Srinivas
@darapureddysri3
ID: 1458843137745457153
11-11-2021 17:04:59
1,1K Tweet
32 Takipçi
220 Takip Edilen
గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.Pawan Kalyan గారు ఇలాంటి అనుమానాలకు, అపోహలకు తావివ్వరు. నాకు తెలిసి ఇంకో షిప్ కూడా తనిఖీ చేసి, ఒక వేళ కోటా రైస్ ఉంటే, సీజ్ చేయించి, ఆయన పేదల పక్షపాతి అని నిరూపించుకుంటారు.
Request Dr. Reddy’s Laboratories Ltd to withdraw this from the market. Even if a mother gives 1 ml to an infant, it can prove catastrophic! I am sure you will do the right thing! #cetirizine #paediatrics #dose Thank you!
ఈయన్ని Pawan Kalyan గారు JanaSena Party పార్టీ నుండి సస్పెండ్ చేశారు అని విన్నట్టు గుర్తు, కారణం సరిగా గుర్తు లేదు, ఎందుకు చేశారో ?
ఈయన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఏమైనా తెలూసుకుందాము l అని ప్రజలు అనుకుంటున్నారు. N Chandrababu Naidu Lokesh Nara Pawan Kalyan
సార్ Lokesh Nara గారు DMHO పెన్షన్లు స్టేట్ లెవెల్ మెడికల్ అధికారులచే ఆమోదం పొంది ఇంకా SERP వద్ద పెండింగ్ ఉండటం వలన అనారోగ్యంతో వైద్యం పొందవలసిన పింఛనుకు అర్హత కలిగిన పేద వారు ఇబ్బంది పడుతున్నారు సార్. DMHO పింఛన్లు అయిన వెంటనే విడుదల చేయించండి సార్.