NAIRUTHI REDDY (@reddysac) 's Twitter Profile
NAIRUTHI REDDY

@reddysac

D/O Y.VENKATRAMIREDDY

ID: 1262292921786589184

linkhttps://www.facebook.com/ynairuthireddygtl calendar_today18-05-2020 08:04:35

2,2K Tweet

2,2K Followers

28 Following

NAIRUTHI REDDY (@reddysac) 's Twitter Profile Photo

ఈరోజు గుంతకల్ పట్టణంలో బలిజ కళ్యాణమండపం లో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతపురం జిల్లా ఉప అధ్యక్షురాలు శ్రీమతి Yనైరుతి రెడ్డి గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగినది.

గుంతకల్ పట్టణము నందు బీరప్ప ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సిపి నాయకులు టౌన్ బిజినెస్ అధ్యక్షులు గువ్వల రమణ గారి కుమారుడు వివాహ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా హాజరైన అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి Y నైరుతి రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

TDP deliberately stalled the short discussion on the T.T.D. Laddu Prasadam issue in the Andhra Pradesh Legislative Council and ensured that the debate did not take place. By creating disruptions and preventing a full discussion, the ruling party avoided accountability on a matter

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

గుణం లేని వాడు కులం గొడుగు పడతాడు. మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు. జనులంతా ఒక కుటుంబం. జగమంతా ఒక నిలయం. -శ్రీ గుర్రం జాషువా

గుణం లేని వాడు కులం గొడుగు పడతాడు.
మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు.
పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు.
జనులంతా ఒక కుటుంబం. జగమంతా ఒక నిలయం.

-శ్రీ గుర్రం జాషువా
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశ‌యాల సాధ‌న కోసం ఆయ‌న పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్ర‌జ‌ల పార్టీనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 16 సంవత్సరాల ఈ ప్ర‌యాణంలో అనేక పోరాటాలు అనేక విజయాలు పోరాటాల మధ్య పుట్టి… ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్రజా పార్టీ. వైయస్ఆర్

దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశ‌యాల సాధ‌న కోసం ఆయ‌న పాదాల చెంత  2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్ర‌జ‌ల పార్టీనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

16 సంవత్సరాల ఈ ప్ర‌యాణంలో
అనేక పోరాటాలు
అనేక విజయాలు

పోరాటాల మధ్య పుట్టి… ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన ప్రజా పార్టీ.

వైయస్ఆర్
We YSRCP (@we_ysrcp) 's Twitter Profile Photo

గుంతకల్లు వైయస్సార్ సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లను సన్మానించిన గుంతకల్ మాజీ శాసనసభ్యులు మరియు సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి గారు ఈరోజు గుంతకల్లు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి అయి నేటితో ముగియనున్న సందర్భంగా కౌన్సిలర్లను

గుంతకల్లు వైయస్సార్ సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లను సన్మానించిన గుంతకల్ మాజీ శాసనసభ్యులు మరియు సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి గారు

ఈరోజు గుంతకల్లు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం నేటితో ఐదు సంవత్సరాలు పూర్తి అయి నేటితో ముగియనున్న సందర్భంగా కౌన్సిలర్లను

Dear Devotees! The real story of Tirumala 🙌🏻 A must-watch English documentary 🚩🙏🏻 Dharma will always prevail. #SaveTirumalaFromTDP #YSRCPForTemples #YSJaganProtectsTemples #YSRForTirumala N Chandrababu Naidu, Pawan Kalyan, Lokesh Nara The Wire NDTV IndiaToday @TimesAlgebraIND

NAIRUTHI REDDY (@reddysac) 's Twitter Profile Photo

గుంతకల్ నియోజకవర్గం*పామిడి మండలం G. కొట్టాల సుదర్శన్ రెడ్డి అనే రైతు 5ఎకరాల మొక్క జొన్న నిన్నటి రోజున వాడగాండ్ల వానకు నేలకు ఓరిగిన విషయం తెలుసుకున్న *వైస్సార్సీపీ జిల్లా ఉపఅధ్యక్షురాలు శ్రీ. గౌ"నైరుతి రెడ్డి* గారు ఆ పొలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది ప్రభుత్వం రై ఆదుకోవాలని

NAIRUTHI REDDY (@reddysac) 's Twitter Profile Photo

గుంతకల్ నియోజకవర్గం*పామిడి మండలం G. కొట్టాల సుదర్శన్ రెడ్డి అనే రైతు 5ఎకరాల మొక్క జొన్న నిన్నటి రోజున వాడగాండ్ల వానకు నేలకు ఓరిగిన విషయం తెలుసుకున్న శ్రీ. గౌ"నైరుతి రెడ్డి గారు ఆ పొలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది ప్రభుత్వం రై ఆదుకోవాలని కోరడం జరిగింది We YSRCP YSR Congress Party

NAIRUTHI REDDY (@reddysac) 's Twitter Profile Photo

గుంతకల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

NAIRUTHI REDDY (@reddysac) 's Twitter Profile Photo

పంట నష్టం కి కంటతడి పెట్టుకున్న రైతులు జరిగి రెండు రోజులైనా పట్టించుకోని కూటమి ప్రభుత్వం. రైతులు ఆదుకోవాలని డిమాండ్..ప్రభుత్వం అధికారులతో మాట్లాడి రైతులను మాట్లాడి మేమున్నామంటూ భరోసా ఇచ్చిన వైయస్సార్సీపి అనంతపూర్ జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతి రెడ్డి We YSRCP Anitha Reddy

పంట నష్టం కి కంటతడి పెట్టుకున్న రైతులు
జరిగి రెండు రోజులైనా పట్టించుకోని కూటమి ప్రభుత్వం. రైతులు ఆదుకోవాలని డిమాండ్..ప్రభుత్వం అధికారులతో మాట్లాడి రైతులను మాట్లాడి మేమున్నామంటూ భరోసా ఇచ్చిన వైయస్సార్సీపి అనంతపూర్ జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతి రెడ్డి We YSRCP Anitha Reddy

ఈ రోజుఅకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి YSRకాంగ్రెస్ పార్టీ డిమాండ్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసన సభలు గౌరవనీయులు శ్రీ వై వెంకట్రాంరెడ్డి గారి ఆదేశాల మేరకురైతు విభాగం ఆధ్వర్యంలో గుంతకల్RDO ను కలిసి వినత పత్రం అందజేయడం జరిగింది We YSRCP

ఈ రోజుఅకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు  ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
YSRకాంగ్రెస్ పార్టీ డిమాండ్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసన సభలు గౌరవనీయులు శ్రీ వై వెంకట్రాంరెడ్డి గారి ఆదేశాల మేరకురైతు విభాగం ఆధ్వర్యంలో గుంతకల్RDO ను కలిసి వినత పత్రం అందజేయడం జరిగింది We YSRCP
NAIRUTHI REDDY (@reddysac) 's Twitter Profile Photo

గుంతకల్లు పట్టణంలో రోటరీ క్లబ్ఇన్నర్ విల్ క్లాబ్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ SW గర్ల్స్ నెంబర్ హాస్టల్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీఅనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు హాస్టల్ కు వెళ్లి 220మందివిద్యార్థినిలకు వేసవి కాలం సందర్బంగా పదారక్షకలు పంపిణిచేయటం జరిగింది