Rajkumar.M (@madurirajkumar) 's Twitter Profile
Rajkumar.M

@madurirajkumar

What We Carry Makes Us Stronger

ID: 911912955683287041

calendar_today24-09-2017 11:19:25

21,21K Tweet

908 Followers

4,4K Following

Dr. Yash (@sonofaparna) 's Twitter Profile Photo

You neglected tier 2 cities of telangana for your glamorous aspirations. You are a failure to our telangana. You are no different from United AP politicians. Same old United AP HYD centric shit👎. KTR it's not your greatness it's the greatness of HYD👍 BRS is a curse to TG.

Dr. Yash (@sonofaparna) 's Twitter Profile Photo

Develop tier 2 cities in Telangana & stop Hyderabad centric shit. Our North Telangana is being neglected. HYD centric development is not the Telangana we fought for. We will not tolerate Hyderabad Hyderabad Hyderabad everytime. North Telangana is the real Telangana.

siddesuni suresh (@siddesuni) 's Twitter Profile Photo

సిద్ధేశ్వర ఆలయం హనుమకొండ హనుమకొండలోని సిద్దేశ్వరాలయంలో శ్రావణమాసం గురువారం మాస శివరాత్రి సందర్భంగా సిద్దేశ్వరునికి అన్నాభిషేకం మరియు ప్రత్యేక అలంకరణ

Hi Warangal (@hiwarangal) 's Twitter Profile Photo

పనులకు రెక్కలు రైతులకు చిక్కులు టెండర్లు సైతం ఆహ్వానించేందుకు DPR సిద్ధం చేసినట్లు సమాచారం Collector Warangal Venkatram Reddy Engala Konda Surekha Kadiyam Kavya Naini Rajender Reddy Ponguleti Srinivasa Reddy Danasari Seethakka Kadiyam Srihari Revanth Reddy Telangana CMO

పనులకు రెక్కలు రైతులకు చిక్కులు

టెండర్లు సైతం ఆహ్వానించేందుకు DPR సిద్ధం చేసినట్లు సమాచారం

Collector Warangal Venkatram Reddy Engala  Konda Surekha
Kadiyam Kavya Naini Rajender Reddy Ponguleti Srinivasa Reddy Danasari Seethakka Kadiyam Srihari Revanth Reddy Telangana CMO
Hi Warangal (@hiwarangal) 's Twitter Profile Photo

కాలేజీ ఫౌండేషన్ కు నెలవెక్కడ? కళాక్షేత్రంలో చోటిస్తామని మొండి చేయి ఏకశిలా పార్కులో స్థలం ఇచ్చి చివరి నిమిషంలో రద్దు అటకెక్కిన అధ్యయన కేంద్రం ఏర్పాటు శిథిలావస్థలో కాళోజి నివసించిన ఇల్లు కలగా మారిన స్మారక మందిర నిర్మాణం #కళాక్షేత్రం.. ఓ తెల్ల ఏనుగు Revanth Reddy

కాలేజీ ఫౌండేషన్ కు నెలవెక్కడ?

కళాక్షేత్రంలో చోటిస్తామని మొండి చేయి

ఏకశిలా పార్కులో స్థలం ఇచ్చి చివరి నిమిషంలో రద్దు

అటకెక్కిన అధ్యయన కేంద్రం ఏర్పాటు

శిథిలావస్థలో కాళోజి నివసించిన ఇల్లు

కలగా మారిన స్మారక మందిర నిర్మాణం

#కళాక్షేత్రం.. ఓ తెల్ల ఏనుగు
Revanth Reddy
Hi Warangal (@hiwarangal) 's Twitter Profile Photo

దిక్కర స్ఫూర్తి ఉద్యమ దీప్తి తెలుగు బిడ్డవురోరి.. ఉద్యమ శీలి.. నేడు కాళోజి నారాయణరావు 111వ జయంతి

దిక్కర స్ఫూర్తి ఉద్యమ దీప్తి

తెలుగు బిడ్డవురోరి..

ఉద్యమ శీలి..

నేడు కాళోజి నారాయణరావు 111వ జయంతి
Hi Warangal (@hiwarangal) 's Twitter Profile Photo

తెలంగాణ వ్యధను కవిత్వంలా మార్చిన కవి అన్యాయాన్ని ప్రశ్నించే గుణం ఉన్నంతవరకు కాళోజీ మన మధ్య జీవిస్తూనే ఉంటారు.   Konda Surekha Naini Rajender Reddy Revanth Reddy Danasari Seethakka Ponguleti Srinivasa Reddy Kadiyam Kavya Vem Narender Reddy dishadaily.com/editpage/kaloj…

తెలంగాణ వ్యధను కవిత్వంలా మార్చిన కవి

అన్యాయాన్ని ప్రశ్నించే గుణం ఉన్నంతవరకు కాళోజీ మన మధ్య జీవిస్తూనే ఉంటారు.

Konda Surekha Naini Rajender Reddy
Revanth Reddy Danasari Seethakka
Ponguleti Srinivasa Reddy Kadiyam Kavya
Vem Narender Reddy

dishadaily.com/editpage/kaloj…
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(Modi Ji Ka Parivar) (@psr4bharat) 's Twitter Profile Photo

మన రాజకీయ నాయకులు తెలంగాణ గురించి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తరు,సొంతంగా పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నరు,అవి సాలక ఫాంహౌస్లు కూడ కట్టుకున్నరు,లక్షల కోట్ల ముచ్చట్లు ఎంతో ఘనంగ చెప్తరు కాని దీన్ని ఉద్దరియ్య ఓ కోటి రూపాయల మందమైనా ఆలోచన చేయకపాయే,సిగ్గు చేటు. Telangana CMO

మన రాజకీయ నాయకులు తెలంగాణ గురించి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తరు,సొంతంగా పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నరు,అవి సాలక ఫాంహౌస్లు కూడ కట్టుకున్నరు,లక్షల కోట్ల ముచ్చట్లు ఎంతో ఘనంగ చెప్తరు కాని దీన్ని ఉద్దరియ్య ఓ కోటి రూపాయల మందమైనా ఆలోచన చేయకపాయే,సిగ్గు చేటు.

Telangana CMO
NT (@ntreal123) 's Twitter Profile Photo

Infosys investment was just Rs.80 Cr for Development campus in Hyderabad in 2001 They are expanding in Hyderabad but can't even propose a satellite campus in Other Cities of Telangana with minimum 200 seats This is utter failure of State government who ruled,ruling Telangana