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి నాగర్ కర్నూల్
🔥 People's voice 🔥.
Youth Congress Telangana
ID: 1441609324254482444
https://www.facebook.com/k.shivaprasad.9889 25-09-2021 03:44:53
440 Tweet
87 Followers
377 Following

గత 10 సంవత్సరాలు గా కష్ట పడ్డ కార్యకర్తలని పట్టించుకొని నాయకులు ..ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటది Rahul Gandhi Bhatti Vikramarka Mallu Revanth Reddy శివప్రసాద్ కురుమ. కల్వకుర్తి నియోజక వర్గం నాగర్ కర్నూల్ జిల్లా



AICC కార్యదర్శి అలంపూర్ మాజీ mla అన్న Dr.S.A.Sampath Kumar INC గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ❤️ మి శివప్రసాద్ కల్వకుర్తి నియోజక వర్గం


నేను నల్లమల బిడ్డని 💥💥 ఎవరికి తగ్గేదేలే..! - అసెంబ్లీలో సీఎం Revanth Reddy #AdminPost #TEAMBEERLA #TelanganaRising #Telangana #congressgovernment #cmrevanthreddy #prajaprabuthwam #Congress

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళు అర్పిస్తూ... కల్వకుర్తి కాంగ్రెస్ శివప్రసాద్ కురుమ Revanth Reddy Rahul Gandhi Bhatti Vikramarka Mallu Congress


వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీన్ రెడ్డి గారిని కలిసి రుణ మాఫీ గురించి చర్చిచడం జరిగింది.రెండు లక్షల మీద ఉన్న రైతులకి కూడా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని సిఎంరేవంత్ రెడ్డి గారి దృట్టి కి తీసుకెలాలని కోరడం జరిగినది, శివ . కల్వకుర్తి యువజన కాంగ్రెస్ Telangana CMO Bhatti Vikramarka Mallu





వైద్య ఆరోగ్య వైద్య ఆరోగ్యశాఖ ఖ మంత్రివర్లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు .అక్కడప్రభుత్వ ికి చెందిన డాక్టర్నిఇప్పటికైనా మార్చాలని కల్వకుర్తి ప్రజల ఆకాంక్ష Telangana CMO Revanth Reddy Bhatti Vikramarka Mallu Telangana Congress


సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, యువనేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు..!! • Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी


జన హృదయ నేత నా రాజకీయ గురువు Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी అన్న గారికి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు అన్న .😍Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी


ఆలేరు శాసనసభ్యులు కురుమల ముద్దు బిడ్డ ప్రభుత్వ విప్ Beerla Ilaiah బీర్ల ఐలన్న గారికి హృదయ జన్మ దిన శుభాకాంక్షలు మీరు ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ , మీ శివప్రసాద్ కురుమ కల్వకుర్తి నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ Telangana Youth Congress Telangana CMO


కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రోడింగ్ ఎమ్మెల్యే గారితో మరియు బాలాజీ అన్న గారితో కలిసి ఇవడం జరిగింది Revanth Reddy Bhatti Vikramarka Mallu Telangana Congress Telangana Youth Congress Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी Thakur Balaji Singh




కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి సార్ Revanth Reddy Ponnam Prabhakar RM-MBNR Bhatti Vikramarka Mallu

మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి Ponnam Prabhakar Q Group Media Vamshi Chand Reddy వంశీచంద్ రెడ్డి वंशी चंद रेड्डी
