Ap Nirudhyogi
@apnirudhyogi25
ID: 1961439608367190019
29-08-2025 14:43:56
94 Tweet
0 Followers
8 Following
.Pawan Kalyan అన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడి 400 పై రోజులు గడిచాయ్. జనవరి 1 2025 న జాబ్ క్యాలెండర్ రాని సంగతి మీకు తెలిసిందే. పండుగలు జరుపుకోలేని పరిస్థితి. దయచేసి ఈ దసరా లోపు 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చి న్యాయం చేయండి😭. దయ చూపండి అన్నా🙏 #DussehraGiftToAPJobAspirants
.CMO Andhra Pradesh Deputy CMO, Andhra Pradesh Telugu Desam Party JanaSena Party BJP ANDHRA PRADESH N Chandrababu Naidu Pawan Kalyan Lokesh Nara PVN Madhav (Modi Ka Parivar) సార్ రెండు చేతులు జోడించి అడుగుతున్నాము దయచేసి నిరుద్యోగులకు దసరా పండుగ కానుకగా 25,000 ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ విడుదల చేయండి🙏 #AndhraPradesh #DussehraGiftToAPJobAspirants
గౌరవ మంత్రివర్యులు శ్రీ Kinjarapu Atchannaidu గారికి నమస్కారం అయ్యా, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము. జనవరి లో రావాల్సిన జాబ్ క్యాలెండర్ రాలేదు. ఆర్ధికంగా నష్టపోయాం సమయం కోల్పోయాం😭 దసరా పండుగ లోపు 25,000 ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి🙏 #DussehraGiftToAPJobAspirants
We are on our knees, begging you Telugu Desam Party JanaSena Party BJP ANDHRA PRADESH Please release 25,000 posts jobs notifications immediately before Dussehra. We voted with hope, but now we are drowning in silence and despair😭 Lokesh Nara #Release25000GovtJobsInAP #DussehraGiftToAPJobAspirants
Lokesh Nara Thousands of qualified aspirants from Andhra Pradesh are waiting for JL, DL notifications for years. Inter & Degree colleges have huge faculty vacancies, yet no recruitment Please release JL, DL notifications immediately. 🙏 #Release_JL_DL #AP_Education #DLJL
Dr.Vepada Chiranjeevi Rao గత 17 సంవత్సరాలుగా జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు లోకేష్ సార్ మీరు ఈ విషయం పై ఆలోచించి మన టీడీపీ ప్రభుత్వంలో 2000 వేల కు పైగా ఒక భారీ జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ఇవ్వాలని మీకు మనవి చేసుకుంటున్నాం సార్ ఇట్లు ఏపీ నిరుద్యోగులు
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 Lokesh Nara Office of Nara Lokesh అయ్యా..Lokesh Nara గారు., మీరు ఈరోజు అధికారం లో ఉన్నారు అంటే దానికి కారణం మా లాంటి లక్షలాది నిరుద్యోగులు వేసిన votes వల్లనే అని మరిచిపో వద్దు. మీరు ఇచ్చిన హామి ప్రకారం Job calendar ఇచ్చి మాకు న్యాయం చెయ్యండి🙏. N Chandrababu Naidu Pawan Kalyan BJP ANDHRA PRADESH Dr.Vepada Chiranjeevi Rao
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 Lokesh Nara Office of Nara Lokesh మేము ఏమి పాపం చేశాం Lokesh Nara గారు., ఎన్నాళ్లు మాకు ఈ కన్నీళ్లు... మా బాధలు అర్దం చేసుకోండి. దయచేసి Job calendar release చేయండి 🙏🙏. N Chandrababu Naidu Pawan Kalyan BJP ANDHRA PRADESH Telugu Desam Party JanaSena Party Dr.Vepada Chiranjeevi Rao Deputy CMO, Andhra Pradesh Office of Nara Lokesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 Pawan Kalyan Manohar Nadendla JanaSena Party Release Job calendar Immediately Pawan Kalyan JanaSena Party Deputy CMO, Andhra Pradesh Manohar Nadendla ప్రభుత్వాలు మారిన.. మా నిరుద్యోగుల జీవితాలు యే మాత్రం మారడం లేదు. Job calendar ఇచ్చే దమ్ము లేనప్పుడు, Elections time lo హామి లు ఎందుకు సర్??? Release Job calendar Immediately ✊✊