Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile
Mahesh Goud Yuvasena

@bmkgforce

Official Fan Page of TPCC President, Bomma Mahesh Kumar Goud. మహేశ్ అన్న అప్డేట్స్ కోసం ఈ పేజీ ఫాలో అవ్వండి!

ID: 1883807226688897024

calendar_today27-01-2025 09:21:10

164 Tweet

89 Followers

1 Following

Ponnam Prabhakar (@ponnam_inc) 's Twitter Profile Photo

హనుమాన్ జయంతి సందర్భంగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని పోచార గుట్ట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , CWC సభ్యులు గిడుగు రుద్రరాజు గార్లతో కలిసి దర్శించుకోవడం జరిగింది

హనుమాన్ జయంతి సందర్భంగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని  పోచార గుట్ట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , CWC సభ్యులు గిడుగు రుద్రరాజు గార్లతో కలిసి దర్శించుకోవడం జరిగింది
Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

హనుమాన్ జయంతి సందర్భంగా నార్సింగి పోసారం గుట్ట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు Bomma Maheshkumar goud Ponnam Prabhakar Telangana Congress #Telangana #bmkg

హనుమాన్ జయంతి సందర్భంగా నార్సింగి పోసారం గుట్ట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
Bomma Maheshkumar goud Ponnam Prabhakar Telangana Congress #Telangana #bmkg
Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

న్యాయపథంతో భవిష్యత్తుకు భరోసా: టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ Bomma Maheshkumar goud Telangana Congress Revanth Reddy Telangana CMO #telangana #TelanganaCongress

న్యాయపథంతో భవిష్యత్తుకు భరోసా: టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
Bomma Maheshkumar goud Telangana Congress Revanth Reddy Telangana CMO #telangana #TelanganaCongress
Bharat Summit (@bharatsummit_25) 's Twitter Profile Photo

Watch Telangana Pradesh Congress Committee President Shri Mahesh Gaud's Bomma Maheshkumar goud speech at the #BharatSummit Press Conference. His vision highlights Telangana's pivotal role in India's progress and the summit's transformative agenda for global justice.

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద బేస్‌మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి Revanth Reddy గారు లాంఛనంగా ప్రారంభించారు. వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట

Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

తప్పుడు కేసులు ఎప్పటికీ నిలబడవు..సత్యమేవ జయతే; టీ పిసిసిఅధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ Bomma Maheshkumar goud Telangana Congress Telangana CMO

తప్పుడు కేసులు ఎప్పటికీ నిలబడవు..సత్యమేవ జయతే; టీ పిసిసిఅధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
Bomma Maheshkumar goud Telangana Congress Telangana CMO
Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ *శిలువ వేయబడి సమాధి చేయబడిన క్రీస్తు పునరుజ్జీవితుడై తిరిగివచ్చిన ఈ ఆదివారం రోజును ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు *దుర్మార్గంపై ప్రేమ, సహనం సాధించిన విజయం ఏసుక్రీస్తు పునరుత్థానం #Easter2025 #EasterSunday

ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
*శిలువ వేయబడి సమాధి చేయబడిన క్రీస్తు పునరుజ్జీవితుడై తిరిగివచ్చిన ఈ ఆదివారం రోజును ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు
*దుర్మార్గంపై ప్రేమ, సహనం సాధించిన విజయం ఏసుక్రీస్తు పునరుత్థానం
#Easter2025 #EasterSunday
Telangana Congress (@inctelangana) 's Twitter Profile Photo

ఇది రైతుల ప్రభుత్వం.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.

Telangana Congress (@inctelangana) 's Twitter Profile Photo

హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్-2025 కు ఏర్పాట్లు ఏప్రిల్ 25,26న హెచ్ఐసీసీలో నిర్వ‌హ‌ణ‌ హాజ‌రుకానున్న 400మందికి పైగా నిపుణులు జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, సామాజిక, ఆర్థిక స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు. #BharatSummit2025

Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లిస్టులు నిజం కావు: టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ Telangana Congress Bomma Maheshkumar goud Revanth Reddy #Telangana #RevanthReddy #BMKG

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న  లిస్టులు నిజం కావు: టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
Telangana Congress Bomma Maheshkumar goud Revanth Reddy #Telangana #RevanthReddy #BMKG
Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

టిపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి బిఆర్ఎస్ తొర్రూరు మండల అభివృద్ధి కమిటీ చైర్మెన్ డా.పొనుగోటి సోమేశ్వర్ రావు ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక Telangana Congress

టిపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి  బిఆర్ఎస్ తొర్రూరు మండల అభివృద్ధి కమిటీ చైర్మెన్ డా.పొనుగోటి సోమేశ్వర్ రావు ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక
Telangana Congress
Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

కులగననపై కేంద్రం నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయం: టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ Bomma Maheshkumar goud Telangana Congress #TelanganaCongress #telangana

Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

కార్మిక కర్షకులందరికీ మేడే శుభాకాంక్షలు: టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ * దేశాభివృద్ధిలో భాగమైన కార్మిక లోకానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది Bomma Maheshkumar goud Telangana Congress #MayDayBermartabat #MayDay

కార్మిక కర్షకులందరికీ మేడే శుభాకాంక్షలు: టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

* దేశాభివృద్ధిలో భాగమైన కార్మిక లోకానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
Bomma Maheshkumar goud Telangana Congress #MayDayBermartabat #MayDay
Telangana Congress (@inctelangana) 's Twitter Profile Photo

బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం ప్రధానికి లేఖ రాసే దమ్ముందా?

బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం
ప్రధానికి లేఖ రాసే దమ్ముందా?
Mahesh Goud Yuvasena (@bmkgforce) 's Twitter Profile Photo

ఆధునిక భారత స్వాప్నికుడు..హమారా రాజీవ్ మహాన్ ; టీపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ Bomma Maheshkumar goud Telangana Congress #RAJIVGANDHIDEATHANNIVERSARY #Rajivgandhi Congress

ఆధునిక భారత స్వాప్నికుడు..హమారా రాజీవ్ మహాన్ ; టీపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
Bomma Maheshkumar goud Telangana Congress #RAJIVGANDHIDEATHANNIVERSARY #Rajivgandhi Congress