Chiranjeevi Udayagiri
@chiranjeeviuda2
ID: 1572425123864649728
21-09-2022 03:19:28
3,3K Tweet
7 Followers
25 Following
పబ్లిసిటీ చేసుకో అంటే పని చేస్తే చాలు అంటావు Pawan Kalyan Tweets వేయండి రా అంటే ప్రాణం అడ్డం పెట్టి చేసే సాయం ముఖ్యం అంటారు #జనసైనికులు మీరు మారారు 🙏🙏🙏
వరధని సైతం లెక్క చెయ్యకుండా ఆహార పంపిణీ చేస్తున్న జనసైనికులు జనసేన నాయకులు ❤️🙏 Pawan Kalyan JanaSena Party
5 వేల బిర్యాని ప్యాకెట్లు 5 వేల వాటర్ బాటిళ్లు విజయవాడ వరద బాధితులకు అండగా అందజేసిన రాజానగరం జనసేన MLA బలరాముడు గారు ♥️🙏 Pawan Kalyan JanaSena Party
I thought of visiting flood affected areas,but officers advised me not to visit, as it will cause inconvenience for the rescue & relief operations, - Deputy CM Pawan Kalyan. #VijayawadaFloods
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🙏 Pawan Kalyan JanaSena Party
Baaga circulate ayindhi 🫶 More strength to you Naa Pawan Kalyan
గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి సమక్షంలో, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం తరపున రూ. 3.92 కోట్ల విరాళం, పంచాయతీరాజ్ ఛాంబర్ - ఏపీ సర్పంచుల సంఘం తరపున రూ. 7.7 కోట్ల విరాళం అందించారు. #APGovtWithFloodVictims #AndhraPradeshFloods
తప్పు చేస్తే తనవాడైనా, అది MLA అయినా అంగీకరించేది లేదు.... చట్టం అందరికి సమానం అని చెప్పే Pawan Kalyan గారు ఆచరణలో చూపించారు తప్పు ఒప్పుకుని బాధిత డాక్టర్లకు క్షమాపణ చెప్పిన MLA పంతం నానాజీ గారు 👌 That’s JanaSena Party 🤷🏻
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఏ నాయకుడు ఇలా హిందువుల కోసం మాట్లాడలేదు..! ఒక్క సారిగా నువ్వు సనాతన ధర్మం, హిందుత్వం అంటే వాళ్ళకి అర్దం కాక నిన్ను ఏదో మతోన్మాది లా చూస్తున్నారు..! Pawan Kalyan చాలా దమ్ము కావాలి ఇలా మాట్లాడాలి ఆంటే మేము గర్వపడ్తం నీ అభిమానిగా ♥️🙏
Just Reminding Pawan Kalyan 🔥
పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 😍🔥 Pawan Kalyan JanaSena Party
.Pawan Kalyan Fighting Alone For Hinduism ..! No One Will Support Him 😞 Because No Unity in Hindu's ;- Anand Ranganathan We Are With You Anna ♥️