
Maddila Gurumoorthy
@gurumysrcp
Member of Parliament, Tirupati Constituency, Andhra Pradesh. @YSRCParty
ID: 1390012923053940739
https://www.facebook.com/GuruMYSRCP/ 05-05-2021 18:38:21
2,2K Tweet
16,16K Followers
115 Following


ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా N Chandrababu Naidu గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ


కనీస గిట్టుబాటు ధర రాక, సరుకు కొనేవారూ లేక పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ YS Jagan Mohan Reddy గారు ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించి పొగాకు రైతుల సమస్యలను ఆరా తీశారు. పొగాకు రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్



Public expect at least a response from Kutami or its propaganda team for the concerns raised below by Balakrishna Medabayani Also, it looks there is a lot of discrepancy in the numbers shown for beneficiaries. #ThalliKiVandanam #AndhraPradesh

In response to the complaint to NHRC India where U Harikrishna, a social media activist from Tangeda Village, Dachepalli Mandal was illegally detained in the dachepalli PS and subjected to brutal custodial torture, NHRC has registered a case and directed DG to depute an officer



National Union of Journalists India strongly condemned attacks on Sakshi Media Group offices. NUJ(India) says,it’s attack on freedom of press and to silence the Sakshi voice. NUJ demands AP Andhra Pradesh Police to withdraw cases against Sakshi YS Jagan Mohan Reddy YSR Congress Party Maddila Gurumoorthy

We wish you a very Happy Birthday Sajjala Ramakrishna Reddy garu, PAC Convener, YSR Congress Party. May God bless you with good health and happiness. #HBD #HBDSajjalaRamaKrishnaReddy #YSRCP


అప్పు కట్టలేదని ఒక తల్లిని తన కన్న కొడుకు ఎదుటే చెట్టుకు కట్టేసిన సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. కుప్పం నియోజకవర్గం లో జరిగిన ఈ ఆటవిక, అనాగరిక సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని YSR Congress Party అధ్యక్షులు శ్రీ YS Jagan Mohan Reddy గారి ఆదేశాల మేరకు ఎంపీలు జాతీయ మహిళా కమిషన్






National HumanRights Commission NHRC India has taken up the kuppam case seriously observing the grave violation of Human rights, issued notices to CS and DGP AndhraPradesh to submit the detailed report with in 2 weeks. YSR Congress Party under the able leadership of Shri YS Jagan Mohan Reddy Garu


