Chittoor District (@chittoorgoap) 's Twitter Profile
Chittoor District

@chittoorgoap

Official Account of Chittoor District, Andhra Pradesh. Handled by Government of Andhra Pradesh.

ID: 956126095501242368

calendar_today24-01-2018 11:26:39

1,1K Tweet

5,5K Takipçi

17 Takip Edilen

Chittoor District (@chittoorgoap) 's Twitter Profile Photo

చిత్తూరు పాత కాలెక్టరేట్ ఆవరణ నుండి ప్రపంచ తల్లి పాల వరోత్సవాల ర్యాలీ ప్రారంభ మై స్థానిక కృష్ణవేణి ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాల వరకు కొనసాగింది. ఈ ర్యాలీ లోశ్రీ శిశు సంషెమ శాఖ ఇంచార్జి తదితరులు పాల్గొన్నారు.

బూత్ లెవెల్ ఏజెంట్లను పోలిటికల్ పార్టీలు ఏర్పాటు చేసుకోవాలని, ఇంటింటి సర్వేలో తప్పులు ఉంటే బిఎల్ఓ ల దృష్టికి తీసుకు వెళ్ళి సరి చేసుకోవాలనిజిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. పోలిటికల్ పార్టీల ఏజెంట్లను పోలిటికల్ పార్టీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చునని తెలిపారు.

సనాతన ధర్మప్రచారంలో భాగంగా ఆగస్టు 9 నుంచి15 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 11,500 ఆలయాల నందు19వ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు తెలిపారు.

ఎన్నికల కమిషన్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2020 విడుదల చేయాల్సిన మేరకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితా డోర్ టు డోర్ పరిశీలన జరగాలి అందుకు బి.ఎల్.ఓ.లు ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇ.ఆర్.ఓ. మరియు నగరపాలక కమిషనర్ ఆదేశించారు.

స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 73వ స్వాతంత్య దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ, జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు యం. ఎల్. ఏ. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జి.డి నెల్లూరు నియోజకవర్గాన్ని ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలుపేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖా మాత్యులు అధికారులను ఆదేశించారు.

ఐరాల మండలం, కాణిపాకం గ్రామంలో సెప్టెంబర్ 2 నుండి 22 వ తేదీ వరకు నిర్వహించబోయే స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు ఎం.పి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిర్దేశించిన విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు కావలసిన 24 వేల ఎకరాల భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయని తిరుపతి ఆర్. డి. ఓ. తెలిపారు

విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం 24 వేల ఎకరాలు సేకరించవలసి యున్నదని, మొదటి దశ లో 12 వేల ఎకరాల లక్ష్యంగా శ్రీ కాళహస్తి , బి ఎన్ కండ్రిగ , తొట్టంబేడు మండలాలలో మొదలవుతున్నదని ఇనగలూరు నుండి సర్వే ప్రారంభిస్తున్నట్లు తిరుపతి ఆర్. డి. ఓ. తెలిపారు.

విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు, అభ్యసనా సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా విద్యా బోధన జరగాలని జిల్లా కలెక్టర్ ఏపీ బాల యోగి గురుకులం ప్రిన్సిపాల్ కి ఆదేశించారు.