KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile
KVS_BRS SG

@kaatamv

Kaatam VidyaSagar …KCR _KTR Follower….Try to help people in society

ID: 1134459768892870656

calendar_today31-05-2019 14:01:00

1,1K Tweet

167 Followers

479 Following

KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గారి తనయుడు, బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు పుట్ట శ్రీహర్ష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🪴

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గారి తనయుడు, బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు పుట్ట శ్రీహర్ష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🪴
KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి, తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఇవే మా ఘన నివాళులు KTR Putta Madhu

ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మంథని నియెూజకవర్గ ప్రజలందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు KTR BRS Party

ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మంథని నియెూజకవర్గ ప్రజలందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు  KTR BRS Party
KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

"గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః " అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు"

"గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః "

అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు"
KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

ప్రజలందరికీ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు KTR Putta Madhu

ప్రజలందరికీ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు KTR Putta Madhu
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బరాజ్ మీదనే చర్చ పెడదాం 🔥 - తెలంగాణ భవన్‌లో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సవాల్ 🔸దమ్ముంటే రేవంత్ రెడ్డి కూలిందంటున్న మేడిగడ్డ బరాజ్ మీదనే చర్చ పెడదాం 🔸రేవంత్ రెడ్డికి దమ్ముంటే

KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ లాల్ దర్వాజా మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు.

సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో
అందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ

లాల్ దర్వాజా మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు.
KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

మాటల్లో కాదు, చేతల్లో చూపించే నాయకుడు.. నిబద్ధతకు, నిరంతర కృషికి నిదర్శనం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! #HappyBirthdayKTR #GiftASmile

మాటల్లో కాదు, చేతల్లో చూపించే నాయకుడు.. నిబద్ధతకు, నిరంతర కృషికి నిదర్శనం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్న గారికి  హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!

#HappyBirthdayKTR #GiftASmile
KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పరితపించే శ్రామికుడు..నవశకానికి దిక్సూచి.. యూత్‌ ఐకాన్‌.. డైనమిక్‌ లీడర్‌..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు KTR

KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

రామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మెడికల్ విద్యార్థి కి అండ గా పుట్ట మదు అన్న KTR Putta Madhu

KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

అసెంబ్లీ ఎన్నికలు వారంరోజుల ముందే కాళేశ్వరం ప్రాజెక్ట్ రెండు ఫిల్లర్స్ ఎలా కుంగినాయి అనేది నాకైతే డవుట్ గానే వుంది KTR

అసెంబ్లీ ఎన్నికలు వారంరోజుల ముందే
కాళేశ్వరం ప్రాజెక్ట్ రెండు ఫిల్లర్స్ ఎలా కుంగినాయి
అనేది నాకైతే డవుట్ గానే వుంది  KTR
KVS_BRS SG (@kaatamv) 's Twitter Profile Photo

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ.. ఈ రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... మంథని నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు KTR

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ.. ఈ రక్షా బంధన్ వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ...
మంథని నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు KTR