Chandanagar Police Station
@pschandnr_cyb
This is an official Twitter of Chandanagar PS of Cyberabad, Telangana State, India. If any emergency Call to Dial-100 and Message to Our Official Whatsapp
ID: 967325840680865793
http://www.cyberabadpolice.gov.in 24-02-2018 09:10:27
3,3K Tweet
3,3K Followers
138 Following
Let us join hands to save lives on roads. Young boys must be careful about taking precautions while driving. 🔹Never mix Drinking with Driving. 🔹No Rash Driving. 🔹No Triple Riding. We care and we love you. #FollowTrafficRules #TelanganaPolice SP JAGTIAL
వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా విశేషమైన కృషి చేసిన పోలీస్, మున్సిపల్ శాఖ, ఇతర అధికారులకు, సిబ్బందికి మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. #GaneshImmersion2022 #CyberabadPolice Telangana CMO Commissioner GHMC Arvind Kumar
ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఎన్నికలకోడ్ లో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా వాహనాల తనిఖీలు చేస్తూ నిబంధనల్ని అతిక్రమించి ఎక్కువ మొత్తంలో తరలిస్తున్న నగదును కరీంనగర్ జిల్లాపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Chief Electoral Officer Telangana Election Commission of India