Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile
Bhim Army Telangana state

@bhimarmyts

Bhim Army Telangana State President

( Vanam Mahender )

Bharat Ektha Mission

ID: 1289838551719227395

calendar_today02-08-2020 08:23:06

1,1K Tweet

222 Followers

1,1K Following

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి ప్రణామాలు. 💐 #MahatmaPhule #Jayanti #VanamMahender #bhimarmytelanganastatepresident #BhimArmyTelangana #bhimarmy #telangana #TelanganaPolitics #TelanganaNews

సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి ప్రణామాలు. 💐

#MahatmaPhule #Jayanti #VanamMahender #bhimarmytelanganastatepresident #BhimArmyTelangana #bhimarmy #telangana #TelanganaPolitics #TelanganaNews
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

"సమాజంలోని అజ్ఞానాన్ని పారద్రోలి, అణగారిన వర్గాల మరియు మహిళా విద్యా సాధికారత కోసం తన జీవితాన్ని ధారపోసిన అలుపెరుగని పోరాట యోధుడు, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. 🙏🟦 #MahatmaJyotiraoPhule #PhuleJayanti #SocialJustice

"సమాజంలోని అజ్ఞానాన్ని పారద్రోలి, అణగారిన వర్గాల మరియు మహిళా విద్యా సాధికారత కోసం తన జీవితాన్ని ధారపోసిన అలుపెరుగని పోరాట యోధుడు, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు. 🙏🟦
#MahatmaJyotiraoPhule #PhuleJayanti #SocialJustice
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు కొన్ని జిల్లాల్లో పోలీసులు అనుమతులు నిరాకరించడం దారుణం. ఇది రాజ్యాంగ విరుద్ధం. ​గౌరవ Revanth Reddy గారు, వెంటనే స్పందించి వేడుకలకు ఆటంకం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ​అంబేద్కర్ మనోభావాలతో ఆడుకుంటే భీమ్ ఆర్మీ ఊరుకోదు!

తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు కొన్ని జిల్లాల్లో పోలీసులు అనుమతులు నిరాకరించడం దారుణం. ఇది రాజ్యాంగ విరుద్ధం. 

​గౌరవ <a href="/revanth_anumula/">Revanth Reddy</a> గారు, వెంటనే స్పందించి వేడుకలకు ఆటంకం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.

​అంబేద్కర్ మనోభావాలతో ఆడుకుంటే భీమ్ ఆర్మీ ఊరుకోదు!
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

*సైదాబాద్‌లో భీమ్ ఆర్మీ ముందస్తు సమావేశం. హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో అంబెడ్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని భీమ్ ఆర్మీ సంస్థ ముందస్తు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వనం మహేందర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. #bhimarmy #Viral

*సైదాబాద్‌లో భీమ్ ఆర్మీ ముందస్తు సమావేశం.

హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో అంబెడ్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని భీమ్ ఆర్మీ సంస్థ ముందస్తు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వనం మహేందర్ గారి ఆధ్వర్యంలో జరిగింది.
#bhimarmy #Viral
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

"జ్ఞానమే ఆయుధం.. పోరాటమే మార్గం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ దిశానిర్దేశకుడికి వినమ్ర పూర్వక అంజలి. 🙏 #AmbedkarJayanti #JaiBhim #BabaSaheb #EqualityDay #BhimArmy #Telangana #VanamMahender #bhimarmy #VanamMahenderbhimarmytelanganastatepresident #Bhimarmychief

"జ్ఞానమే ఆయుధం.. పోరాటమే మార్గం.

బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ దిశానిర్దేశకుడికి వినమ్ర పూర్వక అంజలి. 🙏
#AmbedkarJayanti #JaiBhim #BabaSaheb #EqualityDay #BhimArmy #Telangana #VanamMahender #bhimarmy #VanamMahenderbhimarmytelanganastatepresident #Bhimarmychief
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

"రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కులను కాపాడుకోవడమే మనం బాబాసాహెబ్‌కు ఇచ్చే నిజమైన నివాళి." ​#AmbedkarJayanti #BabasahebAmbedkar #JaiBhim #SocialJustice #Telangana #VanamMahender #BhimArmyTelangana #vanammahenderbhimarmytelanganastatepresident

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

దొరలారా! మీ కుర్చీలాట కోసం బహుజనుల బతుకులతో ఇంకెన్నాళ్లు ఆడుకుంటారు? ​ఒకాయన 'చంపుతా' అంటాడు, ఇంకొకాయన 'ఉరేయిస్తా' అంటాడు. మీ తిట్లతో మా కడుపు నిండుతుందా? నేరెళ్ల దళితులకు మీరు చేసిన న్యాయం ఏంటి? ​బిర్యానీ ప్యాకెట్లకు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు. మన ఓటు.. మన అధికారం!

దొరలారా! మీ కుర్చీలాట కోసం బహుజనుల బతుకులతో ఇంకెన్నాళ్లు ఆడుకుంటారు? 
​ఒకాయన 'చంపుతా' అంటాడు, ఇంకొకాయన 'ఉరేయిస్తా' అంటాడు. మీ తిట్లతో మా కడుపు నిండుతుందా? నేరెళ్ల దళితులకు మీరు చేసిన న్యాయం ఏంటి? 
​బిర్యానీ ప్యాకెట్లకు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు. మన ఓటు.. మన అధికారం!
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

#VanamMahender #bhimarmytelanganastatepresident #bhimarmytelangana #dalith_moment #bahujanmission #bahujan_community_india #BahujanSamaj #bahujanpower #bahujanpolitics #Trending #TrendingNow #trendingvideo #trendingreels #bhimarmy #Bhimarmychief #VinayRatanSingh #Ambedkarism

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

కార్మికుడి రక్తం చిందించిన సర్కార్ నిర్లక్ష్యం! ​నార్సంపేట్ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి. ​చావద్దు - గెలిచి చూపిద్దాం! ​వనం మహేందర్ రాష్ట్ర అధ్యక్షులు, భీమ్ ఆర్మీ తెలంగాణ. ​#SaveRTC #TelanganaGovt

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి గారు.. ఇదేనా మీ ప్రజా పాలన? ​మీ కాన్వాయ్ కోసం సామాన్యులను, అంబులెన్స్‌లను గంటల తరబడి ఎండలో నిలబెట్టడం దుర్మార్గం. విందులు, వినోదాల కోసం ప్రజలను వేధించడం ఆపండి. పోలీసుల అతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పద్ధతి మార్చుకోకపోతే భీమ్ ఆర్మీ ప్రజల పక్షాన రోడ్లపైకి వస్తుంది!

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

పేదవాడి కడుపు కొడుతున్న మోదీ సర్కార్! ​కమర్షియల్ గ్యాస్ ధర రూ. 1000 పెంపును తీవ్రంగా ఖండిస్తున్నాం. 80 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పెంపు ఎన్నడూ లేదు. కార్మికులు, విద్యార్థులపై ఈ భారం మోపడం దుర్మార్గం. తక్షణమే తగ్గించాలి! ​#GasPriceHike #BhimArmy #VanamMahender #JaiBheem #ModiGovt

పేదవాడి కడుపు కొడుతున్న మోదీ సర్కార్! 
​కమర్షియల్ గ్యాస్ ధర రూ. 1000 పెంపును తీవ్రంగా ఖండిస్తున్నాం. 80 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పెంపు ఎన్నడూ లేదు. కార్మికులు, విద్యార్థులపై ఈ భారం మోపడం దుర్మార్గం. తక్షణమే తగ్గించాలి! 
​#GasPriceHike #BhimArmy #VanamMahender #JaiBheem #ModiGovt
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

"చెమట చుక్కతో చరిత్రను లిఖించే మహా శక్తి.. కార్మికుడు! ప్రపంచ గతిని మార్చే సత్తా ఒక్క కార్మిక ఐక్యతకే ఉంది. అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ (మే డే) శుభాకాంక్షలు!" ​కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి! వనం మహేందర్, భీమ్ ఆర్మీ తెలంగాణ. #MayDay2026 #VanamMahender #BhimArmy #LaborDay

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

తెలంగాణ విద్యార్థులపై సర్కార్ కుట్ర! ​14 లక్షల మంది పేద విద్యార్థుల చదువులను దూరం చేసే "చీకటి జీఓ నెం. 7"ని వెంటనే రద్దు చేయాలి. ₹10,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ​లేదంటే ప్రగతి భవన్ ముట్టడి తప్పదు! ​#JusticeForStudents #CancelGO7 #BhimArmy #VanamMahender

తెలంగాణ విద్యార్థులపై సర్కార్ కుట్ర! 

​14 లక్షల మంది పేద విద్యార్థుల చదువులను దూరం చేసే "చీకటి జీఓ నెం. 7"ని వెంటనే రద్దు చేయాలి. ₹10,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

​లేదంటే ప్రగతి భవన్ ముట్టడి తప్పదు!
 ​#JusticeForStudents #CancelGO7 #BhimArmy #VanamMahender
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

తెలంగాణ విద్యార్థులపై సర్కార్ కుట్ర! ​14 లక్షల మంది పేద విద్యార్థుల చదువులను దూరం చేసే "చీకటి జీఓ నెం. 7"ని వెంటనే రద్దు చేయాలి. ₹10,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ​#JusticeForStudents #CancelGO7 #BhimArmy #VanamMahender #bhimarmytelanganastatepresident

తెలంగాణ విద్యార్థులపై సర్కార్ కుట్ర! 

​14 లక్షల మంది పేద విద్యార్థుల చదువులను దూరం చేసే "చీకటి జీఓ నెం. 7"ని వెంటనే రద్దు చేయాలి. ₹10,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
 ​#JusticeForStudents #CancelGO7 #BhimArmy #VanamMahender #bhimarmytelanganastatepresident
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

ప్రశ్నిద్దాం - పోరాడుదాం - సాధిద్దాం! #vanammahender #bhimarmy #BhimArmyTelangana #Telangana #VanamMahender #bhimarmytelanganastatepresident #bhimarmytelangana #dalith_moment #bahujanmission #bahujan_community_india #BahujanSamaj #bahujanpower #virałpost #Followers #trendingreel

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

సామాజిక విప్లవ యోధుడు, రిజర్వేషన్ల పితామహుడు రాజర్షి ఛత్రపతి షాహూజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి విప్లవ నివాళులు. బహుజన ఆత్మగౌరవం కోసం, రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చూపిన బాటలో నడుద్దాం. ​వనం మహేందర్, రాష్ట్ర అధ్యక్షులు, భీమ్ ఆర్మీ - తెలంగాణ. ​#ShahuJiMaharaj #BhimArmy

సామాజిక విప్లవ యోధుడు, రిజర్వేషన్ల పితామహుడు రాజర్షి ఛత్రపతి షాహూజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి విప్లవ నివాళులు. బహుజన ఆత్మగౌరవం కోసం, రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చూపిన బాటలో నడుద్దాం.
​వనం మహేందర్, రాష్ట్ర అధ్యక్షులు, భీమ్ ఆర్మీ - తెలంగాణ.

​#ShahuJiMaharaj #BhimArmy
Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

బహుజనులారా… కలవండి! - పోరాడండి! - అధికారం సాధించండి! #vanammahender #BhimArmyTelangana #bhimarmy #Telangana #bhimarmytelanganastatepresident #Bhimarmychief #VinayRatanSingh #bhimarmyindia #telangananews #followers #following #highlight #trending #trendingnow #viralvídeo

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

#vanammahender #bhimarmy #BhimArmyTelangana #bhimarmytelanganastatepresident #Telangana #VanamMahender #TelanganaPolitics #TelanganaNews #bahujanpolitics #Trending #TrendingNow #viralvídeo #followme #follower #trendingreel #tredingreelsvideo #TelanganaNews #Telangana #Hyderabad

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

#BHIMARMY #VanamMahender #BhimArmy #Telangana #ambedkarism #ambedkarwadi #ambedkarites #ambedkar #jaibheem #ambedkaritethought #bahujanpower #virałpost #trendingreel #BhimArmyTelangana #dalith_moment #bahujanmission #bahujan_community_india #bhimarmytelanganastatepresident

Bhim Army Telangana state (@bhimarmyts) 's Twitter Profile Photo

"చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ ఇక్కడ చట్టం 'బోర్డర్' దగ్గర ఆగి మోడీ గారి ఫ్లైట్ ఎప్పుడు ఎగురుతుందా అని వెయిట్ చేస్తోంది!" #Tekangana #TelanganaPolitics #TelanganaNews #bahujanpolitics #Trending #TrendingNow #FolloForFolloBack #bhimarmytelangana #vanammahender

"చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ ఇక్కడ చట్టం 'బోర్డర్' దగ్గర ఆగి మోడీ గారి ఫ్లైట్ ఎప్పుడు ఎగురుతుందా అని వెయిట్ చేస్తోంది!"

#Tekangana #TelanganaPolitics #TelanganaNews #bahujanpolitics #Trending #TrendingNow #FolloForFolloBack #bhimarmytelangana #vanammahender