
afroz khan
@afrozkhan_adb
Adilabad dist Minority Cell Working Prisedent Congress Committee
ID: 1404492433035960324
14-06-2021 17:34:47
269 Tweet
146 Followers
603 Following



Today Today Bharthi Garu from Ward No 49 Bhuktapur vamsi Krishna From Teachers Colony had Joined in Congress Party in the Presence of Kandi Srinivas Anna by Afroz Khan @SriniKReddy Revanth Reddy Danasari Seethakka


ఈ రోజు ప్రముఖ సినీ నటుడు శ్రీ జి.మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేశారు. AMB తరపున మరో రూ.10 లక్షల విరాళం అందజేశారు. వారికి నా అభినందనలు. Mahesh Babu




కెసిఆర్ చెప్పిండు, రేవంతన్న చేసి చూపిస్తుండు..!!! Revanth Reddy🔥 హైదరాబాద్ లో నాళాల మీద 28వేల అక్రమ కట్టడాలున్నాయ్, అవన్నీ నిర్ధాక్షణ్యంగా కూల్చేస్తాం.. దానికి మీ సహకారం కావాలి, పాజిటివ్ రాయాలని ముఖ్యమంత్రిగా ఉండగా విలేకరులను కోరిన కేసీఆర్ గారు.!! Telugu Scribe KTR


పేదరికాన్ని జయించి… సమానత్వాన్ని సాధించి… విశ్వ క్రీడా వేదిక పై తెలంగాణ పతాకను ఎగరేసి… నేడు ప్రజా ప్రభుత్వంలో…డీఎస్పీగా నియమితులైన సోదరి నిఖత్ జరీన్ కు హార్ధిక శుభాకాంక్షలు. #NikhatZareen Nikhat Zareen


ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ల జారీ కై పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా శుక్రవారం గుడిహత్నూర్ మండలం గోండు హర్క పూర్ గ్రామం లో అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పరిశీలిస్తున్న జిల్లా పాలనాధికారి రాజర్షి షా. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. @mpponguleti Danasari Seethakka IPRDepartment


ముందు నుంచీ మేము చెప్పేదీ అదే Kavitha Kalvakuntla గారు.. BJP=BRS #KavithaExposedBJPBRSNexus #BJPBRSExposed
