
Kiran
@2024_kiran1992
ID: 1736220158786736128
17-12-2023 03:02:16
2,2K Tweet
1,1K Followers
383 Following



పవన్కల్యాణ్ గారికి ప్రశ్న ఏంటో సమాధానం ఏంటో తెలిస్తే కదా🤣🤣🤣 VenkataReddy karmuru మామూలు రోస్ట్ కాదు ఇది 🔥🔥🔥





విజయవాడ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఏడాది పూర్తి అయింది బుడమేరు వరద వచ్చినప్పుడు నేను బస్సులోనే ఉన్నా, పులిహార పొట్లాలు పంచాను అని షో చేసిన #chandrababu ఈరోజుకి కూడా వరద బాధితులకు నష్ట పరిహారం పూర్తిగా ఇవ్వలేదు - #YSRCP నేత Devineni Avinash


నాడు నేడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఊసరవెల్లి మాటలపై లైవ్ లో బొమ్మ వేసి కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని జనసేన సిద్ధాంతం అర్ధం కాక ఆ పార్టీ నేతలే సతమతమవుతున్నారు జనసేనకు ఐడియాలజీ అనేది ఉందా..? JanaSena Party JanaSena Shatagni Pawan Kalyan


జనసైనికులను పవన్ మోసం చేసిన విధానం చూడండి ఎంతైనా నటుడు కదా ఆ మాత్రం జీవించక పోతే ఎలా Pawan Kalyan JanaSena Party JanaSena Shatagni #JusticeForSugaliPreethi

పవన్ కళ్యాణ్ 🫵🏻 దమ్ముంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఉప ఎన్నికల్లో NDA కు వ్యతిరేకంగా ఓటు వేసే దమ్ము ఉందా. 100% స్ట్రైక్ రేట్ వచ్చిన పవన్ కళ్యాణ్ కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే దమ్ము లేదా. Pawan Kalyan





