Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile
Dr.Bogashravani

@drbogashravani

For the People

ID: 1239543383015559168

calendar_today16-03-2020 13:26:09

2,2K Tweet

6,6K Followers

82 Following

Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

ఈ రోజు జగిత్యాల పట్టణంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ వశిష్ట అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ రోజు జగిత్యాల పట్టణంలో కృష్ణానగర్ బస్తి- హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #JaiSriRam #HinduCulture

ఈ రోజు జగిత్యాల పట్టణంలో కృష్ణానగర్ బస్తి- హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

#JaiSriRam 
#HinduCulture
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

ఈ రోజు జగిత్యాల పట్టణంలో నూతనంగా ప్రారంభించిన నేత్ర స్కిన్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ 5వ వార్డ్ కౌన్సిలర్ వేముల శ్రీనివాస్, బద్దెల గంగరాజం మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు జగిత్యాల పట్టణంలో నూతనంగా ప్రారంభించిన నేత్ర స్కిన్ హాస్పిటల్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ 5వ వార్డ్ కౌన్సిలర్ వేముల శ్రీనివాస్, బద్దెల గంగరాజం  మరియు తదితరులు పాల్గొన్నారు.
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

ఈ రోజు జగిత్యాల్ పట్టణంలో పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం జరిగింది.

నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ పార్టీ పటిష్టతకై అహర్నిశలు శ్రమిస్తున్న తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ఈ రోజు రాయికల్ మండల్ ఇటిక్యాల్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ పట్నాలు మరియు బోనాల జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ Dr. బోగ శ్రావణి

సారంగపూర్ మండల్ లక్ష్మీదేవిపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న పలు ఆత్మీయ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వెంట నాయకులు సారంగపూర్ మండల్ అధ్యక్షులు రేంటం జగదీష్, కంచర్ల నరేష్,కంచర్ల శివ, ప్రవీణ్ నాయక్, భూక్య జీవన్, రాజేష్, బద్దెల గంగరాజు మరియు తదితరులు వున్నారు.

సారంగపూర్ మండల్ లక్ష్మీదేవిపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న పలు ఆత్మీయ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. 

వెంట నాయకులు సారంగపూర్ మండల్ అధ్యక్షులు రేంటం జగదీష్, కంచర్ల నరేష్,కంచర్ల శివ, ప్రవీణ్ నాయక్, భూక్య జీవన్, రాజేష్, బద్దెల గంగరాజు మరియు తదితరులు వున్నారు.
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

భారతీయ జనతా పార్టీ SC మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒరగంటి చంద్రశేఖర్ గారు నియమితులైన సందర్భంగా జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

భారతీయ జనతా పార్టీ  SC మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒరగంటి చంద్రశేఖర్ గారు నియమితులైన సందర్భంగా జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

ఈ రోజు జగిత్యాల్ పట్టణంలో పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం జరిగింది.

ఈ రోజు జగిత్యాల్ పట్టణంలో పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం జరిగింది.
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

ఈ రోజు జగిత్యాల పట్టణంలో పుల్ల రేణుక ఎల్లమ్మ పట్నాలు బోనాలు జాతర మహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్

జగిత్యాల పట్టణ పాత్రికేయులు సామ మహేష్(ACN) గారు అనారోగ్యంతో జగిత్యాల పట్టణంలోని ఓ ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా వారిని కలిసి పరామర్శించిన బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్ వెంట నాయకులు గడ్డల హరికృష్ణ, బద్దెల గంగరాజాం మరియు తదితరులు వున్నారు.

జగిత్యాల పట్టణ పాత్రికేయులు సామ మహేష్(ACN) గారు అనారోగ్యంతో జగిత్యాల పట్టణంలోని ఓ ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా వారిని కలిసి పరామర్శించిన బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణిప్రవీణ్

వెంట నాయకులు గడ్డల హరికృష్ణ, బద్దెల గంగరాజాం మరియు తదితరులు వున్నారు.
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

*విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం తగదు.* *స్థలం కేటాయింపు పై జిల్లా మంత్రి జోక్యం చేసుకోవాలి.* *మే 15 లోపూ కేంద్రియ విద్యాలయంకు స్థలం కేటాయింపు చెయ్యాలి.* *లేని పక్షంలో మే 15 జిల్లా కేంద్రంలో నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు నిరాహార దీక్ష చేస్తారు*

*విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం తగదు.*

*స్థలం కేటాయింపు పై జిల్లా మంత్రి జోక్యం చేసుకోవాలి.*

*మే 15 లోపూ కేంద్రియ విద్యాలయంకు స్థలం కేటాయింపు చెయ్యాలి.*

*లేని పక్షంలో మే 15 జిల్లా కేంద్రంలో నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు నిరాహార దీక్ష చేస్తారు*
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

ఈ రోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో నిర్వహించిన మహిళా రిజర్వేషన్ పై కాంగ్రెస్ నీచ రాజకీయాల నిరసిస్తూ నారి శక్తి వందన్ అదినియం మహిళ ఆక్రోష సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ రోజు జగిత్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఈ రోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో నిర్మల్ MLA, బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు,జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. #BJP4IND #BJPTelangana

ఈ రోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో నిర్మల్ MLA, బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు,జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

#BJP4IND #BJPTelangana
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

ఈనెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.

ఈరోజు భారతీయ జనతా పార్టీ పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలలో ఘన విజయం సాధించిన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం జరిగింది. #BJP4IND #BJPTelangana

ఈరోజు భారతీయ జనతా పార్టీ పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలలో ఘన విజయం సాధించిన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం జరిగింది.

#BJP4IND #BJPTelangana
Dr.Bogashravani (@drbogashravani) 's Twitter Profile Photo

ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం జరిగింది.

ఈరోజు జగిత్యాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ లు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ Dr.బోగ.శ్రావణి గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలుద్దాం.. ప్రగతి ప్రదాతకు ఘన స్వాగతం పలుకుదాం.. ఛలో పరేడ్ గ్రౌండ్స్! 🗓️ తేదీ: మే 10, 2026 🕒 సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 📍 వేదిక: పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ #Modi4ViksitTelangana

ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలుద్దాం..
ప్రగతి ప్రదాతకు ఘన స్వాగతం పలుకుదాం..

ఛలో పరేడ్ గ్రౌండ్స్!

🗓️ తేదీ: మే 10, 2026
🕒 సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
📍 వేదిక: పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్

#Modi4ViksitTelangana