Sridhar Reddy kondapally (Modi Ka Parivar)
@sridharreddyko3
ID: 1199628598509858816
27-11-2019 09:59:21
3,3K Tweet
2,2K Followers
100 Following
14 పంటలకు MSP (కనీస మద్దతు ధర) పెంచి రైతుల మోముల్లో సంతోషాన్ని తెచ్చిన ప్రధాని Narendra Modi. రైతన్నల సంక్షేమం కోసం మన మోదీ గారు చేస్తున్న మంచికై చేస్తున్న పాలాభిషేకమిది. అన్నదాతలకు అండదండగా నిలుస్తున్న గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారికి సదా, సర్వదా రుణపడి ఉంటామని
రైతుల ప్రధాని Narendra Modi గారి నాయకత్వం వర్ధిల్లాలి
వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి గ్రామీణ జిల్లాలోని మంగళపల్లి వద్ద రైతులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ Shivraj Singh Chouhan గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర కిసాన్ మోర్చా పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన
కేంద్ర మంత్రివర్యులు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ G Kishan Reddy గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఆ భగవంతుడి కటాక్షంతో.. మీరు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు భరతమాత సేవలో తరించాలని, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మా ప్రార్థన.
సంఘటన్ పర్వ లో భాగంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతకు నామినేషన్ వేసిన N Ramchander Rao గారికి సహచర కిసాన్ మోర్చా నాయకులతో కలిసి అభినందనలు తెలియజేశాను.
ప్రేమ ఆప్యాయతలకు చిరునామా Bandaru Dattatreya గారు పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం వారు నిర్వహించే అల్లాయి బలాయి కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ రోజు..