Asif S (@asifs748598) 's Twitter Profile
Asif S

@asifs748598

ID: 1762361232097730560

calendar_today27-02-2024 06:17:26

174 Tweet

42 Followers

345 Following

NTV Telugu (@ntvtelugulive) 's Twitter Profile Photo

మాకు పృథ్వి రాజ్ మాట్లాడిన దానికి సినిమా కి ఎం సంబంధం లేదు...మీరు అతని మీద కోపం సినిమా మీద చూపిస్తున్నారు.. #LailaMoviePressMeet #SahuGarapati #Laila #PrudhviRaj #VishwakSen #AkankshaSharma #NTVENT #NTVTelugu

Asif S (@asifs748598) 's Twitter Profile Photo

ఇది కదరా జగన్ అంటే ఇలాంటి నాయకుడు దగ్గర పని చేయాలంటే సత్తా ఉండాలి

YS Jagan Trends (@ysjagantrends) 's Twitter Profile Photo

పార్టీ పెట్టిన నాటి నుండి ఎన్నో కష్టాలు.. ఎన్నో ఒడిదుడకులను తట్టుకుని నిలబడ్డా ప్రతీ వైసీపీ సైనికుడికి సలాం 🙏 15 వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం ✊ #YSRCPFormationDay | YS Jagan Mohan Reddy

Rahul (@2024ycp) 's Twitter Profile Photo

ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్తేమీ కాదు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంది మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ సీపీనే - వైఎస్ జగన్ #YSRCPFormationDay

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

నాన్న‌గారు, దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ గారి ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా ఆవిర్భ‌వించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వ‌ర‌కూ త‌మ భుజ‌స్కందాల‌పై మోస్తున్న కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయ‌కులంద‌రికీ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. నా

నాన్న‌గారు, దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ గారి ఆశ‌యాల సాధ‌నే ల‌క్ష్యంగా ఆవిర్భ‌వించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వ‌ర‌కూ త‌మ భుజ‌స్కందాల‌పై మోస్తున్న కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయ‌కులంద‌రికీ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. నా
Rahul (@2024ycp) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైన ప్రాజెక్టుల పట్ల వైఎస్ జగన్ చిత్తశుద్ధి💯 రాయలసీమ ప్రాజెక్టులను వైఎస్ జగన్ వేగంగా పూర్తి చేశారు - అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి

Asif S (@asifs748598) 's Twitter Profile Photo

మైనార్టీలు జతలో ఉంటూ మైనార్టీని వినబడు పొడిచిన పార్టీల్ని ఈసారి మైనారిటీ ఓట్లు వేస్తే మీ ఆత్మవిశ్వాసానికే మీకు వదిలేస్తున్నాం

Rahul (@2024ycp) 's Twitter Profile Photo

రమ్మన్నారు.. వచ్చాడు రా అడ్డుకోవడం ఎందిరా @jaitdp వెధవ 💦💦

𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@ysj2024) 's Twitter Profile Photo

Attaa Massive Slippery Shots To MAHA NEWS 👊🔥 MAHA NEWS మీద దాడి చేసినప్పుడు మీడియా ఐక్యత గుర్తొచ్చిందా. మరి SAKSHI TV మీద దాడి చేసినప్పుడు మీ మీడియా ఐక్యత ఏమయింది. - అంబటి రాంబాబు

RAJANNA🇱🇸🇱🇸🇱🇸 (@meekharma786) 's Twitter Profile Photo

మీరు మనుషులే కదా .. దేవుడికి అందరూ సమానమే తప్పు చేసిన ప్రతీ ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే ..

Jagananna Connects (@jaganannacncts) 's Twitter Profile Photo

DCM Pawan Kalyan Annual Attendance Report In 3 words: "Lies, shouting, confusion". (అబద్ధాలు, అరుపులు, అయోమయం). #PawanKalyan #PawanKalyanReportcard #AndhraPradesh #JaganannaConnects

DCM <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> Annual Attendance Report In 3 words: "Lies, shouting, confusion". (అబద్ధాలు, అరుపులు, అయోమయం).

#PawanKalyan #PawanKalyanReportcard #AndhraPradesh #JaganannaConnects
Songs Lover (@songs_lover_) 's Twitter Profile Photo

చంద్రబాబుకి ఆధారాలతో మాస్ కౌంటర్ ఇచ్చిన BRS పార్టీ 😂🤣😯.. N Chandrababu Naidu Pawan Kalyan

🇸🇱 సిద్దం ✊ (@ysr175) 's Twitter Profile Photo

గుడి మెట్లు కడగటానికి రెడీ అవ్వాలి పిఠాపురం పీఠాధిపతి పవన్!..😁

Asif S (@asifs748598) 's Twitter Profile Photo

ఈరోజు సాయంత్రం mp మిథున్ రెడ్డి అన్నగారికి అరెస్ట్ చేయడం జరిగింది అన్న నీ వెంట మేమున్నాం ఎల్లప్పుడూ పార్టీ కోసం మీకోసం మేముంటాం మా కోసం మీరు జై జగన్

ఈరోజు సాయంత్రం mp మిథున్ రెడ్డి అన్నగారికి అరెస్ట్ చేయడం జరిగింది అన్న నీ వెంట మేమున్నాం ఎల్లప్పుడూ పార్టీ కోసం మీకోసం మేముంటాం మా కోసం మీరు జై జగన్
Asif S (@asifs748598) 's Twitter Profile Photo

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారికి మా నివాళులు దేశం కోసం పనిచేసిన ఏకైక నాయకుడు అబ్దుల్ కలాం గారు అలాంటి వాళ్లకు ఎల్లప్పుడూ నివాళులు అర్పిస్తూ ఉంటాం

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారికి మా నివాళులు దేశం కోసం పనిచేసిన ఏకైక నాయకుడు అబ్దుల్ కలాం గారు అలాంటి వాళ్లకు ఎల్లప్పుడూ నివాళులు అర్పిస్తూ ఉంటాం