‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile
‼️ఓయ్ నిన్నే‼️

@deva__gangula

💓🌷💓తెలుగు భక్తీ 💓🌷💓

ID: 1054780516594053125

calendar_today23-10-2018 17:04:06

130,130K Tweet

2,2K Takipçi

3 Takip Edilen

‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🔔 _శుభోదయం_ 🔔* *_జీవితంలో ఎంతటి కష్టాన్ని అయినా భరించు కానీ_* *_నిన్ను హేళనగా చూసే వారిని కన్నెత్తి అయినా చూడకు._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🦚జ్ఞానోదయం🦚* ************************** *🌻మహనీయుని మాట.🌻* ************************** లోపాలు లేని... *మనిషి ఉండడు.* "వాటిని"... *ఎత్తి చూపే మనిషి* "లేకుండా"ఉండడు... *సరిద్దిద్దుకునే* "సమర్థత"... *నీకున్నప్పుడు* "నిన్ను"... *ఎదిరించేవాడు* "ఎవ్వడుండడు"...

*🦚జ్ఞానోదయం🦚*

**************************
*🌻మహనీయుని మాట.🌻*
**************************
లోపాలు లేని...
*మనిషి ఉండడు.*
"వాటిని"...
*ఎత్తి చూపే మనిషి*
"లేకుండా"ఉండడు...
*సరిద్దిద్దుకునే*
"సమర్థత"...
*నీకున్నప్పుడు*
"నిన్ను"...
*ఎదిరించేవాడు* 
"ఎవ్వడుండడు"...
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*********************** *🌹నేటి మంచిమాట.🌹* *********************** చేతిలో... *ధనం* "నోటిలో"... *మాట* "రెండూ"... *విలువైనవే.* "అవి"పొదుపుగా... *వాడితేనే* "మనిషికి" విలువ... 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 *🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*

***********************
*🌹నేటి మంచిమాట.🌹*
***********************
చేతిలో...
*ధనం*
"నోటిలో"...
*మాట*
"రెండూ"...
*విలువైనవే.*
"అవి"పొదుపుగా...
*వాడితేనే*
"మనిషికి" విలువ...

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🔔 _శుభోదయం_ 🔔* *"నమ్మకం ఉన్నచోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది_* *_అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🦚జ్ఞానోదయం🦚* ************************** *🌻మహనీయుని మాట.🌻* ************************** మనిషికి... *శాంతి, తృప్తి* "కేవలం"డబ్బులో... *మాత్రమే ఉండదు.* "మనసు"... *సంతృప్తిగా ఉన్నప్పుడు* "మనసు"లో... *అలజడులు* "లేన"ప్పుడు... *జీవితం* "సుఖ"మయంగా. *ఉంటుంది*

*🦚జ్ఞానోదయం🦚*

**************************
*🌻మహనీయుని మాట.🌻*
**************************
మనిషికి...
*శాంతి, తృప్తి*
"కేవలం"డబ్బులో...
*మాత్రమే ఉండదు.*
"మనసు"...
*సంతృప్తిగా ఉన్నప్పుడు*
"మనసు"లో...
*అలజడులు*
"లేన"ప్పుడు...
*జీవితం*
"సుఖ"మయంగా.
*ఉంటుంది*
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*********************** *🌹నేటి మంచిమాట.🌹* *********************** *నీ జీవితంలో* "నిజమైన"... *ఓటమి అంటే* "నిన్ను"... *అభిమానించే వారి* "అభిమానాన్ని" *కోల్పోవడమే.* 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 *🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*

***********************
*🌹నేటి మంచిమాట.🌹*
***********************
*నీ జీవితంలో*
"నిజమైన"...
*ఓటమి అంటే*
"నిన్ను"...
*అభిమానించే వారి*
"అభిమానాన్ని"
*కోల్పోవడమే.* 

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*॥ శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥* 🦚🦢🪷🙏🪷🦢🦚 *నిష్కామస్తు జపన్నిత్యం* *భక్త్యా విఘ్నేశ తత్పరః।* *యోగసిద్ధిం పరాం ప్రాప్య* *జ్ఞానవైరాగ్య సంస్థితః॥* 🦜మిత్రులకు,సౌమ్యవాసర శుభోదయం.🦜

*॥ శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥*
🦚🦢🪷🙏🪷🦢🦚
*నిష్కామస్తు జపన్నిత్యం*
*భక్త్యా విఘ్నేశ తత్పరః।* 
*యోగసిద్ధిం పరాం ప్రాప్య* 
*జ్ఞానవైరాగ్య సంస్థితః॥* 
🦜మిత్రులకు,సౌమ్యవాసర శుభోదయం.🦜
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🔔 _శుభోదయం_ 🔔* *_మనం తెలివైన వారితో వాదించవచ్చు, తెలివి లేని వారితో కూడా వాదించవచ్చు_* *_కానీ తెలివైన వార మను కొనే తెలివి తక్కువ వారితో అస్సలు వాదించలేము._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🦚జ్ఞానోదయం🦚* ************************** *🌻మహనీయుని మాట.🌻* ************************** "గుర్తుంచు"కోవడం *సులభం....* "అదే"మరిచిపోవడం *కష్టం...* "అసత్య"మాడటం *సులభం...* "నిజం"ఒప్పు కోవడం *కష్టం...* "ఏడిపించడం" *సులభం...* "కానీ"నవ్వించడం *కష్టం...*

*🦚జ్ఞానోదయం🦚*

**************************
*🌻మహనీయుని మాట.🌻*
**************************
"గుర్తుంచు"కోవడం
*సులభం....*
"అదే"మరిచిపోవడం
*కష్టం...*
"అసత్య"మాడటం
*సులభం...*
"నిజం"ఒప్పు కోవడం
*కష్టం...*
"ఏడిపించడం"
*సులభం...*
"కానీ"నవ్వించడం
*కష్టం...*
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

‼️🌹నేటి మంచిమాట‼️ *యవ్వనం, సౌందర్యం* "అదృశ్యం"అవుతాయి. *జీవితం మరియు సంపద* "మాయం"అవుతాయి. *పేరు ప్రఖ్యాతులు* "అంతరి"స్తాయి. *పర్వతాలు సైతం* "ధూళిగా"మారతాయి. *సౌభాతృత్వం,ప్రేమ* "అంతరి"స్తాయి. *కానీ సత్యం ఒక్కటే* "శాశ్వతంగా"నిలిచిపోతుంది. 🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏

‼️🌹నేటి మంచిమాట‼️

*యవ్వనం, సౌందర్యం*
"అదృశ్యం"అవుతాయి.
*జీవితం మరియు సంపద*
"మాయం"అవుతాయి.
*పేరు ప్రఖ్యాతులు*
"అంతరి"స్తాయి.
*పర్వతాలు సైతం*
"ధూళిగా"మారతాయి.
*సౌభాతృత్వం,ప్రేమ*
"అంతరి"స్తాయి.
*కానీ సత్యం ఒక్కటే*
"శాశ్వతంగా"నిలిచిపోతుంది.

🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🦚జ్ఞానోదయం🦚* ************************** *🌻మహనీయుని మాట.🌻* ************************** "ఈ రోజు"... *నీదైనది.* "గతంలో "... *అది మరొకరిది.* "అదే ఆ"తరువాత... *మరొకరిదౌతుంది.* "కానీ" దానిని... *నీ సొంతమనుకుని* "దానిలో "లీనమైపోతే... *అదే దుఃఖాలకు మూలం.* భగవద్గీత...

*🦚జ్ఞానోదయం🦚*

**************************
*🌻మహనీయుని మాట.🌻*
**************************
"ఈ రోజు"...
*నీదైనది.*
"గతంలో "...
*అది మరొకరిది.*
"అదే ఆ"తరువాత...
*మరొకరిదౌతుంది.* 
"కానీ" దానిని...
*నీ సొంతమనుకుని* 
"దానిలో "లీనమైపోతే...
*అదే దుఃఖాలకు మూలం.*

భగవద్గీత...
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*********************** *🌹నేటి మంచిమాట.🌹* *********************** *పనితనం,సమర్థత,సామర్థ్యం* "ఉన్న" వారికి... *బాధ్యతలు అప్పగిస్తేనే* "అభివృద్ధి"సాజ్యపడేది... 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 *🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*

***********************
*🌹నేటి మంచిమాట.🌹*
***********************
*పనితనం,సమర్థత,సామర్థ్యం*
"ఉన్న" వారికి...
*బాధ్యతలు అప్పగిస్తేనే*
"అభివృద్ధి"సాజ్యపడేది...

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🔔 _శుభోదయం_ 🔔* *_చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే_* *_రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🔔 _శుభోదయం_ 🔔* *_డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు_* *_కానీ మనసుతో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతం._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🦚జ్ఞానోదయం🦚* ************************** *🌻మహనీయుని మాట.🌻* ************************** "కోరిక" కొన్నాళ్లే... *బతికిస్తుంది.* "ఆశ" చచ్చేదాకా... *బతికిస్తుంది.* కానీ"... *ఆశయం మాత్రం* "చావే"... *లేకుండా చేస్తుంది..*

*🦚జ్ఞానోదయం🦚*

**************************
*🌻మహనీయుని మాట.🌻*
**************************
"కోరిక" కొన్నాళ్లే...
*బతికిస్తుంది.*
"ఆశ" చచ్చేదాకా...
*బతికిస్తుంది.*
కానీ"...
*ఆశయం మాత్రం*
"చావే"...
*లేకుండా చేస్తుంది..*
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*********************** *🌹నేటి మంచిమాట.🌹* *********************** *"పోటీ" లేని* గెలుపు... *కష్ట పడకుండా* "వచ్చే" డబ్బు... *నమ్మకం లేని* "బంధం"... *జీవితంలో ఎప్పటికీ* "తృప్తిని" ఇవ్వవు... 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 *🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*

***********************
*🌹నేటి మంచిమాట.🌹*
***********************
*"పోటీ" లేని*
గెలుపు...
*కష్ట పడకుండా*
"వచ్చే" డబ్బు...
*నమ్మకం లేని*
"బంధం"...
*జీవితంలో ఎప్పటికీ*
"తృప్తిని" ఇవ్వవు...

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🦚జ్ఞానోదయం🦚* ************************** *🌻మహనీయుని మాట.🌻* ************************** *"డబ్బు" ఆస్తులను* సంపాదించి పెడుతుంది. *"కానీ" మంచితనం* "మనుషుల్ని".... *సంపాదించి పెడుతుంది.*

*🦚జ్ఞానోదయం🦚*

**************************
*🌻మహనీయుని మాట.🌻*
**************************
*"డబ్బు" ఆస్తులను* 
సంపాదించి పెడుతుంది.
*"కానీ" మంచితనం*
"మనుషుల్ని"....
*సంపాదించి పెడుతుంది.*
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

🌹నేటి మంచిమాట🌹 "అదృష్టం" ఎప్పుడూ *అహంకారులనే వరిస్తుంది.* "మంచి" తొందరగా *పాపాత్ములకే జరుగుతుంది.* "సంతోషం" ఎక్కువగా *స్వార్ధపరులకే దక్కుతుంది.* "సుఖం" ఎక్కువగా *చెడ్డవారే అనుభవిస్తారు.* "కానీ" మనం చేసిన *పాపాల ఫలితాలు* "మన" వారసులు *అనుభవిస్తారు.* 🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏

🌹నేటి మంచిమాట🌹

"అదృష్టం" ఎప్పుడూ
*అహంకారులనే వరిస్తుంది.*
"మంచి" తొందరగా
*పాపాత్ములకే జరుగుతుంది.*
"సంతోషం" ఎక్కువగా
*స్వార్ధపరులకే దక్కుతుంది.*
"సుఖం" ఎక్కువగా
*చెడ్డవారే అనుభవిస్తారు.*
"కానీ" మనం చేసిన
*పాపాల ఫలితాలు*
"మన" వారసులు 
*అనుభవిస్తారు.*

🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏
‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

*🔔 _శుభోదయం_ 🔔* *_ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది, దానిని పొందడం చాలా కఠినం_* *_కానీ పొందినట్లయితే మాత్రం జీవితమే ప్రకాశవంతంగా మారిపోతుంది._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

‼️ఓయ్ నిన్నే‼️ (@deva__gangula) 's Twitter Profile Photo

‼️💐‼️💐‼️ ఉషోదయం వసుప్రదం సువర్చసం విదిక్ప్రకాశకం కవిం కృపాకరమ్ । సుశాంతమూర్తిమూర్ధ్వగం జగజ్జ్వలం దివాకరం సదా భజే సుభాస్వరమ్ !! ‼️💐‼️💐‼️

‼️💐‼️💐‼️
ఉషోదయం వసుప్రదం సువర్చసం
విదిక్ప్రకాశకం కవిం కృపాకరమ్ ।
సుశాంతమూర్తిమూర్ధ్వగం జగజ్జ్వలం
దివాకరం సదా భజే సుభాస్వరమ్ !!

‼️💐‼️💐‼️