🔥🔥🔥💐💐💐👏👏👏
మీరందరూ ఐటీ ఐటీ అని నానుస్తూ ఉండండి..నేను నాకిష్టమైన రంగంలోనే పని వెతుక్కుంటా..అందులోనే స్థిరపడతా అని తన స్నేహితులకు సవాల్ విసిరి మరీ ఉద్యోగం..కాదు ఉపాధి సాధించిన ఈ బంగారు తల్లి మనోధైర్యాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా.
అద్భుతమమ్మా..
#స్పష్టత