
Sudhakar Kanaparthi
@sudhani
Entrepreneur. Strategist.
ID: 16459216
25-09-2008 22:36:07
7,7K Tweet
922 Followers
1,1K Following


గతంలో మీరు మాట్లాడిన మాటలు మీరే మర్చిపోతే ఎలా Lokesh Nara ?

సత్యమేవ జయతే... కొమ్మినేని గారి అరెస్ట్‌పై సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్య రక్షణకు నిదర్శనం. N Chandrababu Naidu గారి ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని అణచివేసే చర్యలకు కోర్టు బ్రేక్ వేసింది... డిబేట్ నిర్వహించినందుకు కేసు పెట్టడం అన్యాయమని సుప్రీం కోర్టు ఖండించడాన్ని స్వాగ

అమౌంట్ పడిన ప్రతి ఒక్కరూ అమ్మఒడి డబ్బులు పడ్డాయి అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి అని జగనన్న పెట్టిన పథకం కోసం మాట్లాడుకుంటున్నారు. తల్లికి వందనం అని ఒక్కడి నోటి వెంట రావడం లేదు అందరూ అమ్మ ఒడినే అంటున్నారు N Chandrababu Naidu That is Jagan power YS Jagan Mohan Reddy 🔥

🚨 #CBNFailedCM కళ్యాణదుర్గంలో వర్షం చుక్క పడితే చాలు.. చంద్రబాబు స్విమ్మింగ్ పూల్స్ రెడీ 2025 సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు అని బాకాలు ఊది.. ఉన్న రోడ్లని పాడు చేసిన N Chandrababu Naidu, Pawan Kalyan అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం-రాయదుర్గం రోడ్డు దుస్థితి ఇది #IdhiMunchePrabhutvam




🚨 #LooterLokesh N Chandrababu Naidu సంపద సృష్టిలో భాగంగా తల్లికి వందనం నుంచి 2,000 రూపాయలు "L Tax" వసూళ్లు నీ పని బాగుందయ్యా Lokesh Nara..! #LTax #CBNFailedCM #IdhiMunchePrabhutvam #SadistChandraBabu #MosagaduBabu


వంగలపూడి అనితగారూ - దయచేసి సుప్రీం కోర్టును అవమానించకండి, హోంమంత్రి పదవికి కళంకం తీసుకురాకండి ఇంగ్లీష్ మీకు రాకపోతే నేను చెబుతా వినండి- bail orderలో ఏముందో YS Jagan Mohan Reddy YSR Congress Party Anitha Vangalapudi Telugu Desam Party N Chandrababu Naidu Lokesh Nara



పల్నాడు నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు YS Jagan Mohan Reddy అన్నా 🔥🙏 పల్నాడు పౌరుషం రేపు చూస్తారు 🔥👍

రేపు సత్తెనపల్లికు మాజీ సీఎం వస్తున్నారు. YS Jagan Mohan Reddy పర్యటన అనగానే కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారు? జగన్ వస్తున్నారు అంటే ఎక్కడ లేని ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? మన రాష్ట్రం ఏమైనా ఎమర్జెన్సీలో ఉందా? - మాజీ మంత్రి Rajini Vidadala





జగన్ పేరు చెప్తే ... ఎన్ని గుర్తు వస్తాయో తెలుసా N Chandrababu Naidu