Team Rajakeeyam Guntur (@tr4guntur) 's Twitter Profile
Team Rajakeeyam Guntur

@tr4guntur

. @TeamRajakeeyam Wing For Guntur District.

Social Media Links : linktr.ee/teamrajakeeyam

ID: 1731007777882181632

linkhttps://whatsapp.com/channel/0029Va9HFZV5kg7CyAhDon2w calendar_today02-12-2023 17:50:07

360 Tweet

224 Followers

11 Following

Team Rajakeeyam Guntur (@tr4guntur) 's Twitter Profile Photo

జగనన్న కాలనీల పేరిట మరో దోపిడీ! భూసేకరణ కింద 32 రైతుల నుండి 50 ఎకరాలు భూసేకరించి.. తన అనుచరుల ద్వారా 1.16 కోట్లు కమిషన్ తీసుకున్న ' మాజీ మంత్రి ' Rajini Vidadala వద్ద నుండి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి , పోలీసుల ఫిర్యాదుతో డబ్బు వసూలు చేసుకున్న రైతులు..

జగనన్న కాలనీల పేరిట మరో దోపిడీ!
భూసేకరణ కింద 32 రైతుల నుండి 50 ఎకరాలు భూసేకరించి.. తన అనుచరుల ద్వారా 1.16 కోట్లు కమిషన్ తీసుకున్న ' మాజీ మంత్రి ' <a href="/VidadalaRajini/">Rajini Vidadala</a> వద్ద నుండి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి , పోలీసుల ఫిర్యాదుతో డబ్బు వసూలు చేసుకున్న రైతులు..
Team Rajakeeyam Guntur (@tr4guntur) 's Twitter Profile Photo

పంచాయితీ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులో ఉన్నదో తెలియట్ల, శాఖ నిధులను చూస్తుంటే వీటన్నిటినీ సరిదిద్దాలి.. శాఖ ఆర్థిక పరిస్థితి అర్థమై నాకు జీతం వద్దు, ప్రజల కోసం పని చేస్తాను - ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. #PensionsPandugaInAP

JanaSena Guntur (@jsp_guntur) 's Twitter Profile Photo

రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.వేయి కోట్లు విడుదల - శ్రీ నాదెండ్ల మనోహర్ గారు JanaSena Party Pawan Kalyan Manohar Nadendla JanaSena Shatagni

Team Rajakeeyam Guntur (@tr4guntur) 's Twitter Profile Photo

చెడు చేస్తే అది మళ్ళీ మన వద్దకే చేరుతుంది దాన్నే ఖర్మ ఫలం అంటారు. ఇలాంటి ఎన్నో లక్షల మంది తల్లుల కన్నీరు, ఉసురే నీకు నీ పార్టీ నాయకులకి ఎన్నికల్లో భారీ ఓటమికి కారణమైంది పులివెందుల ఎమ్మెల్యే YS Jagan Mohan Reddy YSR Congress Party .

చెడు చేస్తే అది మళ్ళీ మన వద్దకే చేరుతుంది దాన్నే ఖర్మ ఫలం అంటారు. ఇలాంటి ఎన్నో లక్షల మంది తల్లుల కన్నీరు, ఉసురే నీకు నీ పార్టీ నాయకులకి ఎన్నికల్లో భారీ ఓటమికి కారణమైంది పులివెందుల ఎమ్మెల్యే <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> <a href="/YSRCParty/">YSR Congress Party</a> .
Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

No Question Of Vizag Steel Plant Privatisation, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు. ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని ప్రధాని మోదీ గారికి వివరిస్తా - కేంద్ర మంత్రి కుమారస్వామి గారు.

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం 10 రోజులపాటు కొనసాగనున్న నాలుగో విడత సభ్యత్వ నమోదు ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ సమష్టిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు పని చేద్దాం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ

ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం

10 రోజులపాటు కొనసాగనున్న నాలుగో విడత సభ్యత్వ నమోదు

ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ 

సమష్టిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు పని చేద్దాం 

సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ
Team Rajakeeyam Guntur (@tr4guntur) 's Twitter Profile Photo

ధరల నియంత్రణ భాగంగా తెనాలి బుర్రిపాలెం రోడ్డు రైతు బజారు వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Manohar Nadendla మనోహర్ గారు.

Team Rajakeeyam Guntur (@tr4guntur) 's Twitter Profile Photo

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా అధికారులు చెప్పారని ధరలు పెంచేసి అమ్మ వద్దని న్యాయంగా అమ్మకాలు జరపాలని అధికారులకు స్పష్టం చేశారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ Manohar Nadendla మనోహర్ గారు.

Team Rajakeeyam Guntur (@tr4guntur) 's Twitter Profile Photo

తెనాలిలో వర్షం కారణంగా మురుగు కాలువల నీటి ప్రవాహాన్ని పరిశీలించి, మధ్య దారిలో చెత్త చెదరాలను గమనించిన మంత్రి. తెనాలి శానిటరీ ఇన్స్పెక్టర్ ను పిలిపించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే ఎప్పటికప్పుడు శుభ్ర పరచాలని చెప్పారు మంత్రి శ్రీ Manohar Nadendla గారు.

Team Rajakeeyam Guntur (@tr4guntur) 's Twitter Profile Photo

తెనాలి పినపాడులోని ప్రజల నిత్య అవసర సరుకుల పంపిణీ వాహనాల పై తనిఖీలు చేసి, లెక్కలు స్వయంగా పరిశీలించి , లబ్దిదారులకు రేషన్ కార్డ్లు కాకుండా వైఎస్ఆర్ పేరిట కార్డులతో రేషన్ ఏంటి? సబ్ కలెక్టర్ గారిని వాటి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి శ్రీ Manohar Nadendla గారు.

Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయాలు కన్నా ప్రజలే ముఖ్యం మానవతా దృగ్పదం తో సకాలంలో స్పందించి సహాయ సహకారాలు అందించిన శ్రీ Chirri Balaraju గారికి కృతజ్ఞతలు #PolavaramRains #PolavaramMLABalaraju

రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయాలు కన్నా
ప్రజలే ముఖ్యం 

మానవతా దృగ్పదం తో  సకాలంలో స్పందించి సహాయ సహకారాలు అందించిన శ్రీ <a href="/chirri_balaraju/">Chirri Balaraju</a> గారికి కృతజ్ఞతలు

#PolavaramRains
#PolavaramMLABalaraju
Team Rajakeeyam (@teamrajakeeyam) 's Twitter Profile Photo

అసెంబ్లీ సమావేశాలకు పంగ నామం 😂😂😂 పిరికి సన్నాసి YS Jagan Mohan Reddy అసెంబ్లీలో గర్జించచ్చు కదా...

JanaSena Guntur (@jsp_guntur) 's Twitter Profile Photo

పేరుకే పరామర్శ యాత్ర.. దారిపొడవునా రెచ్చగొట్టే చర్యలు చేసిన YSR Congress Party - శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు JanaSena Party Pawan Kalyan JanaSena Shatagni